Monday, 20 February 2017

general water better then minoral water --- మినరల్ వాటర్ కన్నా జనరల్ వాటర్ బెటర్…కాని ఎలా వుంచి తాగాలో తెలుసా ?

పాతకాలం రోజులలో మన పెద్ద వాళ్ళు కూడా మనలాగే అదే నది నీరు గాని,అదే చెరువు నీరు గాని తాగే వారు. ఇప్పుడు మనం కూడా అదే నీరు తాగుతున్నాము. అయిన వారికి రాని జబ్బులు మనకు వస్తున్నాయి. కారణం కాలుష్యం..ఇంకెన్నో.కాని వీటిలో మనం ముఖ్యంగా ఫ్యాషన్ కోసం వదిలేసినవి కొన్ని. అందులో ముఖ్యమైనది వాటర్ ను స్టోర్ చేసి తాగే విధానం. ప్రస్తుతం మనం వాటర్ ప్లాస్టిక్ బాటిల్ లో వేసుకోని తాగుతున్నాం. అదే పూర్వం రాగి చెంబులో వేసుకోని తాగేవారు. అంతే కాకుండా మనం ఇప్పుడు జనరల్ వాటర్ తాగడం కూడా మానేసాం.
Difference Between Water and Mineral water

కేవలం మినరల్ వాటరే. వారు కూడా వాటర్ ప్యూర్ గా వుండడానికి కొన్ని కెమికల్స్ వాడుతున్నారని కొన్ని సర్వేలలో తేలింది. దీని వల్ల లాంగ్ రన్ లో క్యాన్సర్, కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్లగా మారతాయని కూడా వస్తాయని ఈ సర్వేలో తేలింది. అందుకే మనం మినరల్ వాటర్ తాగడం కన్నా జనరల్ వాటర్ తాగడమే మంచిదట. కాని మాములుగా ప్లాస్టిక్ బాటిల్ లో తాగడం కన్నా రాగి బిందెలు గాని , రాగి చెంబులు గాని ఉపయోగించి స్టోర్ చేసుకోని తాగాలంట. దీని వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయట. అందుకే జనరల్ వాటర్ ను రాగి బిందెలలో పోసి తాగాలి అంటారు నిపుణులు…

copper rings in figurs what to use -- రాగి ఉంగరాలు ధరించడం వల్ల కలిగే లాభాలు….

అవును.. శరీరానికి రాగి ఎంతో లాభాన్ని చేకూర్చుతుంది. అందుకే చాలా మంది పెద్ద వాళ్ళు బంగారం, వెండి ఉంగరాల కన్నా రాగి ఉంగరాలను ధరించమని సూచిస్తారు. ఇంతకీ రాగి ఉంగరాలను ధరించడం వల్ల కలిగే లాభాలు ఒక సారి చూద్దాం.

1. పని ఒత్తిడి తగ్గించి మనకు శారీరకంగా, మానసికంగా మంచి ఫలితాలను ఇస్తుంది.
2. రాగి వల్ల్ మనలో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ చేరుతుంది.
3. రాగి మనల్ని కూల్ గా ఉంచుతుంది. అలాగే రక్తపోటుని అదుపులో ఉండేలా చూస్తుంది.
4. రాగి వల్ల గుండె పోటు ను దూరం పెట్టవచ్చు.
5. తరచూ వచ్చే తలనొప్పికి ఇదొ ఒక గొప్ప రెడిమి.
6. అంతే కాకుండా రాగి అనేక ఆరోగ్య సమస్యలను దరి చేరనివ్వదు.

remove in blac in nose in ayurvadic medicin ---- ముక్కులో బ్లాక్ ని తొలగించే నేచురల్ ఆయుర్వేద మెడిసిన్…

చలికాలం వస్తే చాలు చాలా మంది ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ముక్కులో బ్లాక్ ( నాసిక రద్దీ).ఇక ఆస్తమా వ్యాధి గ్రస్తుల పరిస్థితి ఈ సమయంలో మరి దారుణంగా వుంటుంది. ఇలాంటి వారి కోసం ముక్కులో బ్లాక్ ని తొలగించే నేచురల్ ఆయుర్వేద మెడిసిన్స్ మా దగ్గర వున్నాయి. ఇంతకీ అవేంటో ఒక సారి చూద్దాం

1. అజ్వైన్ (బిషప్ ) , దీనిని కొద్ది మొత్తంలో శుభ్రమైన గుడ్డలో తీసుకోని , మూసి వున్న గిన్నెలో ఉంచి వేడి చేయండి. ఆ తర్వాత దీని నుండి వచ్చే వాసనను పీల్చడం వల్ల మ్యూకస్ తొలిగిపోయి ముక్కు లో వున్న బ్లాక్ తొలగిపోతుంది.
2. వెల్లుల్లి రసం ,తులసి రసం , దంచి మిరియాలు మరియు లవంగాల నూనెను కలిపిన ఆయుర్వేదం వల్ల ముక్కులోని బ్లాక్ పోతుంది.
3. కొద్ది గా కర్పూరం మరియు అజ్వైన్ కలిపి నీటిని వేడి చేసి దాని నుంచి వచ్చే వేడి నీటి ఆవిరులను పీల్చాలి.
4. చెర్రీ బెరడు,వైట్ ఓక్ బెరడును కలిపి వేడి చేసి పీల్చటం వల్ల నాసికా రద్దీ( ముక్కులో బ్లాక్ ) తగ్గుతుంది.
5. ఒరేగానో ఆయిల్ ను జ్యూస్ లో వేసుకోని తాగితే నాసికా రద్ది వెంటనే తగ్గడమే కాకుండా, శరీర వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
6. విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కూడా నాసికా రద్దీని దూరం చేయొచ్చు.

home tips in decrease in redmis in pills -- మొలలు నివారణకు ఇంట్లో వస్తువులతో తయారు చేసుకోనే ఔషధాలు…

మల ద్వారం చుట్టు వున్న సిరలు ఇన్ఫెక్షన్ కు గురవ్వటం వల్ల లేదా వాపులకు గురవ్వటం వల్ల మొలలు కలుగుతాయి. దీని వల్ల మలద్వారం చుట్టూ దురదలుగా అనిపించటం , చిరాకుగా అనిపించడం జరుగుతుంది. ఇదంతా పక్కనబడితే మొలలు నివారణకు ఇంట్లో వస్తువులతోనే ఔషధాలు తయారు చేసుకోనవచ్చు. అవేంటో ఒక సారి చూద్దాం.


