Thursday, 20 October 2016

onion juice to helps top the heair growth --- ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలలో సహయపడుతుందా…..లేదా ?

ఉల్లిపాయ , ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే దీని వల్ల ప్రభుత్వాలే కుప్పకులిపోయాయి. అలాంటి ఈ ఉల్లిపాయ కూరకి రుచిని తేవడమే కాకుండా మన జుట్టు పెరుగుదలలో కూడా ఉపయోగపడుతుంది.దీనిలోని సల్ఫర్ జుట్టు వేగంగా పెరగడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇక పోతే జుట్టు పెరగడానికి ఈ ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

1.ఉల్లిపాయ రసం, కొబ్బరినూనె మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు జుట్టుకి రాసుకుని పడుకోవాలి.దీని వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు వేగంగా పెరుగుతుంది.
2. 4 స్పూన్ల ఉల్లిపాయ రసం, 2 స్పూన్ల తేనె మిక్స్ చేసి జుట్టుకు రాసుకోని ఒక గంట తర్వాత శుభ్రంగా కడుకోవాలి. దీని వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
3. ఉల్లిపాయ రసం, బీర్ ను సమపాళ్లలో కలిపి రాసుకోని ఒక గంట తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
4.ఉల్లిరసం, నిమ్మరసం మిశ్రమం కూడా జుట్టును బలంగా, ఒత్తుగా చేస్తుంది.
5.ఉల్లిరసం, ఎగ్ వైట్ ను మిక్స్ చేసి తలకు పట్టించి, అరగంట తర్వాత శుభ్రం గా చేసుకుంటే జుట్టు బలంగా పెరుతుంది.
6.ఉల్లిపాయ,పెరుగు ను సమపాళ్ళలో కలుపుకోని జుట్టుకీ రాసుకోవడం వల్ల జుట్టు బలంగా మారడంతో పాటు జుట్టు రాలే సమస్యను అదుపులో వుంచుతుంది.
పైన చెప్పిన వాటిలో మీకు నచ్చిన దానిని వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

some amazing benifits to use in body eating egg ---- గుడ్డు వల్ల కలిగే శరీరానికి, ఆరోగ్యానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్..

అవును మీరు విన్నది నిజమే. గుడ్డు వల్ల చాలా లాభాలు వున్నాయి. అంతే కాకుండా దీని పై ప్రతి సంవత్సరం జరుగుతున్న పరిశోధనలు మానవుని మనుగడలో దీని ఆవశ్యకతను విస్తృత పరుస్తు వస్తున్నాయి. ఇకపోతే ఈ గుడ్డు వల్ల మనకు 70 – 80 క్యాలరీలు శక్తితో పాటు ప్రోటిన్లు కూడా బాగా అందుతాయి. ఇక దీని వల్ల మానవుని ,శరీరానికి ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. దీనిలో వుండే ప్రొటీన్స్ ఎ, బి, డి,ఇ,కె, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరాన్నీ న్యూట్రిషియన్ రిచ్ గా మారుస్తాయి.
2.గుడ్డులోని ప్రోటిన్లు,అమినో యాసిడ్స్ బాడీ బిల్డింగ్ కు చాలా బాగా ఉపయోగపడతాయి.
3.రెగ్యూలర్ గుడ్లను తినడం వల్ల కళ్ళ ఆరోగ్యం బాగుంటుంది.
4.గుడ్డులోని విటమిన్ సి మన కండరాల, ఎముకల బలాన్ని పెంచుతుంది.
5. గుడ్డులోని విటమిన్ డి బోన్ డెవలప్ మెంట్ లోనే కాకుండా జుట్టు పెరుగుదలలో సహయపడుతుంది.
6.గుడ్దులో ని విటమిన్ బి, శరీరానికి కావల్సిన, మెదడు సిగ్నల్స్ అందించడానికి కావల్సిన పదార్దాలను ఉత్పిత్తిలో ఉపయోగపడే కోలిన్ అనే న్యూట్రీషియన్ ను అందిస్తుంది.
7.గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
8.బరువు తగ్గలాని అనుకునే వారికి గుడ్డు ఒక మంచి సూచన. దీనిని అన్నం తినే ముందు తినడం వల్ల కడుపు నిండుగా వున్నట్లు ఫీల్ అయ్యి భోజనం తక్కువగా చేస్తారు.

epsom salt using lot of benifits --- స్నానానికి వెల్లే 2 నిమిషాల ముందు ఆ నీటిలో ఇది కలపండి… సెలబ్రిటీలు కూడా ఇదే పని చేస్తారు..చాల తక్కువ ఖర్చు

సాధారణంగా స్నానానికి వేడి నీటిని పెట్టుకుంటాము. అయితే స్నానానికి వెల్లే 2 నిమిషాల ముందు ఆ నీటిలో ఎప్సం సాల్ట్(Epsom salt) కలపండి. ఆ తరువాత స్నానం చేయండి . సెలబ్రిటీలు వయసు దాచాలను కునే వారు ఇదే పని చేస్తారు. ఇదేమీ సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ ప్రాబ్లంస్ తెచ్చిపెట్టదు. కేవలం రోజుకి 2 స్పూన్ల ఎప్సం సాల్ట్ తోనో మీ శరీరం మీద ఉన్న మృత కణాలను తొలగించుకోండి. ఇదే మృత కణాలను మనం పార్లర్ కు వెళ్ళి తొలగించుకోవాలంటే కనీసం 500 ఉంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటి పనిని మీ ఇంటి వద్దే తక్కువ ఖర్చుతో ఎప్సం సాల్ట్ సాయాం తో చేసుకోండి.దీని ఖరీదు కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది క్వాలిటీ బట్టి ఒక కేజీ ఎప్సం సాల్ట్ సుమారు 300 – 500 రూపాయల వరకు ఉంటుంది. ఒక కేజీ నెలంతా సరిపోతుంది.




