Friday, 30 September 2016

in earlym morng using thatmatter --- ఉదయం పూట సెక్స్ ఎలా అనుభవించాలో తెలుసా ..

చాలా మంది సెక్స్ కు రాత్రే సరైందని భావిస్తారు. కాని మార్నింగ్ సెక్స్ వల్ల రోజంతా ప్రెష్ గా వుంటారని ,ఆఫీసు ఒత్తిడి ని అంతగా ఫీల్ అవ్వరాని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. కాని మార్నింగ్ సెక్స్ చేయడానికి కొన్ని పద్దతులను ఫాలో అయితే దీని వల్ల ఆనందం మరింత ఎక్కువ వుంటుందట. ఇంతకీ అవేంటో చూద్దాం.

1. మార్నింగ్ పెట్టుకోనే అల్లరం ఇద్దరకి నచ్చిన ఒక రోమాంటిక్ టోన్ ను పెట్టుకోంది. ఇది పెట్టగానే మీలో సెక్స్ వాంఛలు పెరగేలా వుండాలి.
2. మీ భాగస్వామిని రిఫ్రెష్, ఆశ్చర్య పరచలాంటే మీరు బ్రష్ చేసుకోవడం చాలా మంచిది. బ్రష్ కు వాడే ఫెస్ట్ తాజా అనుభుతాలను ఇచ్చేలా చూసుకుండి.
3. మీరు నగ్నంగా నిలబడితే ఎంతటీ భాగస్వామినైనా కళ్ళు తిప్పుకోకుండా చూడాల్సిందే. సో వీలైనంత వరకు పోద్దునే నగ్నంగా కనబడటానికి ట్రై చేసి వారిని సెక్స్ కు రెచ్చగొట్టండి.
4. సాధారణంగా ఉదయం సమయంలో మగవారికి టెస్టోస్టెరాన్ స్థాయిలు అధికంగా వుంటాయి.అందుకే మగవారిని నుంచి ఎక్కువ సంతృప్తి పొందాలంటే మార్నింగ్ సెక్సే చాలా ఉత్తమని చెప్తున్నారు నిపుణులు.
5.ఆడవారు గాని మగవారు గాని తన భాగస్వామి జంతు స్వభావాన్ని ప్రదర్శిస్తే కామ వాంఛలు బాగా పెరుగుతాయట.
6. మార్నింగ్ టైంలో సెక్స్ కు వీలైనంత సులభమైన భంగిమలను ఎంచుకోవడం ఉత్తమం అని అంటున్నారు సెక్స్ వైద్యులు..
7. పొద్దున్నే భార్యభర్తలు ఇద్దరు నగ్నంగా వేడి నీటితో స్నానం చేస్తే ఆ కిక్కే వేరంట.
మరి వీటిని కూడా ఒక సారి ట్రై చేయండి. చేసి మీరు కూడా మీ అనుభూతిని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.

this combination of food eating health insure -- ఈ కాంబినేషన్‌లో ఫుడ్ తింటే ప్రాణాలకు అత్యంత ప్రమాదం !

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారాయి. ఈరోజుల్లో ఏం తింటే ఏ అనారోగ్య సమస్య తలెత్తుతుందోనని నిత్యం భయపడాల్సిన పరిస్థితి. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తలు వ్యవహరించడం తప్పనిసరి. ఏది పడితే అది తింటే అల్సర్, ఊబకాయం, రక్తపోటు, గుండెపోటు ఇలా అన్నీ మనపై వేటేయాలని కాచుకు కూర్చుంటాయి. కొంతమంది అన్నీ కలిపి తింటుంటారు. తాగుతుంటారు. ఇలా ఒక క్రమపద్ధతి లేకుండా అన్నీ కలుపుకుని తిన్నా, తాగినా ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం.
అంతేకాకుండా డబ్బుంది కదా అని కనిపించిందల్లా తింటే ఆ తర్వాత జబ్బులు వస్తాయి. రోగాలతో రోజూ సావాసం చేయాల్సి వస్తుంది. ఇక ఆపై మాత్రలు, చేదు టానిక్‌లు… ఇలా నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే కొన్ని ట్యాబ్లెట్స్‌ను కొన్ని ఆహార పదార్థాలు తిన్న తర్వాత వేసుకోకూడదు. అలా మాత్రలు మింగడం వల్ల ఉన్న రోగం తగ్గకపోగా… కొత్త జబ్బుల బారిన పడే అవకాశముంది. అలాంటి కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఈ కింద తెలియజేయడం జరిగింది. తెలుసుకుని జాగ్రత్త పడండి.