1.దానిమ్మ పండు తొక్క ను తోసుకోని నీటిలో వేసుకోని వేడి చేసి తాగడం వల్ల మంచి ఫలితాలు వుంటాయి.
2. మెలలు ప్రభావిత ప్రాంతాలలో కొబ్బరి నూనె రాయడం వల్ల మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.
3. ముల్లంగి రసంలో తేనే కలుపుకోని తాగడం వల్ల మల ద్వారం చుట్టు కలిగే దురదలు తగ్గుతాయి.
4. ఉప్పు, అల్లం , కరివేపాకులు మజ్జిగలో వేసుకోని తాగడం వల్ల మొలల నొప్పి తగ్గుతుంది. అంతే కాకుండా మజ్జిగలో కాకరకాయ ఆకులను కలుపుకోని తాగడం వల్ల మంచి ఫలితాలు వుంటాయి.
5. ఆవాల పోడి , పాలు , చక్కర కలుపుకోని తాగడం వల్ల మలం ద్వారా వచ్చే రక్తం తగ్గుతుందట.
6.దంచిన అరటి పండు పాలలో కలిపి రోజుకు 2 సార్లు తాగితే మల బద్దకం తగ్గుతుంది.
7. మట్టి తో పసుపు కలిపి మొలలు దగ్గర రాసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు.
8. పాలకూర, క్యారెట్ ను అధికంగా తీసుకోవడం వల్ల మొలల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Wednesday, 8 February 2017

you want in long hair use in turmaric poder -- పోడవైన జుట్టు కావాలా ? అయితే పసుపు ను వాడండి చాలు…

పసుపు రాస్తే , రాసిన చోట జుట్టు రాదని , అవాంచిత రోమాలను తొలగిస్తుందని, చాలా మంది ఆడ వాళ్ళకి తెలిసిన విషయమే. అందుకే ఆడవారు స్నానం చేసినప్పుడు ముఖానికి పసుపు రాయడానికి వున్నకారణాలలో ఇది చాలా ముఖ్యమైనది. ఇక పోతే పసుపు రాయటం వల్ల అవాంచిత రోమాలు పోవటమే కాకుండా జుట్టు పోడవుగా మారుతుంది. ఇంతకీ అది ఎలానో తెలుసుకుందాం.

1. పసుపు లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలగి వుండడం వల్ల చుండ్రును తగ్గిస్తుంది. దీని కోసం ముందుగా ఆలివ్ ఆయిల్ ను తీసుకోని కొంత పసుపు రాసి తలకు రాయాలి. దీని వల్ల చుండ్రు పోయి ,రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు బాగా పెరుగుతుంది.
2. జుట్టు రాలాటాన్ని కూడా అదుపులో వుంచుతుంది. దీని కోసం తేనే లో కొంచెం పసుపు ను కలిపి తలకు రాసుకోవాలి. ఒక పావు గంట తరువాత తల స్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది.
3. హెన్నాకు పసుపు కలుపుకోని రాసుకోవడం వల్ల జుట్టు మంచి షైనింగ్ వస్తుంది.
సో మీరు కూడా పసుపు ను ట్రై చేయండి.

presesure in eyes what lost it problem -- కళ్ళ పై కలిగే ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలో తెలుసా ?

ప్రస్తుతం వున్న ఆధునిక యుగంలో అందరూ ఏదోక గ్యాడ్జెట్ ను వాడుతున్నావారే. ఇంక ఉద్యోగానికి వెళ్తే అక్కడ కంప్యూటర్ కూడా తప్పని సరి అయ్యింది. అందుకే ప్రస్తుతం చాలా మంది కళ్ళ పై కలిగే ఒత్తిడిన చాలా ఈజీగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా కంప్యూటర్స్ ముందు కూర్చొని పని చేసే వారికి కళ్ళపై ఒత్తిడి మరి ఎక్కువగా వుంతుంది. దీనికి ప్రాధమిక దశలో నే దీనిపై అవగాహాన కలిగి దూరన్ చేసుకోవాలి.లేకపోతే లాంగ్ రన్ లో, జీవితపు చరమ దశలో కంటి సమస్యలు అనుభవించాలి. ఇక పోతే కళ్ళపై ఒత్తిడిని తగ్గించుకోవడానికి మా దగ్గర కొన్ని చిట్కాలు వున్నాయు. అవేంటో చూడండి.

1. నిరంతరంగా పని చేసే సమయంలో కళ్ళను ఒక 2 నిముషాల పాటు మూసుకోని విశ్రాంతిని ఇవ్వండి.వీలైతే ప్రతి గంటకోకసారి పైకి లేచి అటు, ఇటు తిరగడం చాలా మంచిది.
2. బాగా ఒత్తిడి ఫీల్ అయినప్పుడు కనురెప్పలు వాల్చి కాసేపు అలానే వుంచండి.ఈ సమయంలో కన్నీళ్ళు వస్తే మరి మంచిదట . ఇలా వస్తే మీరు చాలా రిఫ్రెష్ గా ఫీల్ అవుతారు.
3. చల్లటి నీటితో కళ్ళను జాగ్రత్తగా కడగాలి. మీ శరీర ఉష్ణోగ్రతలు బట్టి, మీ ఆరోగ్యం బట్టి ఎంత చల్లగా వేసుకోవాలని మీరే నిపుణుల సహాయంతో నిర్ణయించుకోవాలి.
4. రోజుకు రెండు సార్లు కళ్ళకు, కళ్ల కింద వుండే ఎముకకు చక్కగా మసాజ్ చేసుకోవాలి.
5. విటమిన్ ఎ ను అధికంగా తీసుకోవాలి.
6. ఆకుకూరలు, పండ్ల రసాలు తాగాలి.
7. వైద్యుల సహాయంతో కృత్రిమ ఐ డ్రాప్స్ ను వాడాలి.

so any uses of the bitel life you know--- తమలాపాకుల వల్ల కలిగే లాభాలు….

మనం చాలా మంది చూసే వుంటాం చాలా ఫంక్షన్స్ లో, శుభకార్యాలలో తమలాపాకులు తెగా వాడుతుంటాం. అలాగే భోజనం తర్వాత కూడా చాలా మంది తమలాపాకును నములుతుండేవారు.ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుతం తమలాపాకు అంటే ఎలా తయ్యారయిందంటే కేవలం పూజలకు వాడేది మాత్రమేనని. ఇవ్వన్ని పక్కన బెడితే తమలాపాకుల వల్ల చాలా లాభాలు వున్నాయి.

1.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
2. దీనిలో వుండే పీచు పదార్దాం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకాన్ని దూరం చేస్తుంది.
3. దీనిలో ఎముకలు ను బలపరచే కాల్షియం,ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ,సి లు వున్నాయి.
4. తమలాపాకులను గోరు వెచ్చగా చేసి దానికి ఆముదం రాసి గాయలా మీద పూస్తే త్వరగా తగ్గుతాయి.
5. తమలాపాకు రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి వెన్నుకి రాయడం వల్ల వెన్ను నొప్పి నుంచి ఉపశమం పొందవచ్చు.
6. తమలాపాకుతో తేనే కలుపుకోని తింటే దగ్గు, జలుబు ,కఫం వంటి వాటిని దూరం చేసుకోవచ్చు.
7.తమలాపాకుల రసాన్ని షర్బత్ లా చేసుకోని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది.

liquid state in sparms dont birth in childrans ---వీర్యం నీళ్ళలా వుంటే పిల్లలు పుట్టారా ?

అవును మీరు వింటున్నా ప్రశ్న చాలా మంది పెళ్ళైన మగవాళ్ళకు వచ్చే సాధారణమైన ప్రశ్న. కాని ఈ ప్రశ్నకు సమాధానం అవును. నిజమే వీర్యం పలుచగా నీళ్ళలా వుంటే పిల్లలు పుట్టారని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం వున్న కాలంలో ఒత్తిడి వల్ల, పొల్యూషన్ వల్ల, హాస్త ప్రయోగం వల్ల, ఇంకా చాలా కారణాల వల్ల చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారని తమ గణాంకాల ద్వారా వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ సమస్యను తప్పించుకోవడానికి చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించాలి. ఇంతకీ అవేంతో ఒక సారి చూద్దాం.