ఎప్సం సాల్ట్ లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం అణువులు.. వేడి నీళ్లలో త్వరగా కరిగిపోతాయి. ఇలా కరిగిన మెగ్నీషియం ఐయాన్స్ శరీరంలోని కొన్ని ప్రాంతాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎప్సం సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల అలసిన మీ దేహం ఒక్కసారిగా తేలికవుతుంది. కీళ్లనొప్పులు, నరాల బెణుకులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి .చర్మంపై మృత కణాలను తొలగించి ఎల్లప్పుడూ చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. యంగ్ గా కనపడటానికి ఈ ఎప్సం సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది.

this foods are eating in improve in eye power -- కంటి చూపును మెరుగుపరిచే టాప్ హెల్తీ పుడ్స్…

ప్రస్తుతం వున్న కాలంలో చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్న సమస్య కళ్ళు సరిగ్గా కనబడకపోవడం.ఈ సమస్య పూర్వం ముసలివాళ్ళకు మాత్రమే వుండేది కాని ఇప్పుడు వయస్సు సంబంధం లేకుండా అందరికీ వస్తుంది.మరి దీనికి ముఖ్య కారణం మారిన మన ఆహరపులవాట్లే అన్నది నమ్మలేని పచ్చి నిజం. అందుకే కంటి చూపు ను మెరుగుపరుచుకోవడానికి మా దగ్గర కొన్ని హెల్తీ పుడ్స్ వున్నాయి. అవేమిటో ఒక సారి చూద్దాం.


1. క్యారెట్ జ్యూస్, దీనిలో విటమిన్ ఎ, కెరోటిన్ లెవల్స్ ను పెంచి కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
2.కీవీ పళ్ళు, దీని లో విటమిన్ సి పుష్కలంగా వుండి వ్యాధి నిరొధక శక్తి ని పెంచడంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది.
3.ఆరెంజెస్, దీన్లోని స్పెషల్ ప్లెవనాయిడ్స్, విటమిన్ సి కంటి చూపు పనితీరును మెరుగుపరచడమే కాకుండా కంటి సమస్యలను దూరం చేస్తుంది.
4.పసుపు, దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కాంటరాక్ట్స్ ను నివారించడంలో గొప్పగా ఉపయోగపడుతుంది.
5.అవకాడో, ఆలీవ్ ఆయిల్ కూడా కంటి చూపును మెరుగుపరచడంలో గొప్పగా సహాయపడతాయి.
6.నట్స్, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గ్రేట్ రెడిమి. అలాగే కొన్ని సంబంధిత వ్యాధులను కూడా ఇవి దూరం చేస్తాయి.

some rejons are take in olts in breakfast --- ఓట్ మీల్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడానికి సపోర్ట్ చేసే కొన్ని రిజన్స్…

ఓట్ మీల్, ఇప్పుడు వున్న పట్టణాలలో దీని పేరు తెలియని వారుండరు. అలాగే చాలా మంది డాక్టర్లు కూడా దీనిని బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.అలాగే కొంత మంది పరిశోధకులు కమ్ ఆరోగ్య నిపుణులు కచ్చితంగా ఓట్ మీల్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడానికి కొన్ని రిజన్స్ చెప్తున్నారు.అవేంటో ఇప్పుడు చూద్దాం.

1.ఓట్ మీల్ ను తీసుకోవడం వల్ల రోజులో మిగతా భాగం ఆహారం తక్కువగా తీసుకోవడంతో పాటు బరువు కూడా తగ్గుతారు.
2.దీనిలోని ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడమే కాకుండా షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది.
3.దీనిలోని పోషకాలు మానవ శరీరం నిర్మానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయి.
4.డయాబెటిస్ ను కంట్రోల్ లో వుంచుతుంది.
5.లో క్యాలరీలను,ఇచ్చి మీ డైట్ ను అదుపులో వుంచుతుంది.
6.గుండె వ్యాధి, హార్ట్ ప్రాబ్లమ్స్ ను దూరం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
7.దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి క్యాన్సర్ వచ్చే చాన్స్ లను తగ్గిస్తుంది.

Thursday, 13 October 2016

your bones will strengthen like iron if you drink this only --- మీ ఎముకలు బలంగా, ఐరన్ లా అవ్వాలంటే ఇది తాగాల్సిందే…

మానవుని శరీరంలో ఎముకలు కీ రోల్ ప్లే చేస్తాయని విషయం మనకు తెలిసిందే. అంతే కాదు ప్రతి మూమెంట్ కు వీటి అవసరం ఎంతగానో వుంది.ఇకపొతే చాలా మందికి ఇవి అల్పంగా,బలహీనంగా వుంటాయి.కొన్ని సార్లైతే చిన్న చిన్న ప్రమాదాలకే విరిగిపోతుంటాయి. దీనికి ఇది కారణం అని చెప్పలేము కాని క్యాల్షియం లేకపోవడం మాత్రం ప్రధాన కారణం.అందుకే ఇలాంటి వారి కోసం ఇక్కడ ఒక నేచురల్ డ్రింక్ గురించి చెప్పడం జరిగింది. మరి ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడాలో ఒక సారి చూద్దాం.

కావల్సినవి :
తేనే 4 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, గుమ్మడి విత్తనాలు 1 టేబుల్ స్పూన్..
తయారు చెసే విధానం :
పైన చెప్పిన పదార్దాలన్నింటిని సరైన మోతాదులో తీసుకోని పేస్ట్ లా చేసుకోని ,వేడి పాలలలో ఈ పేస్ట్ ను వేసుకోని ప్రతి రోజు ఉదయం టిపిన్ తర్వాత తాగేయడమే. దీని వల్ల ఎముకలు బలంగా అవుతాయి. ఈ మూడింటిలో క్యాల్షియం ను అధికంగా వుండటమే కాకుండా ఇవి ఎముకలలో కలిగే ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో గొప్పగా ఉపయోగపడతాయి.

you useing face creams sme of mix you know -- మీరు వాడే సౌందర్య లేపనాలలో కొన్నింటిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు అవి అస్సలు వాడరు ఇంతకీ అవేంటో తెలుసా……

