Saturday, 24 September 2016

stoping cigirate wait gain or not --- సిగరెట్ మానేసిన తర్వాత నిజంగా బరువు పెరుగుతారా ?

అవును కచ్చితంగా పెరుగుతారు అని బల్ల గుద్ది మరి చెప్తున్నారు ” బ్రిటీష్ మెడికల్ జనరల్ ” కు చెందిన పరిశోధకులు. సిగరెట్ మానేయడం కన్నా బరువు పెరగడమే మంచిదని తేల్చారు ఈ పరిశోధకులు. దీనికి కారణం కూడా చెప్పారు. అదేమిటంటే వారు సిగరెట్ తాగాలి అనుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏదోక పుడ్ తింటున్నారని అందుకే సిగరెట్ మానేసిన మొదటి ముడు నెలలలో యావరేజ్ గా 2.9 కిలోల బరువు, సంవత్సరం లోపు 4.7 కీలోలు పెరుగుతున్నారని కనుకొన్నారు. ఇలా బరువు పెరిగిపోతున్న వారిని గమనించి వారి కోసం కొన్ని చిట్కాలు కనుగోన్నారు. అదేమిటంతే ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోకుండా కొన్ని ప్రత్యామ్నాయ లను సూచించాలు. అవేంటో ఒక సారి చూద్దాం.

1. చక్కెర లేని గమ్ లు,
2. చక్కెర లేని చాక్లెట్,
3. తృణ ధాన్యాలు,
4. చిలకడ దుంపలు
వీటి వల్ల సిగరెట్ మానేసిన వారు బరువు పెరగకుండా వుండవచ్చు.

No comments:

Post a Comment