1. జింక్ అధికంగా వుండే పదార్దాలను తినాలి. వీటి వల్ల సెమన్ క్వాలిటీ, సెమన్ క్వాంటీటీ రెండు మెరుగుపడతాయి.
2. ఫ్రక్టోజ్ ఎక్కువగా వున్న ఆపిల్, పైనాపిల్, మామిడి, గ్రేప్స్ లాంటివి తినడం వల్ల సెమన్ చిక్కగా ,క్వాలీటీ గా తయారవుతుంది.
3. బాడీ యొక్క మజిల్స్ ను పెంచుకోవడానికి ప్రతి రోజు వ్యాయమం చేయాలి. దీని వల్ల సెమన్ ఆరోగ్యకరంగా వుంటుంది.
4. మంచి నిద్ర కూడా సెమన్ క్వాలీటీ ని పెంచుతుంది.
5. విటమిన్ సి,ఇ, బి 12 ఎక్కువగా వున్న ఆహార పదార్ధాలను తీసుకోవాలి. దీని వల్ల విటమిన్ లోపాలు తగ్గుతాయి.
6. ఒత్తిడిని తగ్గించుకోవాలి.దీని వల్ల సెమన్ క్వాలిటీ పెరుగుతుంది.
7. ఎండు ఖర్జురాలు, సెలీనియమ్ అధికంగా వుండే బ్రాజిల్ నట్స్, చేపలు, మటన్ ,చికెన్ ఎక్కువగా తినాలి.

eating ice wait loss in humans why you now ---ఐస్ వల్ల మనిషి బరువు తగ్గుతారంట…తెలుసా ?

అవును మీరు విన్నది నిజమే.. ఐస్ తినడం వల్ల మనిషి బరువు తగ్గుతాడు. ఎందుకంటే మనిషి ఐస్ తిన్నప్పుడు ఎనర్జీ ఏమి రాకపోగా శరీరంలో ఆల్రెడి వున్న క్యాలరీలు ఖర్చు అవుతాయట. ఈ విషయం న్యూజెర్సీలో జీర్ణాశయ,ప్రేగుల వైద్య నిపుణుడు గా వున్న బిర్యాన వీనర్ మరియు రాబర్ట్ వుడ్ జాన్సర్ వారి పరిశోధనల ద్వారా తెలిపారు. ఐస్ తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుందట. అంతే కాకుండా ఐస్ వల్ల శరీరానికి అవసరమైన క్యాలరీలు అందడమే కాకుండా అనవసరమైన క్యాలరీలను ఖర్చు చేస్తుంటా అని వీరి పరిశోధనలలో తెలిపారు.

కాని అధిక మొత్తంలో ఐస్ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని ముఖ్యంగా చిన్నపిల్లలకు దీని వల్ల ప్రమాదం మరి ఎక్కువగా వుంటుందని వీరు తెలిపారు. అందుకే పిల్లలకు వీలైనంత వరకు ఐస్ ను దూరం చేయాలి. అప్పుడప్పుడు పర్లేదు.మరి ఎక్కువగా ఐస్ పిల్లలకు ఇవ్వకూడదు. ఇవ్వన్ని పక్కన పెడితే పెద్దవాళ్ళు రోజుకు ఒక లీటర్ ఐస్ తీసుకోవడం వల్ల బరువు మాత్రం తగ్గుతారన్న మాట.

super redmis in decrease in pain of chicen gunia -- ఇంట్లోనే చికెన్ గున్యా నొప్పిని తగ్గించుకోవచ్చు అదెలాగో తెలుసా?

చికెన్ గన్యా … ఈ వ్యాధిన పడిన వారు కీళ్ళ నొప్పితో పడే భాద అంతా ఇంతా కాదు. ఈ వ్యాధిని ఆయుర్వేదం లో సంధి జ్వర అని పిలుస్తారు. దీనికి మిగిలిన వ్యాధుల్లాగా యాంటీ వైరల్ మందుల్లేవు. అన్నింటి కన్న మంచి పని దీనిని నివారించడమే. ఇక పోతే దీనిని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో మంచి ఔషధాలు వున్నాయి. వీటిని ఇంటి దగ్గర వుండి మనమే తయారు చేసుకోవచ్చు. ఇంతకీ అవేంటో ఒక సారి చూద్దాం.

1. వెల్లుల్లి పేస్ట్ లేదా లవంగాల నూనె ను పేపర్ సహయంతో నొప్పి ఫీల్ అవుతున్న చోట రాయాలి.
2. అశ్వగంధను నమలాలి.
3. ఎప్సం సాల్ట్ ను గోరు వెచ్చని నీళ్ళలో వేసుకోని, దానిలో కొన్ని వేపాకులు వేసుకోని స్నానం చేయాలి.
3. ద్రాక్షపండను ఆవు పాలలో వేసుకోని తాగడం వల్ల కూడా ఈ వ్యాధి వల్ల వచ్చే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.
4 క్యారెట్ , ఐరన్, కాల్షియం అధికంగా వున్న పదార్దాలు తీసుకోవాలి. దీని వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
5. రోజు కొన్ని తులసి ఆకులు తినడం వల్ల జ్వరం తగ్గి, రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది.
6. ఈ వ్యాధి పడిన వారు కొబ్బరి నీళ్ళను ఎక్కువగా తాగాలి.

Tuesday, 7 February 2017

dont sleep in 3 days what happend you know --- వరుసగా మూడు రోజులు మంచి నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా ?

మంచి నిద్ర అంటే రోజుకు కనీసం 7 – 8 గంటలు పడుకోవాలని అర్ధం. ప్రస్తుతం వున్న బీజీ లైఫ్ కారణంగా, ముఖ్యంగా సాప్ట్ వేర్ రంగంలో వుండే వారు ఎదుర్కొనే సమస్య నిద్రలేమి. పని ఒత్తిడి, పర్సనల్ సమస్యలు కారణంగా వీరు రెండు రోజులలో ఒక రోజు మంచిగా నిద్ర పోరాని ఒక సర్వే తెలిపింది.

అలాగే వేరోక సర్వేలో వరుసగా మూడు రోజులు నిద్రపోకపోతే డయాబెటిస్ వచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయంట. యుక్త వయస్సులో దీని వల్ల మనకు పెద్ద సమస్య కనబడదు. కాని జీవితపు చరమ దశలో ఖచ్చితంగా దీని వల్ల ఎఫెక్ట్ వుంతుందని, ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి వచ్చే ఛాన్స్లు చాలా ఎక్కువన్ని చెప్తున్నారు సర్వే చేసిన నిపుణులు. సో ప్రతి రోజు మంచి నిద్ర చేయడం చాలా మంది అన్న మాట…

so many uses in rice cleaning water --బియ్యం కడిగిన నీటితో కలిగే లాభాలు తెలుసా ?