ఒకప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారయితే అది బాగుంటే చాలు .అది ఎలా వున్న వాడేసేవారు.కాని ఇప్పుడు మారిన సాంకేతిక ప్రమాణాల కారణంగా ఏ వస్తువునో ఎలా తయారు చేస్తున్నారో ప్రతి మనిషి తెలుసుకుంటున్నాడు.ఇకపోతే మనలో చాలా మంది సౌందర్య లేపనాలు వాడుతుంటారు. కాని వీటి తయారీని అస్సలు పట్టించుకోరు. కాని మీరు వాడే సౌందర్య లేపనాలు ఎలా తయారు అవుతున్నాయో అన్న విషయం మీరు తెలుసుకుంటే మీరు జన్మలో అవి వాడరు. ఇంతకీ ఆ సౌందర్య లేపనాలేంటో ఇప్పుడు చూద్దాం.

1.చాలా ఎనర్జీ డ్రింక్ లలో,షాంపులలో ఎద్దు వీర్యంను కలుపుతున్నారని శాస్త్రీయంగా కూడా నిరూపితమైనది.
2.వేల్ లాలాజం ,చాలా ఫెర్ఫ్యూస్ లో వాడుతున్నారు.
3.చితకొట్టిన చిన్న సైజ్ బొద్దింకలను ఆడవారు వాడే లిప్ స్టిక్ లో కలుపుతారట. అంతే కాకుండా కొద్ది మోతాదులో కాఫీ పోడులను కలుపుతారట.
4.షార్క్ కాలేయం నూనె ను మాయిశ్చరైజేషన్స్ క్రీమ్స్ లో వాడతారంట. అలాగే దీనిని క్యాన్సర్ నివారణలో కూడా వాడుతారట.
5.నత్త ఒక చోటు నుండి ఇంకో చోటుకి నడిచినప్పుడు కొంచెం జిడ్డుగా వున్న పదార్ధం ఒకటి బయటకు వస్తుంది. దీనిని అందాన్ని పెంచే ఫేస్ క్రీమ్ లలో వాడుతారట.
6.పెయింటింగ్ లో వాడే సీసంను ముఖానికి వేసుకోనే రంగులలో వాడుతారు.
7,చిన్న చిన్న గాయలకు వాడే మందులలో పక్షి రెట్టలను వాడతారంట.

womens likes in mens this two chatagory --- ఆ రెండు లక్షణాలు ఉండే మగవారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు !

ప్రతి మగవాడి మదిలో తొలిచే మొదటి ప్రశ్న ఇది.ఎందుకంటే ఎక్కడైనా సరే తన కంటికి నచ్చిన అమ్మాయిని చూసిన మగవాడు ఆ అమ్మాయితో ఎలాగైనా మాట్లాడాలి,ఎలాగైనా ఆమెతో స్నేహం పెంచుకుని ఆమెను పెళ్ళి చేసుకోవాలి అనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అబ్బాయిలు.ఇక ఇలాంటి ప్రశ్నలన్నింటికి సైంటిస్టులు సమాధానం కనుకున్నారు.ఇక అమ్మాయిలకు ఎలాంటి మగవారంటే ఇష్టం అనేది వారు తెలుసుకున్నారు.అమ్మాయిలు మగవారిలో ఆ రెండు లక్షణాలు ఉంటే అబ్బాయిలను తెగ ఇష్టపడతారట.

కెనడాలో తాజాగా జరిగిన పరిశోధనలో బయటపడీంది.ఇక వివరాల్లోకి వెళ్తే అమ్మాయిలు ఆ రెండు శరీర భాగాలను కలిగిన మగవారినే వారు ఇష్టపడడం జరుగుతుందని తెలిసింది.ఇక ఒకటి బాహువులు కాగా మరొకటి చాతి …అవును ఈ రెండు భాగాలు ఎంత గట్టిగా ఉంటే అమ్మాయిలు వారిని ఎక్కువగా ఇష్టపడతారని తెలిసింది.అమ్మాయిలకు అలాంటి మగవారు చాలా సెక్సిగా కనిపిస్తారని తెలిసింది.ఇక అందులో కూడా అమ్మాయిలు బాహువులు ఎవరికి భాగా ఉంటాయో వారినే ఎక్కువ ఇష్టపడతారని తేలింది.సో అబ్బాయిలందరూ కూడా జిమ్ముకు వెళ్లి క‌స‌ర‌త్తులు చేసి కండ‌లు పెంచి తమకు ఇష్టమైన అమాయిని మెప్పించి ఒప్పించండి.

after-7 bdont eat that type of food --- రాత్రి 7 తర్వాత తినకూడని, తాగకూడని ఆహార, ద్రవ పదార్థాలు

రాత్రి 7 తర్వాత ఇవి తింటే కష్టం!
ఈ గజిబిజి లైఫ్‌లో ఆహారం తీసుకునే విషయంలో సమయపాలనను చాలామంది పాటించడం లేదు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పాతికేళ్ల వయసు నుంచే చేదు మాత్రలు మింగుతున్నారు. అంతేకాదు వేళాపాళ లేకుండా ఇష్టమొచ్చినట్లు తిండి తినడం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. లావు తగ్గడానికి నానా తంటాలు పడుతున్నారు. రాత్రి 7 గంటల తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తింటే ఊబకాయం నుంచి బయటపడటానికి మీరు ఎన్ని చేసినా వృథానే అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో తెలుసుకుని ఇకనైనా జాగ్రత్తపడండి.

1. హెవీ మీల్స్
2. హైషుగర్ ఫుడ్స్
3. ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్, ఐస్‌క్రీమ్స్, నట్స్
4. స్పైసీ ఫుడ్
5. రెడ్ మీట్
6. ఆల్కహాల్
7.కాఫీ, డార్క్ చాక్లెట్స్

its better to eat sweets before your meal ---భోజనానికి ముందు స్వీట్లు తినాలా ? వద్దా?