1.చాక్లెట్, రిటాలిన్: రిటాలిన్ ట్యాబ్లెట్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నరాల బలహీనత ఉన్నవారు ఉత్తేజం కోసం ఈ ట్యాబ్లెట్స్‌‌ను వాడతారు. ఈ ట్యాబ్లెట్స్ వాడేవారు చాక్లెట్‌ను తినకపోవడం మంచిది. ఎందుకంటే చాక్లెట్‌లో ఉండే తియోబ్రోమిన్ అనే రసాయనం, రిటాలిన్ ట్యాబ్లెట్‌లోని రసాయనం కలిస్తే మూర్ఛ వచ్చే అవకాశముంది.
2. యాపిల్ జ్యూస్, ఎలర్జీ డ్రగ్స్: ఎలర్జీతో బాధపడేవారు ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కానీ, ఎలర్జీ సిరప్ తాగినప్పుడు కానీ యాపిల్ జ్యూస్‌ను తాగకూడదు. ఇలా తాగితే డ్రగ్ పనిచేయకపోగా, కొన్ని సందర్భాల్లో ఎలర్జీ ఇంకా పెరిగే అవకాశముంది.
3. ఆల్కహాల్, ఎసిటామినోఫెన్: మద్యపానం అలవాటున్న వారు జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు తగ్గడానికి వేసుకునే మాత్ర ఎసిటామినోఫెన్‌ను మద్యం సేవించిన సమయంలో వేసుకోకూడదు. ఒకవేళ వేసుకోవాల్సి వచ్చినా 6 గంటల తర్వాతే వేసుకోవాలి.
4. మింట్, కూల్‌డ్రింక్: మెంటోస్, పిప్పర్‌మెంట్ లాంటివి నమిలి ఆ తర్వాత కూల్‌డ్రింక్ సేవించకూడదు. అలా గానీ తాగితే సైనైడ్ అనే విష రసాయనం తయారై మరణించే అవకాశముంది.
5. నిమ్మ, పాలు: నిమ్మ రసం తాగిన వెంటనే పాలు తాగడం అత్యంత ప్రమాదకరం. అలా తాగితే పొట్టలో యాసిడ్స్ తయారై కడుపుమంట, గుండెల్లో మంట వచ్చే అవకాశం అధికంగా ఉంది.
6. నిమ్మ, దగ్గు టానిక్: దగ్గు టానిక్ తాగే ముందు గానీ, తాగిన తర్వాత గానీ నిమ్మకు సంబంధించిన ఎలాంటి పానీయం, ఆహారం తీసుకోకూడదు. అలా తాగితే ఎంజైమ్స్‌ను నిమ్మలోని గుణం నియంత్రిస్తుంది. దీనివల్ల స్టాటిన్స్ ప్రభావం తగ్గి రక్తపోటు వస్తుందట.
7.పాల సంబంధిత పదార్ధాలు, యాంటిబయాటిక్స్: పాలు, పాల సంబంధిత పదార్థాలు తిని యాంటిబయాటిక్స్ మందులు వేసుకోకూడదు. అలా వేసుకుంటే పాలలో ఉన్న కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ యాంటిబయాటిక్స్‌ను నియంత్రిస్తాయి. దీనివల్ల మందులు వేసుకున్నా ఉపయోగం ఉండదు.
8 మాంసం, యాంటీబయాటిక్స్: మాంసం తిని యాంటిబయాటిక్స్ మందులు వేసుకోవద్దు. ఇలా గానీ వేసుకుంటే రక్తపోటు పెరిగి ప్రాణాల మీదకు తెస్తుంది.