మన దగ్గర చాలా మంది బియ్యం కడిగిన నీళ్ళను ఏమి చేస్తారు ? చాలా మంది పారబోస్తారు. కొంత మంది పశువులకు ఆహారంగా పెడుతుంటారు. కాని చాలా మందికి దీని వల్ల కలిగే లాభాలు తెలియవు . తెలిస్తే ఎవ్వరు వీటిని పారబోయారు. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే ఈ బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం పై వచ్చే మొటిమలు, మచ్చలు పోవడమే కాకుండా ముఖాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది.

కాని ముఖాన్ని డైరెక్ట్ గా కడుక్కోకుండా టిష్యూ పేపర్ ని బియ్యం కడిగిన నీళ్ళలో ముంచి , ఆ పేపర్ తో తుడుచుకోవడం వల్ల మంచిదని సూచిస్తున్నారు. సో మీరు కూడా ఒక సారి ట్రై చేసి రిజల్ట్ ని కింద కామెంట్ చేయండి.

prepare medicen in home immunity resistance -- రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి ఇంట్లోనే వుండే తయారు చూసుకునే ఔషధాలు…

రోగ నిరోధకశక్తి ,ఇది ఎంత ఎక్కువ వుంటే మనిషి జబ్బులకు అంత దూరంగా వుండవచ్చు. ఇది తక్కువగా వున్నవారు చిటికి మాటికి జబ్బులు పాలు అవుతుంటారు. అందుకే ప్రతి మానవుడు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.ఇంతకీ రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి ఇంట్లోనే వుండే తయారు చూసుకునే ఔషధాలేంటో ఒక సారి చూద్దాం.

1. ప్రతి రోజు పరగడుపున ఉసిరి పోడితో చేసిన రసం తాగితే మంచి ఫలితం వుంటుందట.
2. ప్రతి రోజు ఉదయం 4 నుంచి 8 తులసి ఆకులు నమిలి మింగితే చాలా మంచిదట.
3. రోజుకోక సారైనా అల్లం తయారుచేసిన ఏ పదార్దాన్ని ఒకసారైనా తీసుకోవాలంట.
4. అరగ్లాసు నీళ్ళలో 5 – 6 తులసి ఆకులు, కొన్ని లవంగాలు వేసి మరగించి ,చలార్చి, ఒక గ్లాసులో అర గ్లాసు పాలు, మరో అరగ్లాసు పాలు కలిపి అందులో రెండు ఖర్జూర పళ్ళు వేసుకోని సగం అయ్యే వరకు మరగించి మరిగించి ,రాత్రి పడుకునే ముందు తాగాలి.దీని వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా జలుబు, దగ్గు నుంచి త్వరిత ఉపశమనాన్ని ఇస్తుంది.

bad particals remove form the ears --- చెవిలో గడ్డ కట్టిన ద్రావణాలను తొలగించే రెడిమిస్..

చాలా మంది అప్పుడప్పుడు చెవిలో నొప్పిగా వున్నట్లు ఫీలవుతారు. ఇలా జరగడానికి ముఖ్య కారణాలలో ఒకటి చెవి వెనుక భాగంలో వున్న ద్రావణాలు గడ్డ కట్టడమే. ఇది ఎక్కువగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.అంతే కాకుండా దీని కోసం వైద్యులను కలుస్తారు. కాని దీని కోసం మన ఇంటి దగ్గర తయారుచేసుకోనే కొన్ని హోమ్ రెడిమిస్ వున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక సారి చూద్దాం.

1. ఆల్కహల్ లో వెనిగర్ ను కలిపి ఒక మిశ్రమంలా తయారుచేసుకోని, 1 – 2 చుక్కలని చెవి దగ్గర నొప్పి గా ఫీల్ అవుతున్న ప్రాంతంలో రాయండి. దీని వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా త్వరగా ఉపశమనం ఫీలవుతారు.
2. వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో ద్రావణాలు అంటే పండ్ల రసాలు, నీళ్ళు తాగాలి.దీని వల్ల రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
3. వేడి నీటి తో స్నానం చేయడం వల్ల , వేడి ఆవిర్లు పట్టడం వల్ల కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.
4. ఆవాల నూనె కి అల్లం రసం కలిపిన మిశ్రమాన్ని చెవిలో పోయటం వల్ల గడ్డలను తొలగించవచ్చు.
సో మీరు కూడా ఈ సమస్యతో బాధపడితే పైన చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి ఫాలో అయ్యి ఈ సమస్యను దూరం చేసుకోండి.

Monday, 6 February 2017

mixing of banana and water decrease in breathing decease --అరటి పండు – నీరు మిశ్రమం వాడితే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు పోతాయా ?

మనలో చాలా మందికి తెలుసు అరటి పండ్ల వల్ల చాలా లాభాలువున్నాయని. ఎన్నో ఆరోగ్య సమస్యలకు దీనిని ఒక ఔషధంగా వాడతారు. తాజాగా అరటి పండు, నీరు మిశ్రమం వల్ల కూడా చాలా లాభాలు వున్నాయన్ని కొన్ని పరిశోధనలలో నిరూపితమయింది.ఇంతకీ ఈ మిశ్రమం దగ్గు, దీర్ఘకాలిక సమస్యలను, శ్వాస సంబంధిత వ్యాధులను శక్తివంతంగా ఎదుర్కొంటుంది. ఇది పెద్ద వారికన్నా చిన్న వారిలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది.

ఇంతకీ ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒక సారి చూద్దాం.
ముందుగా అరటి పండు తొక్కను తీసేసి దంచి,ఆ తరువాత చక్కెర కలిపి కలిపాలి. ఆ తర్వాత వేడి నీటిని కలిపి 15 – 30 నిముషాలు పాటు ఉంచాలి. దీనికి తేనె కూడా కలుపుకోవచ్చు. కాని చల్లారిన తరువాత తేనె కలపాలి. వేడి గా వున్నప్పుడు తేనె ను కలిపితే తనలోని విశిష్ట గుణాలను కొల్పొతుంది.దీనిని రోజుకు 4 సార్లు తీసుకోవడం వల్ల జీర్ణాశయ సమస్యలుతో పాటు ,శ్వాస సంబధింత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

so many uses are their in barli -- బార్లీ వల్ల కలిగే లాభాలు…

మనలో చాలా మంది ,రుచి గా లేకో, ఫ్యాషన్ సంకెళ్ళలో కట్టుబడో బార్లీ అని ఒకటి వుందని , ఇది మనకు హెల్త్ ను మన కంట్రోల్ లో వుంచుతుందని ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడో అనారోగ్యం పడినప్పుడు మాత్రమే అది పెద్దలు చెప్తెనే తాగుతారు. ఇవన్ని పక్కన పెడితే బార్లీ వారానికి 2, 3 సార్లు తాగితే మంచి ఫలితాలు వుంటాయి.ఇంతకీ అవేంటో ఒక సారి చూద్దాం.


