మారుతున్న కాలం అనుగుణంగా మనం కూడా పాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నాం. దాని వల్ల మనం ఎనో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. అలా కొన్ని తెచ్చుకోనే వాటిల్లో ముఖ్యమైనది మైకోవేవ్ లో తయారు చేసే పాప్ కార్న్. ఎంటీ పాప్ కార్న్ తింటే ఏమవుతుంది ఆరోగ్య సమస్యలేంటీ అనుకుంటున్నారా. అయితే అది తెలుసుకోవాలంటే ఇది మొత్తం చదవండి.
“యూనివర్సీటీ ఆఫ్ మిన్నెసోటా ” వారు చేసిన పరిశోధన్లలో తేలిందేమిటంటే ఈ మైక్రోవేవ్ లో తయారు చేసిన పాప్కాన్ కు కృత్రిమ బటర్ రసాయనాలును కలుపుతారు .దీనినే ‘ డైయాసిటైల్ ‘ అంటారు. ఇది చేర్చడం వల్ల పాప్కాన్ కు మంచి రుచి వస్తుంది. కాని దీని నుంచి వెలువడే వాసన ఊపిరితిత్తులకు హాని చేస్తుందట. అంతే కాకుండా దీని వల్ల ‘బ్రాన్కైలిటిన్స్ ఓబ్లిటెరాన్స్ ‘ అనే వ్యాధికి కూడా గురవుతున్నారట. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలను ఇది పెంచుతుందట.
సో వీలైనంత వరకు మైకోవేవ్ లో తయారయిన పుడ్ ను దూరం చేయాలని. ఎప్పుడో నెలకో క సారో , మూడు నెలలకు రెండు సార్లో తినాలన్న మాట మరి.

No comments:
Post a Comment