Tuesday, 27 September 2016

some amazing benifits of jack fruit --పనస పండు వల్ల కలిగే అమేజింగ్ బెనిఫెట్స్…

పనస పండు చాలా మందికి తెలిసిన పండే. దీనిని చాలా మంది పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. ఇంతకీ ఇవి తినటం వల్ల చాలా లాభాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. దీనిని తేనెలో కలుపుకోని తడిపి తీసుకుంటే మెదడు నరాలు బలపడి , వాత ,పిత్త వ్యాధులు దూరమవుతాయి.
2. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా వుండటం వల్ల మెదడు, నరాలు, కంటి పని తీరును మెరుగు పరుస్తుంది.
3. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అంటు వ్యాధులను దూరం చేస్తుంది.
4. వీర్య వృద్ధికి దోహదపడుతుంది.
5. దీని వేరును పోడి చేసుకోని రాసుకుంటే చర్మ సమస్యలు పోతాయి.
5. దీనిలో వుండే యాంటీ – ఆక్సిడెంట్ల క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది.
6.అజీర్తిని,ఫైల్స్ ను దూరం చేసుకోవచ్చు.
7.ఆస్తమాను తొలగించి,ఎముకలకు బలాన్నిస్తుంది.

No comments:

Post a Comment