1. బరువు తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో బార్లీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
2. మలబద్దకం, హార్మోన్ల అసమతుల్యత ను అదుపులో వుంచుతుంది.
3. పిల్లలకు బార్లీ ని పట్టించడం వల్ల మూత్రం నుంచే అధిక దుర్వాసనను అదుపులో వుంచవచ్చు.
4. అజీర్తి, కడుపు మంట, తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లుండే వారికి బార్లీ మంచి ఫలితాలను ఇస్తుంది.
5. బార్లీ తేలిక జీర్ణమై జీర్ణ శక్తి ని పెంచడమే కాకుండా జీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
6. దీనిలో వుండే బీటా గ్లూకాన్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, మధుమేహాం వున్నవారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

so many uses of kaju you know -- జీడి పప్పు వల్ల కలిగే అద్భుతమైన లాభాలేంటో తెలుసా….

జీడి పప్పు , ఈ పేరు తెలియని వారు వుండరు . ఎందుకంటే చాల వంటకాలలో, స్వీట్లలో ,పిండి పదార్దాలలో అవసరం వున్నా లేకున్నా తెగా వాడేస్తుంటారు. ఎందుకంటే ఇవి అంత టేస్టీగా వుంటాయి ఇక టేస్ట్ ను పక్కనబెడితే దీని వల్ల చాలా లాభాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. పచ్చిగానూ, వేయించి తినే జీడిపప్పులో అనకార్డిక్ ఆమ్లాలు ఎక్కువగా వుంటాయి. ఇది దంత సమస్యలను నివారిస్తాయి
2. జీడిపప్పు ఆయిల్‌ను యాంటీ ఫంగల్ సమస్యలకు విరుగుడుగా, కాలిపగుళ్లకు మందు గానూ ఉపయోంచివచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
3.జీడిపప్పులో చక్కెర, పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, కాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియం, విటమిన్ బి1, బీ2, బి3, బి5, బి6, సి, జింకు వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
4. మెగ్నీషియమ్, కాల్షీయం అధికంగా వుండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
5. బీపి వున్న వారు దీనిని తినడం వల్ల ఎటువంటి సమస్య వుండదు.
6. జీడిపప్పులో వుండే యాంటి ఆక్సిడెంట్లు, సెలీనియమ్, మరియు విటమిన్ ఇ కేన్సర్ సమస్యలను దూరం చేస్తుంది.

so many uses in oil pulling ypu know -- ఆయిల్ పుల్లింగ్ వల్ల కలిగే లాభాలు..

చాలా సినిమాలలో చూసే వుంటాం ఆయిల్ పుల్లింగ్.అంటే పొద్దునే బ్రష్ చేసి ఆ తర్వాత పరిశుభ్రమైన, శుద్ధి చేయబడిన సన్‌‌ప్లవర్‌ ఆయిల్‌, వేరుశనగ, కొబ్బరి నూనె, నువ్వుల నూనెలలో ఏదో ఒకటి ఒక టేబుల్‌ స్పూన్‌ పరిమాణంలో నోటిలో వేసుకొని, నోటి భాగమంతా, పళ్ళ సందుల మధ్య తిరిగేలా పదిహేను నుండి ఇరవై నిమిషాల దాకా పుక్కిలించడం ఆ తర్వాత ఉమ్మివేయడం.దీని వల్ల చాలా లాభాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. నోటిలోని బ్యాక్టీరియా బయటకు పంపించడం జరుగుతుంది.
2. దంత క్షయ సమస్యలను దూరం చేస్తుంది.
3. చర్మం హెల్తీగా మారడంతోపాటు, గ్లోయింగ్‌గా మారుతుంది.
4. నోటిలోని బ్యాక్టీరియాను బయటకు పంపించడం వల్ల రక్తం శుద్ధి అయి, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
5. శరీరపు శక్తి స్థాయిలు పెరుగుతాయి.
6. వైద్య పరిభాషలో చిగుళ్ళ వ్యాధి, ఎండోకార్డైటిస్ అనే గుండె జబ్బుతో ముడి పడి వుంది. అంటే దంతాలు ఆరోగ్యంగా వుంటే గుండె సమస్యలు కూడా తగ్గుతాయి. ఆ రకంగా చెప్తే ఆయిల్ పుల్లింగ్ వల్ల కొన్ని గుండె జబ్బులను దూరం పెట్టవచ్చు.
7. బాక్టీరియా తొలగించడం వల్ల కాలేయం ఆరోగ్యాన్ని, పని తీరును పెంచుతుంది.
8. తరచుగా వచ్చే తలనొప్పిని కూడా దూరం చేయవచ్చు.

shadow eye to see in searching ---ఐ – షాడో పాలెట్స్ గురించి వెతుకుతున్నారా…!

అందమే ఆనందం అన్నడో కవి.. ఉన్నదాని కంటే ఎక్కువగా తమ అందం కనిపించాలని ఆడవాళ్ళు కోరుకుంటారు. ఫేస్ మేకప్ చేసుకునేటపుడు కళ్ళ షాడో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని కోసం ఐ షాడో పాలెట్స్ చాలా ఉపయోగపడతాయి. ఇవి మార్కెట్లో అనేక ధరలలో లభిస్తున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా పేరు పొందిన చాలా రకముల ఐ షాడో పాలెట్స్ ని గురించి వివరములను మీ కోసం అందిస్తున్నాము.



