క్యాన్సర్ వ్యాధి,ఒక్కప్పుడు దీని బారిన పడితే చనిపోవడం తప్ప బయట పడే మార్గం లేదు. కాని ఇప్పుడు మారిన,ఆధునిక వైద్య పద్దతుల కారణంగా దీనిని దూరం చేసుకోని తిరిగి కొత్త జీవితాన్ని స్టార్ చేస్తున్నారు. అయితే క్యాన్సర్ వ్యాధి వచ్చిన వారు మందులతో పాటు పోషకాహారం పదార్దాలను తీసుకుంటే దీని బారి నుంచి త్వరగా బయటపడవచ్చు.దీని శాస్త్రీయంగా చాలా మంది నిరూపించారు కూడా.దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఎలా పోషకహార పదార్దాలు తీసుకోవాలో తెలుసుకోవడమే.అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. వీలైనంత వరకు జంక్ ఫుడ్ చాలా దూరంగా వుండాలి.
2.అనారోగ్య కొవ్వు పదార్దాలతో తయారు చేసిన ఆహరపదార్దాలను అస్సలు తీసుకోకూడదు.
3.మినరల్, విటమిన్ లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
4. మాంసం, కొవ్వు పదార్దాలకు దూరంగా వుండాలి.
5. ఆకుకూరలు,ఫైబర్ వున్న ఆహర పదార్దాలు తీసుకోవాలి.
6.ముఖ్యంగా వీరి తినే ఫుడ్ ను అతిగా వుడకబెట్టకూడదు. దీని వల్ల పోషకాలు అధికంగా పోతాయి. అందువల్లనే వీరి కోసం ఆహారం వండేటప్పుడు తక్కువ మంటపై వండాలి.దీని వల్ల వీరికి తగిన పోషకాలు అందుతాయి.
7.ఆకలిని పెంచే పదార్దాలను తినాలి. ముఖ్యంగా పోషకాలు అందేవి కన్ఫర్మ్ గా వీరి ఆహారలో భాగం చేసుకోవాలి.

వీటన్నింటితో పాటు వైద్యుని సలహాలు కూడా తూచ తప్పకుండా పాటించాలి.

No comments:
Post a Comment