ప్రస్తుతం వున్న ఆధునిక యుగంలో అందరూ ఏదోక గ్యాడ్జెట్ ను వాడుతున్నావారే. ఇంక ఉద్యోగానికి వెళ్తే అక్కడ కంప్యూటర్ కూడా తప్పని సరి అయ్యింది. అందుకే ప్రస్తుతం చాలా మంది కళ్ళ పై కలిగే ఒత్తిడిన చాలా ఈజీగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా కంప్యూటర్స్ ముందు కూర్చొని పని చేసే వారికి కళ్ళపై ఒత్తిడి మరి ఎక్కువగా వుంతుంది. దీనికి ప్రాధమిక దశలో నే దీనిపై అవగాహాన కలిగి దూరన్ చేసుకోవాలి.లేకపోతే లాంగ్ రన్ లో, జీవితపు చరమ దశలో కంటి సమస్యలు అనుభవించాలి. ఇక పోతే కళ్ళపై ఒత్తిడిని తగ్గించుకోవడానికి మా దగ్గర కొన్ని చిట్కాలు వున్నాయు. అవేంటో చూడండి.
1. నిరంతరంగా పని చేసే సమయంలో కళ్ళను ఒక 2 నిముషాల పాటు మూసుకోని విశ్రాంతిని ఇవ్వండి.వీలైతే ప్రతి గంటకోకసారి పైకి లేచి అటు, ఇటు తిరగడం చాలా మంచిది.
2. బాగా ఒత్తిడి ఫీల్ అయినప్పుడు కనురెప్పలు వాల్చి కాసేపు అలానే వుంచండి.ఈ సమయంలో కన్నీళ్ళు వస్తే మరి మంచిదట . ఇలా వస్తే మీరు చాలా రిఫ్రెష్ గా ఫీల్ అవుతారు.
3. చల్లటి నీటితో కళ్ళను జాగ్రత్తగా కడగాలి. మీ శరీర ఉష్ణోగ్రతలు బట్టి, మీ ఆరోగ్యం బట్టి ఎంత చల్లగా వేసుకోవాలని మీరే నిపుణుల సహాయంతో నిర్ణయించుకోవాలి.
4. రోజుకు రెండు సార్లు కళ్ళకు, కళ్ల కింద వుండే ఎముకకు చక్కగా మసాజ్ చేసుకోవాలి.
5. విటమిన్ ఎ ను అధికంగా తీసుకోవాలి.
6. ఆకుకూరలు, పండ్ల రసాలు తాగాలి.
7. వైద్యుల సహాయంతో కృత్రిమ ఐ డ్రాప్స్ ను వాడాలి.

No comments:
Post a Comment