మేబెలైన్ డైమండ్ గ్లో క్వాడ్ ఐషాడో
దీనిలో 4 రంగులు ఐ షాడోలు ఉంటాయి. ఇవి చాలా మృదువుగా, చాలా ప్రకాశవంతంగా ఉండి మి కళ్ళతో పాటు మీ ముఖానికి కుడా అందాన్ని ఇస్తాయి. ఇవి మీ ముఖానికి స్మోకి లుక్ ని ఇచ్చి మరింత ఆకర్షనీయంగా కనపడేలా చేస్తాయి.
ఒరి ఫ్లేమ్ ప్యూర్ కలర్ ఐషాడో పాల్లెట్. 4.8 గ్రా. న్యూడ్ అండ్ గ్రే
దీనిలో 8 రకాల న్యూడ్, గ్రే రంగులు వస్తాయి. ఇవి ఎక్కువ సేపు అంటే రోజు అంతా వచ్చే విధంగా ఉంటాయి. ఈ పాల్లెట్ లో స్లాంటెడ్ బ్రష్ అప్ప్లికేటర్ కూడా వస్తుంది.
లాక్మె 9 టు ఐ కలర్ క్వార్టెట్ ఐ షాడో దిసెర్ట్ రోస్
దీనిలో 4 రకాల రేడియంట్ కలర్స్ మెరిసే తత్వాన్ని కలిగి ఉంటాయి. అంతేకాక ఇందులో వచ్చే కలర్స్ డార్క్ గా, లైట్ గా మీకు ఎలా కావాలంటే ఆ విధంగా షేపింగ్ చేసుకోవచ్చు.
క్యామెలియెన్ ఐషాడో కిట్ ఫర్ ఉమెన్ – ఇ36
ఇది ఒక సింగల్ ఐ షాడో పాల్లెట్. దీనిని లైట్ నుండి డార్క్ వరకు స్కిన్ నుండి బ్రైట్ వరకు అన్ని రకాల టోన్స్ ని పొందవచ్చు. దీనిలో 36 రకాల ఐ షాడో కలర్స్ వస్తాయి.
మేబెల్లెన్ న్యూయార్క్ న్యూడ్స్, ద న్యూడ్స్ పాల్లెట్స్
దీనిలో 11 రకాల రంగులు ఉంటాయి. వీటితో పాటు బ్లాక్ షాడో కూడా హైలైట్ చేసుకునేందుకు వస్తుంది.దీనిలో ప్రతీ రంగు చాలా ఇంటెన్సివ్ గా ఉండి ప్రతి రోజు పార్టీ లుక్ వస్తుంది. దీనిలో టూ సైడ్ అప్ప్లికేటర్ బ్రష్ ఉంటుంది.
ఒరి ఫ్లేమ్ బ్యూటి కలర్ ప్రో ఐషాడో ట్రీయో, షీర్ పర్పుల్
ఇది 3 రంగులు ఉండే పాల్లెట్. దీనిలో పర్పుల్ షేడ్స్ కూడి ఉంటాయి. అంతేకాక దీనిలో ఉన్న కాంపాక్ట్ డిజైన్స్ ఎక్కడైనా వాడుకోవచ్చు.
ఇ.ఎల్.ఎఫ్ 100 పీస్ మార్బుల్ ఐషాడో పాల్లెట్
దీనిలో 100 రంగుల ఐషాడోలు ఉంటాయి. దీనిలో తెలుపు నుండి న్యుడ్ కలర్స్ వరకు, లైట్ షెడ్స్ నుండి డార్క్ షెడ్స్ వరకూ అన్ని ఉన్నాయి.
బెబ్యూటిఫుల్ ఐషాడో 88 షేడ్స్ పాల్లెట్స్ మట్టె
88 లాంగ్ లాస్టింగ్ ఐషాడో కలర్స్ ఒకే పాల్లెట్స్ లో ఉంటాయి.
180 కలర్ త్రీ – లేయర్ ఐషాడో పాల్లెట్ మేకప్ ఐ షాడో సెట్
ఇది 180 కలర్స్ ను కలిగి ఉండి చక్కటి సొగసైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ రంగుల్లొ ప్రత్యేకత ఏమిటంటే ఇవి సిల్కీగా ఉంటాయి.
కోస్టల్ సెంట్స్ 252 అల్టిమేట్ ఐషాడో పాల్లెట్
ఇది పవర్డ్ షాడో కలర్స్ కలిగిన 3 ట్రే లతో కూడిన కిట్. దీనిలో 252 రంగులు ఉంటాయి.ఈ రంగులు హై పిగ్మెంటేషన్ కలిగి ఉండి సులువుగా మిక్స్ అయేలా ఉంటాయి.
ఎం యు ఏ ఐషాడో పాల్లెట్ డస్క్ టిల్ డాన్
ఈ సెట్ లో 12 రకాల షిమ్మెరీ షేడ్స్ ఉంటాయి. వీటిని జంతువుల మీద కూడా ఉపయోగించవచ్చు.
ఎం యు ఏ ఐషాడో పాల్లెట్ డస్క్ టిల్ డాన్
ఈ సెట్ లో 12 రకాల షిమ్మెరీ షేడ్స్ ఉంటాయి. వీటిని జంతువుల మీద కూడా ఉపయోగించవచ్చు.
షని ఐషాడో పాల్లెట్ బోల్డ్ అండ్ బ్రైట్ కల్లెక్షన్ వివిడ్ 120 కలర్
ఇది 2 లేయెర్లతో 120 రంగులతో వస్తుంది. ఇవి మీ కనురెప్పలపై నిలిచి ఉంటుంది అంతేకాక వీటిలో ఆయిల్ ఉండటము వలన మీ కళ్ళను కాపాడతాయి.

bad smell to body what to do you know ---శరీరం నుంచి వచ్చే దుర్వాసనను ఎలా పొగొట్టుకోవాలో తెలుసా…

శరీరం నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది అంటే అది చెమట వల్లేనని మీరు తెలుసుకోవాలి. చెమట ఎక్కువగా పట్టడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల బరువు కూడా తగ్గుతారు. కాని కొంత మంది చెమట వల్ల శరీరం నుంచి వాసన చాలా అధికంగా వస్తుంది.
కొన్ని సార్లు వాళ్ళ వాసనకు వారే భయపడేంతలా వస్తుంది వాసన.దీని వల్ల వారు నలుగురిలో తిరగలేరు. ఆత్మ నూన్యతకు ఫీల్ అవుతారు. కొంత మందైతే ఈ స్మెల్ ను తగ్గించుకోవడానికి అత్తర్లు, బాడీ స్ప్రేలు వాడుతుంటారు.అవి కూడా మంచి ఫలితాలన్నివ్వదు . సో ఇలాంటి వరకు కోసం మా దగ్గర కొన్ని చిట్కాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.


1. సరైన ఆహారం తీసుకోవాలి. జీర్ణ వ్యవస్థ ఎక్కువగా ఒత్తిడిని, పని చెప్పే పదార్దాలను దూరం పెట్టాలి.ఎందుకంటే వీటి వల్ల చెమట అధికంగా ఉత్పత్తి అవుతుంది.
2. తాజా పండ్లను,కూరగాయలను తినండి.దీని వల్ల శరీరంలో విష పదార్దాలు తగ్గుతాయి.
3. సీమ చామంతి, టీ తాగడం వల్ల విశ్రాంతి గా ఫీల్ అయ్యి చెమట రావటం తగ్గుతుంది.
4. ప్రతి రోజు వ్యాయమం చేయడం వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసనను పోగోట్టుకోవచ్చు. ఎందుకంటే దీని వల్ల మ్యాక్జిమమ చెమట బయటకు పోతుంది.అలాగే శరీరంలోని విషపదార్దాలు కూడా ఈ సమయంలో చెమట ద్వారా పోతాయి.
5. బాగా ఉతికిన, చెమట ను పీల్చుకోనే పత్తి, కాటన్, ఉన్ని బట్టలను ధరించాలి. అవి కూడా శరీరానికి అంటి పెట్టుకోని వున్నవి కాకుండా వదులుగా వున్నవి తీసుకోవాలి.

Saturday, 4 February 2017

home tips for cold and cough ---వెంటనే జలుబు మరియు దగ్గును తగ్గించే ఇంటి చిట్కాలు..