సాధారణంగా మన బయట ఫంక్షనలకు వెళ్ళినప్పుడు భోజనానికి ముందు ప్లెటులో స్వీట్స్ పెడతారు.అలాగే చాలా మంది స్వీట్లను భోజనం తర్వాతే తినాలి ముందు తినకూడదని హెచ్చరిస్తారు. కాని వీటిని ఎవరు ఎప్పుడు తినాలో ఇప్పుడు చూద్ద్దాం.

భోజనాలలో ఇలా పెట్టాడానికి మూడు కారణాలు అవేమిటంటే ముందు స్వీట్ తింటే భోజనం తక్కువ చేస్తారని, అలాగే ఆనందాన్ని పంచుకున్నామనే ఫీల్ ను క్యారి చేయడానికి, ఇంకోకటి పొట్టలో ఏర్పడిన గ్యాస్ ను ఇది తొలగించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ను దూరం చేస్తుంది. ఇలా భోజనానికి ముందు స్వీట్స్ తినడం వల్ల బరువు తగ్గలానేకునేవారికి చాలా మంచిది. అలాగే భోజనం తిన్న తర్వాత తినడం వల్ల బరువు పెరగాలనుకునే వారికి మంచిది. సో మీరు ఏ కేటగీరి కి చెందినవారో తెలుసుకోని భోజనానికి ముందు స్వీట్లు తినాలో వద్దో డిసైడ్ అయిపోండి.

how to identify in face eggs you know----కల్తీ, కల్తీ..కొడి గుడ్లలో కూడా కల్తీ, మరి నకీలీ కొడిగుడ్లను కనిపెట్టడమేలా తెలుసా…

కల్తీ.. కల్తీ..కల్తీ.. ఇప్పుడు ఏ వస్తువును తీసుకున్న ఆ వస్తువుకు కల్తీ వస్తువులే కనబడుతున్నాయి.ఇప్పుడు ఈ కల్తీ ప్రాబల్యం మనం తినే ఆహారపదార్ధాలపై ఎప్పుడో పాకింది. తాజాగా గుడ్లను కూడా కల్తీ చేస్తున్నారు కల్తీ రాయుళ్ళు. దీని పై యూట్యూబ్ లో వీడియో లు కూడా వున్నాయి. గుడ్లను కల్తీ ఏమిటీ అని అలోచిస్తున్నారా. కల్తీ అంతే కల్తీ కాదు ఏకంగా నకిలీవే తయారు చేస్తున్నారు చైనా వాళ్ళు.వీటి కోసం ఇప్పటికే అక్కడి జనం లక్షలలో ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు నకీలీ గుడ్లు ఇండియాలో కూడా అడుగు పెట్టాయట. మరి ఈ నకిలీ కొడిగుడ్లను కనిపెట్టాడమేలాగో ఇప్పుడు ఎలాగో చూద్దాం.

1.నకిలీ కొడిగుడ్లు బయటకు చాలా షైన్ గా వుంటాయి.
2.కొడిగుడ్ల నుంచి నీచు పదార్ధం వాసన కొంతలో కొంతైనా వస్తుంది. కాని నకీలీ కొడిగుడ్లను నీచు వాసన రాదు.
3.మాములు గుడ్ల కన్నా నకిలీ కొడిగుడ్లు కొంచెం గట్టిగా వుంటాయి.
4.కొడిగుడ్డును ఊపితే సౌండ్ రాదు.కాని నకిలీ కొడిగుడ్డును ఊపితే సౌండ్ వస్తుంది.
5.గుడ్డు మీద టక్ టక్ మని కొడితే సౌండ్ టక్ టక్ మని శబ్ధం వస్తుంది. కాని నకిలీ కొడిగుడ్ల నుంచి ఈ సౌండ్ రాదు.
6.నకిలీ కొడి గుడ్లలో పచ్చని సోన కొన్ని సార్లు తెల్లగా కనిపిస్తుంది.

some side effcts for heaths in air conditioner --- ఏసీ వల్ల ఆరోగ్యానికి కలిగే తీవ్రమైన నష్టాలు మీకు తెలుసా !

ప్రస్తుత పరిస్తితుల్లో చాలా మంది యువతి,యువకులే కాకుండా పెద్దవారు కూడా కాసేపు ఏసీ లో ఉందాం అనేంతగా మార్పు వచ్చింది అంతేకాదు మరికొంతమంది అయితే అసలు ఏసీ లేకుండా ఉండలేని వారు కూడా ఉన్నారు.అయితే ఇప్పుడు ఈ ఏసీ వల్ల కూడా చాలా ఆరోగ్యమైన సమస్యలు తలెత్తుతున్నాయి.అవేంటో ఇప్పుడుచూద్దాం……

వేడిని తట్టుకోలేకపోవడం:
చాలా మంది నిత్యం ఏసీ లో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు.అలాంటి వారు బయట వేడిని ఎక్కువ సమయం తట్టుకోలేరు కాబట్టి అలాంటి వారికి వడదెబ్బ ఎక్కువగా తగుల్తుంది.
శ్వాస సమస్యలు:
నిత్యం కారు డోర్స్ మూసి ఉన్న ఏసిఎలో గడపడం వల్ల అక్కడి సూక్ష్మజీవులు ఏటూ వెళ్లలేక అక్కడక్కడే తిరుగుతూ ఒకరినుంది మరొకరికి వ్యాపిస్తూ ఉంటాయి దీనివల్ల శ్వాస సంభంధమైన వ్యాధులు తెలెత్తుతాయి. కాబట్టి అలాంటి వారు ప్రతి రెండు గంటలకు ఒకసారి బయటకు వచ్చి మాములు వాతావరణం లో పదినిముషాలు గడపడం మంచిది.
తీవ్రమైన అలసట:
చాలామంది ఎక్కువ సేపు ఏసీ లో పనిచేయడం వలన ఏసీలో ఉండే చల్లడనం ఎక్కువగా మారి పని ముగిసే సమయానికి తీవ్రమైన తలనెప్పి,అలసటగా ఉండడం జరుగుతుంది.ఎక్కువసేపు ఏసీలో ఉంటే చలి కారణం గా కండరాలకు తగిననత రక్తప్రసరన జరగక అలసట వస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువ:
రక్తపోటు,ఆర్దరైటిస్,న్యూరైటిస్ వంటి జబ్బులు ఉన్న వారికి సమస్య తీవ్రతరం అవుతుంది.
పొడి చర్మం:
ఎక్కువ సమయం ఏసీలో గడిపే వారికి దానిలో తేమ వలన చర్మం పొడి బారుతుంది.కాబ్ట్టి అలాంటి లక్షణాలు ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడితే ఎలాంటి సమస్య తలెత్తడు.

chadiannanm eating lot of benifits --- చద్దన్నం తినడం వలన కలిగే అద్భుతమైన లాభాలు ఏంటో తెలుసా!

