మనలో చాలా మంది ,రుచి గా లేకో, ఫ్యాషన్ సంకెళ్ళలో కట్టుబడో బార్లీ అని ఒకటి వుందని , ఇది మనకు హెల్త్ ను మన కంట్రోల్ లో వుంచుతుందని ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడో అనారోగ్యం పడినప్పుడు మాత్రమే అది పెద్దలు చెప్తెనే తాగుతారు. ఇవన్ని పక్కన పెడితే బార్లీ వారానికి 2, 3 సార్లు తాగితే మంచి ఫలితాలు వుంటాయి.ఇంతకీ అవేంటో ఒక సారి చూద్దాం.
1. బరువు తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో బార్లీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
2. మలబద్దకం, హార్మోన్ల అసమతుల్యత ను అదుపులో వుంచుతుంది.
3. పిల్లలకు బార్లీ ని పట్టించడం వల్ల మూత్రం నుంచే అధిక దుర్వాసనను అదుపులో వుంచవచ్చు.
4. అజీర్తి, కడుపు మంట, తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లుండే వారికి బార్లీ మంచి ఫలితాలను ఇస్తుంది.
5. బార్లీ తేలిక జీర్ణమై జీర్ణ శక్తి ని పెంచడమే కాకుండా జీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
6. దీనిలో వుండే బీటా గ్లూకాన్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, మధుమేహాం వున్నవారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

No comments:
Post a Comment