సాధారణంగా స్నానానికి వేడి నీటిని పెట్టుకుంటాము. అయితే స్నానానికి వెల్లే 2 నిమిషాల ముందు ఆ నీటిలో ఎప్సం సాల్ట్(Epsom salt) కలపండి. ఆ తరువాత స్నానం చేయండి . సెలబ్రిటీలు వయసు దాచాలను కునే వారు ఇదే పని చేస్తారు. ఇదేమీ సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ ప్రాబ్లంస్ తెచ్చిపెట్టదు. కేవలం రోజుకి 2 స్పూన్ల ఎప్సం సాల్ట్ తోనో మీ శరీరం మీద ఉన్న మృత కణాలను తొలగించుకోండి. ఇదే మృత కణాలను మనం పార్లర్ కు వెళ్ళి తొలగించుకోవాలంటే కనీసం 500 ఉంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటి పనిని మీ ఇంటి వద్దే తక్కువ ఖర్చుతో ఎప్సం సాల్ట్ సాయాం తో చేసుకోండి.దీని ఖరీదు కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది క్వాలిటీ బట్టి ఒక కేజీ ఎప్సం సాల్ట్ సుమారు 300 – 500 రూపాయల వరకు ఉంటుంది. ఒక కేజీ నెలంతా సరిపోతుంది.
ఎప్సం సాల్ట్ లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం అణువులు.. వేడి నీళ్లలో త్వరగా కరిగిపోతాయి. ఇలా కరిగిన మెగ్నీషియం ఐయాన్స్ శరీరంలోని కొన్ని ప్రాంతాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎప్సం సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల అలసిన మీ దేహం ఒక్కసారిగా తేలికవుతుంది. కీళ్లనొప్పులు, నరాల బెణుకులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి .చర్మంపై మృత కణాలను తొలగించి ఎల్లప్పుడూ చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. యంగ్ గా కనపడటానికి ఈ ఎప్సం సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది.

No comments:
Post a Comment