షుగర్, ఈ వ్యాధి పెట్టే నరకం అంతా ఇంతా కాదు. ఒక చోట కూడా సరిగ్గా నిలబడనివ్వదు. అందుకే వీరు ఏది తినాలన్నా ,అలోచించి మరి తింటారు.అలాంటి వీరు ఎలాంటి జ్యూస్ లు తాగాలో ఇప్పుడు చూదాం.
1.ద్రాక్ష రసం, ఫైనాఫిల్ జ్యూస్ లలో చక్కెర స్థాయిలు తక్కువగా వుంటాయి ఇది షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మంచిది.
2. సిట్రస్ జాతి పండ్లు షుగర్ వ్యాధి వున్న వారికి చాలా మంచిదని ‘ అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ‘ వారు తెలిసారు. దీంట్లో ఫైబర్స్ ఎక్కువగా వుంటాయి.
3.ఆపిల్ జ్యూస్, తక్కువ కార్బోహైడ్రేట్స్ లా వుండే నిమ్మ రసం కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది
4. క్యారెట్ , టమోటా జ్యూస్ లలో కూడా చక్కెర స్థాయిలు తక్కువగా వుంటాయి. ఇవి షుగర్ వ్యాధి గ్రస్తులకు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
5. జ్యూస్ లలో వీలైనంత వరకు షుగర్స్ వేసుకోకుండానే తాగాలి.
6. ఆపిల్, క్యారెట్ జ్యూస్ మధుమేహా వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది. ముఖ్యంగా ఉపవాస సమయంలో వీటి ద్వారా అధిక కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందుతాయి.
7. సోడియం తక్కువగా వున్న పండ్ల రసాలు కూడా చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచిదే.

No comments:
Post a Comment