రాత్రి పూట భోజనం చేసిన తర్వాత మిగిలిన అన్నం ను చద్దన్నం అని అంటారు.పాత కాలంలో చాలా మంది ప్రొద్దున ఈ చద్దన్నం తిని పనులకు వెళ్ళేవారు.కాని ఈ రోజుల్లో మాత్రం రకరకాల ఉండడం వలన వాటికి ఎక్కువగా అలవాటు పడిన యువత దానిని తినడానికి ఇష్టపడడం లేదు.కాని చద్దన్నం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మాత్రం ఎవ్వరి దీనిని తినడం మాత్రం మానరు….చద్దన్నం తినడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

బ్రేక్ ఫాస్ట్:
ఉదయాన్నే చద్దన్నం తినడం వలన పొట్ట లైట్ గా,చాలా ఎనర్జీగా ఉండడం జరుగుతుంది.
మినరల్స్:
చద్దన్నం లో ఉండే లాక్టిక్ యాచిడ్ …ఐరన్,పొటాషియం లాగా మారడం వలన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
స్లిమ్ గా ఉండడానికి:
తాజాగా వండిన అన్నం తో పోలిస్తే చద్దన్నం లో 60 శాతం క్యాలరీలు తక్కువగా ఉంటుంది…కాబట్టి చద్దన్నం తీసుకోవడం వలన స్లిమ్ గా ఉంటారు.
బి12:
చద్దన్నం తీసుకోవడం వలన అరుదుగా దొరికే బి6,బి12 విటమిన్లు పుష్కలం గా దొరుకుతాయి
మంచి బ్యాక్టీరియా:
చద్దన్నం లో ప్రయోజనమైన బ్యాక్టీరియా ఉంటుంది దీనివలన జీర్ణక్రియలో ఉండే సమస్యలు తగ్గుతాయి.అలాగే చాలా వ్యాధులతో పోటీ పడే ఇమ్మ్యునిటి దొరుకుతుంది.
ఎముకలు:
చద్దన్నం తినడం వలన ఎముకలకు సంభంధించిన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
పొట్ట సమస్యలు:
చద్దన్నం తినడం వలన పొట్ట సమస్యలు తగ్గుతాయి.అంతేకాకుండా బాడీలో హీట్ తగ్గి చల్లదనాన్ని ఇస్తుంది.
బ్లడ్ ప్రజర్:
చద్దన్నం డైలీ తినడం వలన బ్లడ్ ప్రజర్ తగ్గుతంది మరియు హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది.
ఉల్లాసం:
చద్దన్నం ఉదయాన్నే తీసుకోవడం వలన రోజంతా చాలా ఫ్రెష్ గా ఉంటుంది అలసట దరిచేరదు.
చర్మ సమస్యలు:
చద్దన్నం లో ఉండే పోషకాలు ఎలర్జీ వంటి సమస్యలనుంచి చర్మాన్ని కాపాడుతుంది.
అల్సర్స్:
చద్దన్నం రోజూ తీసుకోవడం వలన శరీరంలో అల్సర్ సమస్యలను దూరం చేస్తుంది.
యంగ్:
చద్దన్నం తీసుకోవడం వలన చాలా యంగ్ లుక్ తో కనిపిస్తారు.

Sunday, 9 October 2016

you are suffering from whit hair --- తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్ ఫాలో అయ్యి మీ జుట్టును నల్లగా, ఒత్తుగా మార్చుకోండి.

ప్రస్తుతం చాలా మంది వయస్సు మీదపడకుండానే జుట్టు తెల్లబడుతుంది. దీని ఇదే కారణం అని చెప్పలేము.కాలుష్యం, వంశపారపర్యం కూడా తెలజుట్టు రావడానికి కారణం కావచ్చు.అందుకే వీరి కోసం మా దగ్గర ఒక బెస్ట్ టిప్ వుంది.దీనిని ఉపయోగించడం వల్ల 70 కు పైగా వయసున్న వారి జుట్టు కూడా నల్లగా,ఒత్తుగా మారిందత్ంఅ. మరి ఈ టిప్ ఎలా ఫాలో అవ్వాలి,ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సినవి :
మెత్తగా రుబ్బిన గోరింటాకు – 200 గ్రాములు, కాఫీ పోడి – 6 గ్రాములు, పెరుగు – 50 గ్రాములు, నిమ్మరసం – 8 టేబుల్ స్పూన్లు,ఖదిరము(కటేచు ) – 6 గ్రాములు,బ్రహ్మీ, ఉసిరి చూర్ణం 20 గ్రాముల చొప్పున
తయారీ విధానం :


వీటన్నింటిని బగా కలిపి తకకు పట్టించి అరగంట తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నల్లబడడమే కాకుండా వత్తుగా అవుతుందని జుట్టు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

how ladies do that --- మహిళలు హస్త ప్రయోగం ఎలా చేసుకుంటారు.. వాడే పరికరాలేంటి !