empatis to-decrease in amazing home redimis -- పిల్లలకు ఎక్కువగా వచ్చే ఇంపెటిగోను తగ్గించే హోమ్ రెడిమిస్…

ఇంపెటిగో…ఇది చిన్న పిల్లలో కలిగే అతి చిన్న గా కనపడే అతి పెద్ద సమస్య.ఇది ఒక అంటు వ్యాధి. ఒకరికి వస్తే ఇంట్లోని మిగతా వారికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ చర్మ వ్యాధి స్ట్రెప్టోకోకస్ మరియు స్టాపైలాకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మాములుగా అయితే ఈ వ్యాధి ఒక నెల రోజులలో పోతుంది. అంతే కాకుండా ఈ వ్యాధిని ఇంట్లోనే వుండి ఇంట్లో వుండే వాటితోనే తగ్గించుకోవచ్చు.

ఇంతకీ పిల్లలకు ఎక్కువగా వచ్చే ఇంపెటిగోను తగ్గించే హోమ్ రెడిమిస్ ను ఒక సారి చూద్దాం. ద్రాక్ష పండు విత్తనాల సారం ,దీనిలో వుండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇంపెటిగోను చాలా శక్తివంతంగా నివారిస్తుంది.దీనిని నేరుగా అప్లై చేస్తే సరిపోతుంది.దీని వల్ల దురదలు కూడా తగ్గుతాయి. వేడి కూడా ఈ వ్యాధిని దూరం చేస్తుందట. అలాగే కొల్లాయిడల్ సిల్వర్ మరియు పసుపు కూడా ఇంపెటిగోను శక్తివంతంగా దూరం చేస్తుంది. మంచి ఫలితాల కోసం రోజులో రెండు ,మూడూ సార్లు రాయాలి.

some amazing benifits of using kaju --- జీడిపప్పు వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్…

జీడిపప్పు ఈ పదం తెలియని వారుండరు. ఎందుకంటే చాలా వంటకాలలో, ముఖ్యంగా ఉప్మాలలో ఇవి వేస్తే ఆ టేస్ట్ వేరు. అందుకే దీని ధర చాలా ఎక్కువగా వుంటుంది. ఇకపోతే జీడిపప్పు వల్ల మనకు చాలా లాభాలు వున్నాయి. ఇప్పుడు జీడిపప్పు వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏమిటో ఒక సారి చూద్దాం.

1. జీడిపప్పులో వుండే విటమిన్ ‘బి ‘ , మెగ్నిషియం మనలోని ఉద్రేకతను, సాధారణ ఒత్తిడిని, డిప్రెషన్ ను తగ్గిస్తుంది.
2.దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు డిఫ్రెషన్ ను తగ్గించి యాంటీ డిఫ్రెషన్ వలె పని చేస్తుంది.
3. దీనిలో వుండే ‘ ట్రిప్టోపాన్ ‘ అనే ఎమైనో ఆసిడ్స్ ఎక్కువగా వుండటం వల్ల ఉద్రేకత, ఒత్తిడి ని అదుపులో వుంచుతునే వాటి నుండి దూరం చేస్తుంది.
4.దీనిలో దొరికే అధిక మెగ్నీషియం వల్ల నాడీ వ్యవస్థ మరియు మానసిక స్థితి అదుపులో వుంటుంది.
5.దీనిలో వుండే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్దాలు డిప్రెషన్ ను తగ్గించటమే కాకుండా దీనిలో వుండే మోనో – అన్ – సాచురేటేడ్ ఫ్యాట్ మెదడు పనితీరును పెంచుతుంది.
6.దీనిలో పోషకాలు అధికంగా వుండటం వల్ల తగిన పోషకాలు అంది , మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

fresh kothimeer amazing benifits of health --- తాజా కొత్తిమీరతో ఆరోగ్యానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా…..