జలుబు మరియు దగ్గు వలన మనం ఎలా బాధపడుతామో తెలుసు వీటి నుండి మీకు త్వరగా ఉపశమనం పొందాలంటి ఈ క్రింది చిట్కాలను ఉపయోగించండి…

అల్లం మరియు టీ :
అల్లంను రోగనిరోధక శక్తి పెంచుకోటానికి మనం ఎక్కువగా వాడుతున్నారు. అల్లం చాలా సాధారణంగా మన ఇంట్లో ఉండే సహజ ఔషదం మరియు జలుబు, దగ్గులకు విరుగుగా పేర్కొంటారు. అల్లంతో చేసిన వేడి టీ ని తాగడం వల్ల జలుబు, దగ్గుల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు.
పసుపు మరియు పాలు :
పసుపు కలిపిన పాలు మన భారతదేశంలో ప్రాముఖ్యం పొందిన ఔషదంగా పేర్కొనవచ్చు. పసుపు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను విస్తృతంగా కలిగి ఉంటుంది. కావున, దగ్గు లేదా జలుబు నుండి త్వరిత ఉపశమనం పొందుటకు పాలలో ఒక చెంచా పసుపు కలుపుకొని తాగండి.
వేడి నీరు :
ఇదొక సులభమైన పద్దతి వేడి నీటిని తాగడం . గోరువెచ్చగా ఉండే నీటిని తాగడం వల్ల గొంతు భాగంలో కలిగే ఇంఫ్లేషణ్ ను తగ్గిస్తుంది. రోజు మొత్తం తరుచుగా వేడి నీటిని తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
నిమ్మ మరియు తేనె :
నిమ్మరసానికి కొన్ని చుక్కల తేనె మరియు దాల్చిన చెక్క పొడి కలిపి తయారు చేసిన సిరప్ జలుబు నుండి త్వరగా ఉపశమనం అందిస్తుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి త్వరిత ఉపశమనం పొందుతారు.

some angles for good and statisfaction ---దంపతులకు అధిక సుఖాన్ని ఇచ్చే రతి భంగిమలు…

ప్రస్తుతం వున్న బీజీ లైఫ్ కారణంగా, ఆధునిక యాంత్రిక జీవితం కారణంగా ను చాలా మంది తమ సెక్స్ లైఫ్ ను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారన్నది అక్షర సత్యం.అవును నిజమే రోజు ఒకటే పోజిషన్, ఒకటే విధానం అయితే ఎవ్వరికన్న చిరాకు వస్తుంది. రావాలి అదే మనిషి సిద్దాంతం.అలా రాకపోతే మనిషి ఇంత గొప్పగా డెవలప్ అయ్యి వుండడు. ఇంతకీ ఇవ్వన్ని పక్కన పెడితే సెక్స్ లో కూడా దంపతులు కు అధిక సుఖాన్ని ఇచ్చే రతి భంగిమలు వున్నాయి. ఇవి వాత్సాయనుడు తన కామశాస్త్రంలో రాసుకున్నవి. అందులో మచ్చుకకు, చాలా ప్రాముఖ్యం వున్నవి కొన్ని చూద్దాం.

1. పురుషుడు పైనుండే భంగిమ : – ఇది దాదాపు 70 శాతం మంది పురుషులు పాల్గొనే సెక్స్‌ ప్రక్రియ. ఈ ప్రక్రియలో పురుషుడు పైభాగంలో ఉంటాడు. అతని కింద స్త్రీ ఉంటుంది. ఇద్దరి ముఖాలు ఒకరిపై ఒకరు చూసుకునే విధంగా ఈ భంగమ ఉంటుంది. ఈ భంగిమలో కదలికలు అంత ఫ్రీగా ఉండవు. కాని ఒకరి ఫీలింగ్స్ ఒకళ్ళు బాగా చూసుకోని థ్రిల్ గా ఫీలవుతుంటారు.
2. పురుషుడు కిందవుండే భంగిమ :- ఇది దంపతులిద్దరికీ చాలా ఉత్తమమైన భంగిమ. ఈ భంగిమ ద్వారా స్త్రీకి వివిధ కామకేంద్రాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది.అలాగే ఈ భంగిమలో స్త్రీలకు అత్యధిక సుఖం వస్తుందని తెలిసిన విషయమే. అలాగే శీఘ్రస్కలనం ఎక్కువగా ఉన్న పురుషులకి ఈ భంగిమ ఉత్తమమైనది.
3. ‘వి’ భంగిమ : – స్త్రీ ‘వి’ ఆకారంలో పడుకుని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు. మధ్య వయస్సులో ఉన్నవారికి ఎక్కువగా మోకాలి నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి మంచి భంగిమ ఇది.
4. భావ ప్రాప్తి భంగిమ :- ఇందులో భార్యభర్తలు మధ్య సహకారం చాలా ముఖ్యం. పురుషుడు వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్‌ని సున్నితంగా మీటుతుండాలి. స్త్రీ కూడా పురుషుని శిష్నంను చేతితో తీసుకుని మృదువుగా మర్దిస్తుండాలి. ఇలాంటి భంగిమలు వయసుపైబడిన వారికి తృప్తికరంగా ఉంటాయని ఎన్నో పరిశోధనలలో తేలింది.
వీటితో పాటు చాలా భంగిమలు వున్నాయి. అవ్వన్ని చెప్పాలంటే ఈ ఆర్టికల్ సరిపోదు. ఇప్పుడు చెప్పినవి ది బెస్ట్ వి. వీటిని మీరు ఫాలో అయ్యి మీ సెక్స్ జీవితాన్ని ఆనందంగా జీవించాలని మా కోరిక..

new couples must sleep dont forget ---కొత్త దంపతులు నిద్రలేదా..అదే పనిగా చేస్తున్నారా.. ఐతే మీకు నష్టమే !

పెళ్ళి హడావుడి… ఆపై శోభనం.. ఇలా పెళ్లయిన కొత్తలో కొత్త జంట నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. అయితే కొత్త జంట హాయిగా నిద్రపోతేనే ఆరోగ్యానికి మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వారికే సుఖనిద్ర చాలా చాలా అవసరమని, కొత్త దంపతులు సమయానికి నిద్రిస్తే పెళ్లి, దాంపత్యం, కుటుంబ వ్యవస్థలో చక్కగా ఇమిడిపోతారని ఫ్లోరిడా వర్శిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు.

దీనిపై నిర్వహించిన పరిశోధనలో కంటి నిండా నిద్రపోని వారు తమ భాగస్వామితో ఎదురయ్యే చిన్నపాటి చికాకులను సరిగ్గా అధిమించలేక పోతున్నట్లు గుర్తించారు. అలసిపోయిన శరీరం కుదుటపడేందుకు తగినంత విశ్రాంతి అవసరం. నిద్రతోనే శక్తి భర్తీ అవుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అందుకే పెళ్లైన భార్యాభర్తలకు నిద్ర చాలా అవసరమని పరిశోధకులు చెప్తున్నారు.
మీరు కూడా అదే పనిగా నిద్ర పోకుండా ఉంటే వెంటనే అలాంటి అని వదిలేసి హాయ్ గా నిద్రపోండి …

one beautifull tips in digestive system what you know ---జీర్ణ శక్తి పెంచుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు వున్నాయి. అవేంటో తెలుసా ?

ప్రస్తుతం వున్న అధునిక ఆహారపు అలవాట్లు వల్ల, పోకడల వల్ల చాలా మంది జీర్ణ శక్తి లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వారికి ఆకలి సరిగ్గా వేయదు, తిన్నది జీర్ణం కాదు. సో దీనిని తగ్గించుకోని, జీర్ణ శక్తి ని పెంచుకోవడానికి మా దగ్గర కొన్ని చిట్కాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. సోంపూ , ఆహారాన్ని చాలా తేలికగా జీర్ణం చేస్తుంది. అంతే కాకుండా దీనిని నేరుగా నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన కూడా పోతుంది.
2.యాలకులు కూడా జీర్ణ శక్తిని పెంచుతుంది.
3. నువ్వులను రుబ్బి, ఒక కప్పు పాలలో బెల్లంతో పాటు కలిపి తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది.
4.ప్రోద్దు తిరుగుడు గింజల నూనెను ప్రతి రోజు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి అభివృద్ధి చెందుతుంది.
5.ఉల్లిపాయ ముక్కలతో నిమ్మకాయ రసం చేర్చి తింటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.
6. గోరు వెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే జీర్ణ శక్తి చాలా బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణుల సూచన.