సాధారణంగా ప్రతి పురుషుడు తమ జీవితకాలంలో ఒక్కసారైనా హస్త ప్రయోగం చేసుకుంటారనే ప్రచారం ఉంది. అలాగే, మహిళలు కూడా హస్తప్రయోగం చేసుకుంటారు. అయితే, వారికి అంగం లేదు కదా ఎలా చేసుకుంటారని చాలా మందికి సందేహం రావొచ్చు. కానీ, మహిళలు కూడా వివిధ రూపాల్లో హస్తప్రయోగం చేసుకుంటారు. ఇందుకోసం అనేక వస్తువులను వారు ఉపయోగిస్తారు. అవేంటో పరిశీలిద్ధాం.
మహిళల హస్తప్రయోగం అనేక విధాలుగా ఉంటుంది. చాలా మంది మహిళలు చేసుకునే హస్త ప్రయోగం ఫింగరింగ్. తమ జి స్పాట్‌ను చూపుడు వేలు లేదా మధ్య వేలితో రఫ్ చేసుకుంటారు. ఈ ఫింగరింగ్‌లో భావప్రాప్తికి చేరే ముందు తమ వేళ్లను యోనిలో చొప్పించి ఆనందపరవశం పొందుతారు.

రెండో విధానం వైబ్రేటర్లు. మార్కెట్‌లో మెకానికల్, బ్యాటరీతో ఆపరేట్ చేస్ వైబ్రేటర్ల సాయంతో వారు ఆనందం పొందుతారు. ఈ వైబ్రేటర్ల చివరి భాగంలో అంగంలా ఉంటాయి. వీటిని యోనిలో ఉంచుకుని తమకు అనుకూలమైన స్పీడుతో వైబ్రేటింగ్ చేస్తూ సంతృప్తి పొందుతారు. ఈ వైబ్రేటర్లను మెడ, వెన్నెముక, ముఖంపై మసాజ్ చేసేందుకు కూడా వినియోగిస్తారు.
హెయిల్ బ్రష్, ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ల ద్వారా వారు సంతృప్తి పొందారు. అలాగే, మహిళల బెస్ట్‌ఫ్రెండ్ అయిన దిండ్లు. చాలా మంది మంది యువతులు, మహిళలు ఎక్కువగా వీటి ద్వారానే తృప్తి పొందుతారు. ఈ దిండ్లను తొలుత తమ కాళ్ళ మధ్యలో పెట్టుకుని యోనిని గట్టిగా హత్తుకుంటారు. ఆ తర్వాత నగ్నంగా మారి, దిండ్లు చివరి భాగాన్ని తమ క్లిటోరిస్‌ లేదా యోని పెదవులకు సరిగ్గా సరిపోయేలా పెట్టుకుని ఆనందిస్తారు.
ఆ తర్వాత వంటింట్లో అందుబాటులో ఉండే కూరగాయలు, పండ్లతో కూడా వారు హస్తప్రయోగం చేసుకుంటారు. మార్కెట్‌లో లభించే వైబ్రేటర్ల కంటే కూరగాయలు, పండ్లనే ఎక్కువగా వినియోగిస్తున్నట్టు అనేక సర్వేల్లో వెల్లడైంది. అయితే, వీటిని ఉపయోగించే ముందు శుభ్రం చేయాలి లేదా వాటికి కండోమ్ ధరించి యోనిలో చొప్పించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

some amazing benfits of pinaple -----పైనాఫిల్ ( అనాస పండు ) వల్ల ఆరోగ్యానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్..

సృష్టిలో మనిషీ ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగపడేవేమిటీ అని అడిగితే మొదటి సమాధానమే ఆకుకూరలు,కాయగూరలు,పండ్లు.ఇవి వుంటే చాలు ఏ మానవుడైనా నూరేళ్ళు బతికేస్తాడు.వీటి వల్ల శారీరక శక్తితొ పాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇకపోతే పండ్లలో ఒక్కటైన అనాసపండు ( ఫైనాపిల్ ) లో ఆరోగ్యానికి అవసరమైన అమేజింగ్ బెన్ఫిట్స్ దాగి వున్నాయి. దీనిలో 85 % నీరు, చక్కెర నిల్వలు 13 %, పీచు పదార్దాలు 0.35 % మిగిలినవి విటమిన్ ఎ,బి,సీ లు వుంటాయి. సో ఇప్పుడు అనాసపండు వల్ల కలిగే బెనిఫిట్స్ ని ఒక సారి చూద్దాం.

1.అనాస పండు కిడ్నీ సమస్యలతో భాదపడేవారికి చాలా మంచిది. ఇది పచ్చకామెర్లు ని నయం చేయడంతో పాటు కిడ్నీలలో రాళ్ళను కరిగిస్తుంది.
2.ఒళ్ళు నొప్పు, ముఖ్యంగా నడుము నొప్పిని తగ్గిస్తుంది..
3. శరీర కాంతికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
4. పిల్లలకు దీని రసాన్ని ఎక్కువగా ఇవ్వటం వల్ల ఎముకల,శారీరక పెరుగుదలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి.
5.దీనిలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం వుండటం వల్ల ఆహరం త్వరగా జీర్ణం అవుతుంది.
6.ఈ రసాన్ని ఎక్కువగా తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు ,నొప్పి తగ్గుతుందట.
7.ఈ రసాన్ని గర్భిణులకు చాలా దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఇది గర్భ సంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది.
8.దీని ఆకుల రసం తీసుకోవడం వల్ల కడుపులో పురుగులు నాశనం అవుతాయి.

so many benifits of drinking water --- వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే బెనిఫిట్స్…

మనలో చాలా మంది వాటర్ తాగడాన్ని లైట్ గా తీసుకుంటారు .అంతే కాకుండా వాటర్ కి బదులు రకరకాలు పానీయాలు, మద్యం,ఆల్కహాలు తీసుకుంటారు. కాని శరీరంలో వాటర్ లేకపోతే శరీరంలో ఫంక్షన్స్ కరెక్ట్ గా జరగవు. అంతే కాకుండా శరీరంలో విషపదార్ధాలు ఎక్కువగా చేరతాయి. అలాగే డిహైడేషన్ సమస్యలను దూరం చేస్తుంది.