కొత్తిమీర ,ఇది చాలా వంటకాలలో గార్నిష్ గా ఉపయోగిస్తారు. ఆకుకూరలలో పచ్చిగా తినగలిగిన వాటిలో ఇది ఒకటి.దీని వల్ల మన శరీరానికి విలువైన పోషకపదార్దాలు అందుతున్నాయి. ఇకపోతే ఇందులో ఖనిజ పదార్దాలు, ఇనుము,విటమిన్ సి, విటమిన్ బి, భాస్వరం, ఇనుము, సోడియం, కాల్షియం చాలా ఎక్కువగా వుంటాయి. అందుకే ఇది మానవుని ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఆకుకూర. అవ్వన్ని పక్కనపెడితే దీని వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1.కొత్తిమీరలో వుండే బోర్నియోల్ జీర్ణ శక్తిని పెంచడమే కాకుండా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. డయోరియాతో భాదపడే వారికి ఈ జ్యూస్ మంచి ఔషధం.
2.దీనిలో వుండే స్పెషల్ గుణాలు చర్మ సమస్యలను ముఖ్యంగా మొటిమలు,నల్లటి మచ్చలను దూరం చేస్తుంది.
3.బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ వుంచుతూ ఒత్తిడిని తగ్గిస్తూ ,గుండె సమస్యలను దూరం చేస్తుంది.
4.దీనిలో ఐరన్ కంటెంట్ అనీమియాను దూరం చేస్తుంది.
5.కొత్తిమీరలోని యాంటీ సెప్టిక్ గుణాలు గాయాలను నయం చేయడంలో ముఖ్యంగా అల్సర్ లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.
6.దీనిలో వుండే కాల్షియం ఎముకలను బలంగా మార్చుతాయి.
7.జీర్ణ శక్తిని మెరుపరచడంతో పాటు కళ్ళ అరోగ్యాన్ని పెంచుతుంది.
8. కొత్తిమీరలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో హానికరమైన కొవ్వు పదార్దాల స్థాయిని తగ్గిస్తాయి. దీని వల్ల బరువు తగ్గుతారు./fresh-kothimeer-amazing-benifits-of-health/fresh-kothimeer-amazing-benifits-of-health

you wants twins in single time this tips are fallow --- కవల పిల్లలు కావాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ప్రస్తుతం చాలా మంది కవల పిల్లలు కనడానికే ఎక్కువ ప్రయారిటిని ఇస్తున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. కొందరికి సమయం కారణమైతే, మరోకరి ఉద్యోగం,ఇంకోకరికి ఇంకోకటి కావచ్చు.ఇకపోతే పూర్వం ఇద్దరి పిల్లలు పుడితే ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యేవారు కాని ఇప్పుడు వున్న పరిస్థితులలో మారిన అలవాట్లు కారణంగా కవల పిల్లలు పుట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇవ్వన్ని పక్కన పెడితే కొన్ని టిప్స్ ను ఫాలో అయితే ఈజీగా కవల పిల్లలను కనవచ్చు అంట. మరి అవేంటో ఇప్పుడు ఒక సారి చూసేద్దాం.