Friday, 3 February 2017

some tips are useing to decrease in drepression ---మనోవ్యాధి తగ్గించుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు …..

మనోవ్యాధి (డిప్రెషన్ ) ,ఇది రావడానికి చాలా కారణాలు వుంటాయి. కొన్ని సర్వేల ప్రకారం ప్రతి మనిషి తన జీవితంలో ఒకసారైనా ఈ వ్యాధిని పాలవుతాడని తెలిసింది. చూడడానికి చిన్నగా కనబడిన దీని వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వ్యాధిన బడ్డవారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా వుంటుంది. అకలి వేయదు. ప్రతి చిన్న విషయాన్ని చాలా పెద్దగా చూస్తారు. ఇలాంటి వారు ఈ వ్యాధి నుంచి బయటపడడానికి మా దగ్గర కొన్ని చిట్కాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. ఈ వ్యాధి బాధపడే వారు ఒంటరిగా అస్సలు వుండకూడదు. వీలైనంతవరకూ మన తోడు గా ఎవరోకరు వుండేలా చూసుకోవాలి.
2. ఒత్తిడిని తగ్గించడానికి గొప్ప సొల్యూషన్ వ్యాయమం. సో ప్రతి రోజు అరగంట నుంచి గంట వరకు వ్యాయమం చేయాలి.
3.ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ అంతటా మీరే నిర్ణయం తీసుకోని దానిపై మీకు దగ్గరైన వాళ్ళ అభిప్రాయాన్ని అడిగి ఆ పని చేయాలి. అంతే కాకుండా ప్రతి సమస్యపై తీవ్రంగా ఆలోచించకండి.
4.వీలైనంత వరకు మెద్దు, మనస్సును హాయిగా వుంచుకోవాలి.
5. పోగత్రాగడం, మద్యం వంటి పనులకు దూరంగా వుండాలి.
6. యాలకులతో తయారు చేసిన టీని తాగడం అలవాటు చేసుకోవాలి.

amaing benifits to useing to cinnamon ---దాల్చిన చెక్క వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ తెలుసా ?

అవును దాల్చిన చెక్క, దీనితో తయారయ్యే పోడి వల్ల కూడా మనకు అమేజింగ్ బెనిఫిట్స్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. ఇది మనలోని కొవ్వుని కరిగించి,మన బరువు తగ్గించేలా చేస్తుంది.
2. దాల్చిన చెక్కతో చేస్న టీ తాగడం వల్ల దగ్గు,జలుబు ను దూరం చేసుకోవచ్చు.
3. దాల్చిన చెక్కలో వుండే యాంటీ -బాక్టీరియల్ గుణాలు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా ,రక్తంలో ని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
4. ఇక దీనితో పాటు జీలకర్రను కూడా కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు దూరమవుతాయట.
5. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు రక్త నాళాలలోని అడ్దంకులను తొలగిస్తుంది.

in that matter mens wants womans --సెక్స్ విషయంలో మగవాళ్ళు అడవారి దగ్గర కోరుకునేవేంటో తెలుసా ?

సెక్స్ , ఈ విషయం గురించి ఎవ్వరు సేపరేటు గా చెప్పకర్లేదు. ప్రతిరోజు పేపరులో , న్యూస్ లో నో దీనిపై ఎప్పుడు ఏదో ఒక రచ్చ జరుగుతునే వుంటున్డి. ఇక ఈ సెక్స్ విషయానికి వస్తే ఆడవాళ్ళు మగవారిని కొన్ని కోరుకుంటారు. అలాగే మగవారు కూడా ఆడవారి నుంచి కొన్ని కావాలని కోరుంటారు. అది సహజం. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో మగవాళ్ళు అడవారి దగ్గరేమి కోరుకుంటారో చూద్దాం.

1. ప్రతి మగాడు తన భాగస్వామి కన్యగానే వుండాలని అనుకుంటారు.
2. అక్రమ సంబధాలు పెట్టుకోవడానికైతే మంచి అనుభవం వున్న అంటీల వైపే మొగ్గుచూపుతారట.
3. ప్రతి 100 మందిలో 60 మంది పెళ్ళికి ముందు సెక్స్ ను బాగా ఆస్వాదిస్తారు. కాని తన భర్య మాత్రం పెళ్ళి కి ముందు సెక్స్ కు దూరంగా వుండాలని కోరుకుంటారు.
4. ప్రతి 100 మందిలో 80 మంది మగవాళ్ళు విచ్చలవిడి శృంగారం చేయాలని తెగా ఆరాటపడతారట. కాని తమ భార్యల విషయాంలో భిన్నంగా ప్రవర్తిస్తారట.
5. సెక్స్ లో తమ స్త్రీ అధిపత్యాన్ని అస్సలు సహించలేడు.
6. ప్రతి 100 మందిలో 60 మంది మగ్గాళ్ళు సెక్స్ లో తను ఎలా వున్న పర్లేదు కాని తన భాగస్వామి పవిత్రంగా వుండాలని కోరుకుంటారట.
7. ప్రస్తుతం ఎవ్వరు భాగస్వామి గత జీవితాని లెక్కలోకి తీసుకోవటం లేదని కూడా కొన్ని సర్వేలలో తేలింది. అలాగే ప్రేమను పంచేవారినే కోరుకుంటున్నారట.

drinking this juice one week weight loss -- ఈ జ్యూస్ తాగితే వారం రోజులలో ఏడు కిలోల బరువు తగ్గవచ్చు తెలుసా …….

ప్రస్తుతం వున్న కాలంలో మనలో చాలా మంది ఎదుర్కొంటున్న అది పెద్ద సమస్య అధిక బరువు. దీని నుండి బయట పడడానికి నానా తంటాలు పడతారు. సరిగ్గ తినరు. అహారపు అలవాట్లు మార్చేసుకుంటారు. అయిన ఫలితం కనిపించక చాలా మంది నిరాశలో వుంటారు. అలాంటి వారికి మా దగ్గర్ ఒక జ్యూస్ వుంది. దీని వల్ల వారం రోజులలో 7 కిలోలు తగ్గవచ్చు. ఇంతకీ ఆ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా కొత్తిమీరను ఒక మీక్సిలో వేసి తగినంత నీరు పోసి జ్యూస్ లా చేసి, ఆ తర్వాత నిమ్మకాయ రసం ,కొంచెం తేనె కలిపాలి.అంతే మన కావల్సిన జ్యూస్ రెడి అయిపోయింది. దీనిని ఖాళీ కడుపుతో లేచిన వెంటనే తాగాలి. దీని వల్ల పొట్టలో వున్న కొవ్వు కరుగుతుంది. దీనితో పాటు జంక్ పుడ్ కు దూరం వుంటే దీని రిజల్ట్ అద్భుతంగా వుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.