వాటర్ ఎక్కువగా తాగడం వల్ల జబ్బులు ఎక్కువగా రావు. అలాగే బరువు తగ్గడానికి కూడా నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నీటిని సేవించడం వల్ల ఇతరపానీయాల మీద ఆసక్తి పోతుంది.నీరు తక్కువగా తాగడం వల్ల ఎక్కువగా అలసట ఫీల్ అవుతాయి. అందువల్లే అలసట గా ఫీల్ అయినప్పుడు వాటర్ ను ఎక్కువగా తాగాలి.అలాగే వాటర్ ని ఎక్కువగా తాగడం వల్ల శరీర కాంతి చాలా ఎక్కువగా పెరుగుతుంది అని చర్మ వైద్యులు చెప్తున్నారు.

Thursday, 6 October 2016

you can beat cancer by good nutrition --- క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారా.. అయితే మీరు కచ్చితంగా పోషకాహారం పై దృష్టి పెట్టాల్సిందే..

క్యాన్సర్ వ్యాధి,ఒక్కప్పుడు దీని బారిన పడితే చనిపోవడం తప్ప బయట పడే మార్గం లేదు. కాని ఇప్పుడు మారిన,ఆధునిక వైద్య పద్దతుల కారణంగా దీనిని దూరం చేసుకోని తిరిగి కొత్త జీవితాన్ని స్టార్ చేస్తున్నారు. అయితే క్యాన్సర్ వ్యాధి వచ్చిన వారు మందులతో పాటు పోషకాహారం పదార్దాలను తీసుకుంటే దీని బారి నుంచి త్వరగా బయటపడవచ్చు.దీని శాస్త్రీయంగా చాలా మంది నిరూపించారు కూడా.దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఎలా పోషకహార పదార్దాలు తీసుకోవాలో తెలుసుకోవడమే.అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. వీలైనంత వరకు జంక్ ఫుడ్ చాలా దూరంగా వుండాలి.
2.అనారోగ్య కొవ్వు పదార్దాలతో తయారు చేసిన ఆహరపదార్దాలను అస్సలు తీసుకోకూడదు.
3.మినరల్, విటమిన్ లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
4. మాంసం, కొవ్వు పదార్దాలకు దూరంగా వుండాలి.
5. ఆకుకూరలు,ఫైబర్ వున్న ఆహర పదార్దాలు తీసుకోవాలి.
6.ముఖ్యంగా వీరి తినే ఫుడ్ ను అతిగా వుడకబెట్టకూడదు. దీని వల్ల పోషకాలు అధికంగా పోతాయి. అందువల్లనే వీరి కోసం ఆహారం వండేటప్పుడు తక్కువ మంటపై వండాలి.దీని వల్ల వీరికి తగిన పోషకాలు అందుతాయి.
7.ఆకలిని పెంచే పదార్దాలను తినాలి. ముఖ్యంగా పోషకాలు అందేవి కన్ఫర్మ్ గా వీరి ఆహారలో భాగం చేసుకోవాలి.
వీటన్నింటితో పాటు వైద్యుని సలహాలు కూడా తూచ తప్పకుండా పాటించాలి.

you should take calcium rich food during your pregnancy --- గర్భిణులు కంపాల్సరీగా తినాల్సిన క్యాల్షియం రిచ్ ఆహార పదార్ధాలు…

గర్భం ధరించిన ప్రతి మహిళకు డాక్టరు సూచించే మొదటి సూచన,వీలైనంతవరకు క్యాల్షియం రీచ్ పుడ్స్ నే తినమని.. గర్భిణులకు దీని వల్ల చాలా లాభాలు వున్నాయి .ముఖ్యంగా కడుపులోని బిడ్డ పెరుగుదలకు క్యాల్షియం చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇకపోతే గర్భిణులుగా వున్నప్పుడు మహిళలు కంపాల్సరీగా తినాల్సిన క్యాల్షియం ఆహార పదార్దాలను ఒక సారి చూద్దాం.

1.పాలు ,దీని వల్ల అత్యధికంగా కాల్షియం దోరుకుతుంది. డైరీ ప్రోడక్ట్ వల్ల కూడా కాల్షియం అధికంగా దోరుకుతుంది.
2.ఆరెంజ్, దీని వల్ల కూడా క్యాల్షియం అత్యధికంగా శరీరానికి దోరుకుతుంది.
3.ఎండు ఖర్జూరం వల్ల కూడా న్యూట్రీషియన్ ఎక్కువగా వుండటమే కాకుండా క్యాల్షియం అధికంగా చేరుతుంది
4.అంజూరపండ్లు, దీని వల్ల కూడా క్యాల్షియం అధికంగా దోరకటమే కాకుండా జింక్ కూడా బాగా దోరుకుతుంది.
5.ఓట్ మీల్ ,దీనిలో క్యాల్షియం తో పాటు కార్బోహైడ్రేట్స్ అధికంగా దోరుకుతాయి. ఇది బరువు తగ్గలానికోనే వారికి కూడా చాలా మంచిది.
6.బాదం,దీని వల్ల క్యాల్షియం అందడమే కాకుండా ప్రెగ్నెన్సీ కాంప్లీకేషన్స్ ను అదుపులో వుంచుతుంది.

men should eat these food to attract women --- ఆడవాళ్ళను ఆకర్షించాలంటే మగవాళ్ళు వీటిని తింటే చాలు….