1.మహిళలకు మోనోపాజ్ దశలో ఒకటి నుండి మూడు అండాల వరకు రీలీజ్ అవుతాయట. అందుకే ఈ దశలో పిల్లలను కనాలని ప్లాన్ చెసే వారికి కవల పిల్లలు త్వరగా లభిస్తారు. కాని దీనికోసం ఎక్కువ కాలం వేచి వుండాల్సి వస్తుంది.
2. టెస్ట్ ట్యూబ్ బేబీలు, ఈ విధాన ద్వారా కూడా కవల పిల్లలను కనవచ్చు.మన సినిమా హీరోయిన్లు ఎక్కువగా ఫాలో అయ్యేది ఈ విధానాన్నే.
3.మీ వంశ వృక్షంలో ఎవ్వరికైనా కవల పిల్లలు కలిగి వుంటే మీరు కూడా కవల పిల్లలును కలిగే అవకాశాలు వున్నాయి. కాని కన్ఫర్మ్ గా పుడతారని గ్యారంటీ అయితే లేదు.
4.పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఇన్సులిన్ ఎక్కువగా చేరి కవల పిల్లలు పుట్టాడానికి సహయపడుతుంది.
5. ఇన్ విట్రో పెర్టిలైజేషన్ , దీని వల్ల కవల పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఎక్కువ. కాని ఇది ప్రకృతి విరుద్దంగా డాక్టరు సహయంతో జరుగుతుంది.
6.మంచి పోషాకాహరం ను తీసుకోవాలి.
7. బర్త్ కంట్రోల్ పిల్స్ ను అస్సలు వాడకూడదు. దీని వల్ల కవల పిల్లలు సంగతి అటు వుంచి మాములు పిల్లవాడు పుట్టడమే కష్టమవుతుందని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..

youger stage of the increase in wait eating this food --- యుక్త వయస్సులో వున్న వారు బరువు పెరగాడానికి ఉపయోగపడే ఆహార పదార్దాలు…

యుక్త వయస్సులో వున్న వారి మైండ్ ఎవ్వరికి అర్ధం కాదు.ఈ వయస్సులో ఉన్నవారికి అందం లోనే ఇంకా చాలా విషయాలలో తెగా పోటిపడుతుంటారు. అందులో ముఖ్యమైనది బరువు పెరగడం. అవును నిజమే యుక్త వయస్సులో వున్న వారిపై జరిపిన సర్వేలలో తెలిసిందేమిటంటే సన్నగా వున్న వారు మేము బరువు పెరగాలని కోరుకుంటున్నారని తేలింది.అలాంటి వారి కోసం మా దగ్గర కొన్ని ఆహార పదార్దాలు వున్నాయి. వీటి వల్ల బరువు త్వరగా పెరగవచ్చు.ఇంతకీ యుక్త వయస్సులో వున్న వారు బరువు పెరగాడానికి ఉపయోగపడే ఆహార పదార్ధాలను ఒక సారి చూద్దాం.

1. తినే ఆహరంలో అన్ – సాచురేటేడ్ కొవ్వు పదార్దాలు వుండేలా చూసుకొవాలి. అంటే విత్తనాలు, అవకాడో వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
2. తినే ఆహారంలో నెయ్యిని కలుపుకోని రోజు తినడం వల్ల కూడా బరువు త్వరగా పెరుగుతారు.
3.వీలైనంత వరకు జంక్ పుడ్ ను దూరం చేస్తూ, పండ్ల రసాలను తాగాలి.
4.వెన్న ,చీస్ కూడా బరువును అధికంగా పెంచుతుంది.
5.ఫైబర్ ఎక్కువ వున్న ఆహరపదార్దాలను ఎక్కువగా తినాలి.
6.పాలు, తృణ ధాన్యాలు,ఆమ్లెట్,కాల్చిన దుంపలు బరువును ఆరోగ్యకరమైన పద్దతిలో త్వరగా పెంచుతాయి.
7.భోజనం తరువాత ఫ్రూట్స్ షేక్స్, మిల్క్ షేక్స్ ను అలావాటు చేసుకోవాలి. దీని వల్ల బరువు అధికంగా పెరుగుతుంది.
8.బరువు పెరగాలని అనుకునే వారు కచ్చితంగా డాక్టరు పర్యవేక్షణలో ఒక ప్రణాళిక బద్దంగా బరువు పెరగాలి. లేకుంటే లాంగ్ రన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.

Wednesday, 28 September 2016

super tips in oily face in home radimis ---జిడ్డు చర్మాన్ని దూరం చేసుకోవాలా. అయితే ఈ హొమ్ రెడిమిస్ ను ఫాలో అయిపోండి.

