Tuesday, 27 September 2016

beatifull eye wants fallow the tips -- అందమైన కళ్ళ కోసం ట్రై చేస్తున్నారా ? అయితే ఈ చిట్కాను ఫాలో అయిపోండి మరి..

అందం . ఇది ఎవరైనా కోరుకుంటారు.ముఖ్యంగా యువత..దీని కోసం ఎంత పడితే అంత ఖర్చు చేస్తుంటారు. ఇక ఆడవాళ్ళు అయితే ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అందం విషయానికి వస్తే అందరూ ముందు చూసేది కళ్ళపైనే. అందుకే చాలా మంది యువత దాని పైనే ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు.

కాని అందమైన కళ్ళు పొందటానికి మా దగ్గర ఒక చిట్కా వుంది. అదేమిటంటే నువ్వుల నూనెను రాయటం. రాత్రి పడుకునే ముందు ఆముదం నూనె గాని, కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని రాస్తే ముడతలు పోయి ,చర్మం మృదువుగా మారి, మచ్చలు కూడా పోతాయంట. వీలైతే ఈ నూనెలతో మర్ధన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందవచ్చును.

No comments:

Post a Comment