ప్రతి మగవాడు బయట ఎంత గంభీరంగా వున్నా , ఆడది అనే ఒక సృష్టికి మాత్రం ఎప్పుడు కట్టు బానిసే. అది సృష్టి రహస్యం. అలాగే చాల మంది మగవాళ్ళు ఆడవాళ్ళను ఆకర్షించాలని రకరకాల క్రీములు,మందులు, ఆయుర్వేదలు వాడుతూనే వుంటారు. ఇవ్వన్ని కాకుండా కొన్ని ఆహరపదార్దాలు తింటే ఆడవారిని చాలా ఈజీగా ఆకర్షించవచ్చట. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. పాలకూర లో , ఐరన్ ,మెగ్నీషియం ,విటమిన్లు, మినిరల్స్ పుష్కలంగా దోరుకుతాయి. దీని వల్ల ఎంతో ఆరోగ్యంగా తయారువుతారు.
2.గుమ్మడి,దీని వల బ్లడ్ ఫ్లో అధికం అయ్యి సెక్స్ లో పెనిస్ కి రక్త ప్రసరణను అధికం చేస్తుంది.
3.వెల్లుల్లి, దీని వల్ల మగవాళ్ళలో చెమట పోయి, హెల్తీగా తయారవుతారట.
4. టమోట, దీనిలో వుండే లైకోఫిస్, యాంటీ ఆక్సిడెంట్స్ మగవాళ్ళలో స్మెర్మ్ కౌంట్ ని మెరుగుపరుస్తుంది.
5.దానిమ్మ, దీని జ్యూస్ తాగడం వల్ల పెర్టిలీటి సమస్యలు దరి చేరవట.
6.ఊసిరి లో ఐరన్, విటమిన్ సి అధికంగా వుంటాయి. దీని వల్ల ముడతలు తగ్గి, జుట్టుని నల్లగా మారుస్తాయి.
7.క్యారెట్స్, దీని వల్ల కూడా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

is sabudanasago veg or non veg --- సగ్గు బియ్యం శాఖాహారమో.. మాంసాహారమో మీకు తెలుసా…

మనదేశంలో చాలా మందికి సగ్గు బియ్యం పై ఒక అపోహా వుంది. అదేమిటంటే సగ్గు బియ్యం మాంసాహారమని.కాని ఇంత మాత్రం నిజం కాదు. ఇప్పుడు వస్తున్నది దేవి నవరాత్రులు. అందువల్ల చాలా మంది ఉపవాసాలు వుంటారు.ఈ సమయంలో సగ్గు బియ్యం తినాలా వద్దా అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్. సగ్గు బియ్యం అస్సలు మాంసాహారమే కాదు. ఇది అందరూ అనుకున్నట్లు ఈల్ చేపల నుంచి రావు. వీటిని పోలాలలో పండిస్తారు.ఇప్పుడు వీటిని ఎలా తయారు చేస్తారో చూద్దాం..

పోలాల నుండి సగ్గుబియ్యం వేరులతో సహా పీకి నీటిలో కడిగి,చర్మాన్ని తొలగించి,దంచుతారు. ఈ దంచంగా వచ్చిన పాలను ఒక టాంక్ లో 6 -12 గంటలు నిల్వ ఉంచి, టాంక్ పై భాగానికి చేరిన మలినాలను దూరం చేస్తారు. ఇప్పుడు నీటిని వదిలేసి , ఘన పదార్ధారంలో వున్న పాలను కిందకు వదిలేస్తారు. దీనిని యంత్రాల సహాయంతో గుండ్రని చిన్న చిన్న అణు రూపంలోకి మార్చి వడపోసి ఆవీరి పై వుంచి , ఆ పై సూర్య కాంతి కింద ఎండబెడతారు.సో ఇదీ పూర్తిగా శాకాహారం తో తయారు చేసినదే. ఎక్కడ మాంసాహారం తగలదు. సో సగ్గు బియ్యం ( సాభుదాన ) కచ్చితంగా శాఖాహరమే.

we dont birth in childrans use this redimis --- పిల్లలు కలగటం లేదని బాధపడుతున్నారా… అయితే ఈ రెడిమిస్ వాడాల్సిందే..

ప్రస్తుతం వున్న కాలంలో చాలా జంటలు ఎదుర్కోంటున్న సమస్య పిల్లలు కనలేకపోవడం.దీనికి కారణం మారుతున్న జీవన ప్రమాణాలు, ఆహారపు అలవాట్లు,మన ఆఫీసు వ్యవహరాలు,ఇలా చాలానే వున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లమ్.వీటన్నిటిలోకల్లా ముఖ్యమైనది వంధ్యత్వం.ఇది ఎక్కువగా ఆడవారిలో వస్తుంది.ఈ కారణాల వల్లే వస్తుందని బలంగా చెప్పే ఆధారాలు లేవు. కాని దీనిని తగ్గించుకోవడానికి కొన్ని రెడిమిస్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. ముందుగా ఏ ఆరోగ్య సమస్యకైనా కారణాన్ని తెలుసుకోవాలి. అది తెలిస్తేనే స్టెప్ ముందుకు వేయగలం. అందుకే డాక్టర్ సహాయంతో ఈ సమస్యను కారణాన్ని తెలుసుకోవాలి.
2.అశ్వగంధ, దీనిని మన ఆహార ప్రణాళికలో భాగం చేసుకుంటే శరీరం లో హార్మోన్లు బ్యాలెన్స్ గా వుండి,లైంగిక అవయువాలను బలంగా మారుస్తుంది.తద్వారా లైంగిక శక్తిని పెంచి, సంతానోత్పత్తి సమస్యను నివారణలో సహయపడుతుంది.
3.విటమిన్ డి,దీనిలో స్పెషల్ గుణాలు వంధ్యత్వాన్ని పోగోడుతుందని పరిశోధనలలో నిరూపితమైంది. దీని కోసం మార్నింగ్ ఎండలో నిల్చోవడం, గుడ్లను,సాల్మన్ చేపలను ఎక్కువగా తినాలి.
4.డేట్స్, దీనిలో వుండే విటమిన్ బి, ఎ,ఇ గర్భధారణ సమస్యలను దూరం చేస్తుంది. సో ప్రతి రోజు డేట్స్ మీ అహారంలో భాగం చేసుకోవాలి.
5.దాల్చిన చెక్క,దీనిలోని అమేజింగ్ గుణాలు అండాశయం యొక్క ఆరోగ్యాన్ని, సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది.
సో వీటితో పాటు డాక్టరు ను సంప్రదించి తగిన మందులు వాడాలి అని మా మనవి.