చాలా మంది యువత అందం కోసం తెగా తాపత్రయం పడతారు .అది సహజం. ఎందుకంటే ఆ వయస్సులో అదే ముఖ్యమైనదిగా ఫీలవుతారు. ఇక పోతే అందంగా వున్న గాని చాలా మంది ముఖం బయటకు వెళ్ళగానే, లేక కొంచెం సేపు అవ్వగానే జిడ్డుగా మారుతుంది. దీని వల్ల నలుగురిలో సరిగ్గా తిరగలేరు. సో ఇలాంటి వారి కోసం మా దగ్గర కొన్ని హోమ్ రెడిమిస్ వున్నాయి. అవేంటో ఒక సారి చుద్దాం.

1. స్ట్రాబెర్రిలను మెగ్గగా చేసి దానిలో కొన్ని నిమ్మ కాయ చుక్కలను వేసి , వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే జిడ్డు చర్మం పోవడం తో పాటు ముడతలు కూడా పోతాయి.
2. ఆరెంజ్ రసాన్ని నేరుగా ముఖానికి రాసుకోని, 15 నిముషాల తర్వాత కడిగేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
3. నిమ్మకాయలో పసుపు కలుపుకోని రాసుకుంటే,దీనిలో వుండే బ్లీచింగ్ లక్షణం డెడ్ సెల్స్ ను తొలగించి ముఖాన్ని కాంటి వంతంగా మార్చడం తో పాటు జిడ్డును కూడా తొలగిస్తుంది.
4. దోసకాయ రసంకు కొన్ని చుక్కల నిమ్మ రసం, చిటికెడు పసుపు కలిపి ముఖాని కి రాసుకుంటే నల్లని మచ్చలు పోవటంతో పాటు ముఖం పై జిడ్డు కూడా పోతుంది.

so many uses in thair grap juice -- ద్రాక్ష రసం వల్ల కలిగే లాభాలు….

అవును చాలా రోగాలకు పండ్ల రసాలు ఉపశమనం పొందవచ్చని అందరకు తెలిసిందే. అన్నింట్లోకల్లా ద్రాక్ష రసం వల్ల చాలా లాభాలు వున్నాయంట. ఇంతకీ అవేంటో ఒక సారి చూద్దాం.

1. ద్రాక్షలో వుండే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది.
2. గుండె పోటు సమస్యలను దూరం చేస్తాయి.
3. ద్రాక్ష వల్ల మెటాబాలిజమ్ రేటు పెరుగుతుంది.
4. ద్రాక్ష రసం హై బీ.పి ని అదుపులో వుంచుతుంది.
5. ద్రాక్షలోని ప్లెవనాయిడ్స్ గుండె కండరాలను రిలాక్స్ చేసి, రక్తప్రసరణను అభివృద్ధి పరచి, రక్త పోటును అదుపులో వుంచుతుంది.
6. ద్రాక్ష రసం వల్ల బరువు తగ్గరు గాని వ్యాయామం అనంతరం గ్లాసుడు రసం తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
7. ద్రాక్ష రసం లో పంచదార చేర్చకుండా తీసుకుంటే తలనొప్పి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

some food are using in mucials shape --- కండరాల నిర్మాణానికి ఉపయోగపడే ఉత్తమమైన ఆహర పదార్దాలు..

చాలా మంది అబ్బాయిలు కండరాల నిర్మాణానికి చాలా కష్టపడుతుంటారు. పక్కా డైట్ ను ఫాలో అవ్వుతూ, బరువులను ఎత్తుతూ, కుస్తీలు తీస్తూ తెగా కష్ట పడుతుంటారు.ఇలాంటి వారికి కావల్సింది కండరాల నిర్మాణం. ఈ కండరాల నిర్మాణానికి మా దగ్గర కొన్ని ఉత్తమమైన ఆహర పదార్ధాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. చిలగడ దుంప , దీనిలో వుండే అధిక కార్బోహైడ్రేట్స్ శరీరపు కండ పుష్టిని పెంచి, కండరాల నిర్మాణానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
2. పాలకూర , దీనిలో వుండే ” పోటోఎక్ డైస్టిరాయిడ్ ” లు కండరాలను 20 శాతం పెంచుతాయి అని కొన్ని సర్వేలలో కూడా తేలింది.అంతే కాకుండా ఇది శాఖాహారులలో కండ పుష్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
3. ఫైనాఫిల్ , దీనిలో వుండే బోమిలిన్ అనే ఎంజైమ్ కండరాలలోని ఇన్ఫెక్షన్లను తొలగించి , కండరాల అభివృద్ధికి ఒక కెటాలిస్ట్ లా పనిచేస్తుంది.
4. ఫైబర్ కలిగే వుండే ఆహార పదార్ధాలు కూడా శరీర కండరాల నిర్మాణానికి బాగా ఉపయోగపడుతుంది.

