జీలకర్ర, దీనిని మాములుగా మనం పోపులలో వాడుకుంటాం. కొంత మందైతే పొడిగా చేసుకోని తింటారు. ఇక పోతే దీని వల్ల చాలా లాభాలు వున్నాయి. అవి తెలిస్తే మీరు, మీరు తినే ప్రతి కూరలో దీనిని వేసుకుంటారు. ఇంతకీ దీని వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏమిటో ఒక సారి చూద్దాం.
1. జీలకర్ర ఏకాగ్రతను పెంచుతందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
2. దీని పోడి క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
3.దీనిలో స్పెషల్ గుణాలు రక్తపోటును, హార్ట్ బీట్ ను కంట్రోల్ లో వుంచుతుంది.
4. జీలకర్రలో కొత్తిమీర, ఉప్పు వేసుకోని తింటే జీర్ణ శక్తి పెరిగి కడుపులో వున్న గ్యాస్ ను తొలగిస్తుంది.
5. ఇక పోతే దీనిని అరటి పండు తో కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
6. లైంగిక బలహీనతలను కూడా ఇది తగ్గిస్తుంది.
7.జీలకర్ర లో వున్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మనలో రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.

No comments:
Post a Comment