dont- eve beer-in decrease in stomack -- బీర్ మానకుండానే పొట్టను తగ్గించుకోనే టిప్స్…

చాలా మంది యువత బీర్ తాగితే పొట్ట వస్తుందని బీరు తాగరు. కాని బీర్ మానకుండానే పొట్టను అంటే పొట్ట చుట్టు పెరిగే కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇందు కోసం మా దగ్గర కొన్ని అమేజింగ్ టిప్స్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. మీరు తాగే బీరు పరిమాణాన్ని తగ్గించండి.
2. తక్కువ కెలరీల,ఆల్కహల్ స్థాయిలు గల బీరును తీసుకోవాలి.
3. ఒక గ్లాసు బీరు -అర గ్లాసు నీరు పథకాన్ని అమలు చేయాలి. అంటే ఒక గ్లాసు బీరు తాగితే అర గ్లాసు లేదా గ్లాసు నీరు తాగాలి. ఇలా చేయటం వల్ల మీరు ఎక్కువగా తాగినట్లు ఫీల్ అవుతారు. అలగే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది.
4. బీర్ తాగేటప్పుడు, తాగిన తరువాత అనారోగ్యపాలై కొవ్వు పదార్దాలను టచ్ కూడ చేయకూడదు. వీలైనంత వరకు కొవ్వు పదార్దాలను దూరంగా పెట్టడం చాలా మంచిది.
5.వ్యాయమాలు ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలు కనబడతాయి.

pimpules coming-to the exrsise yes or no -- వ్యాయామాలు వల్ల మొటిమలు వస్తాయా ? నిజమేనా ?

వ్యాయామాలు , ఇవి చేయటం చాలా మంచిది. అంతే కాదు వీటి వల్ల మనిషి జీవణ ప్రమాణం కూడా పెరుగుతుంది. అంతటి గొప్పతనం వున్న వ్యాయామాలు వల్ల మొటిమలు వస్తాయా ? దీని సమాధానం రావు. నిజమే వ్యాయామాలు వల్ల మొటిమలు రావు. కాని వ్యాయమం చేసేటప్పుడు మనం అనుసరించే విధానాల వల్ల మొటిమలు వస్తాయి. మరి ఆ విధానంలేంటో, వాటిని ఎలా దూరం పెట్టాలో ఇప్పుడు చూద్దాం.

1. వ్యాయాయపు పరికరాలు :
జిమ్ లో ఒకరి వాడిన పరికరాలు ఒకరు వాడుతుంటారు. అలాగే పరికరాలు పై పూయబడిన పూతల వల్ల వాటిపై బాక్టీరియా, ఈస్ట్ పెరుగుతాయి, వ్యాప్తి కూడా చెందుతాయి. ఈ బాక్టీరీయా, ఈస్ట్ వల్లే మొటిమలు అధికమవుతాయి. అందుకే పరికరాలను వాడుకోనేటప్పుడు క్లిన్ చేసి వాడటం చాలా మంచిది.
2. టవల్ వాడే విధానం :
వ్యాయామం అవ్వగానే టవల్ తో ఒక సారి తుడుచుకుంటే దాంట్లో బాక్టీరియా,ఈస్ట్ చేరుతుంది. మళ్ళీ దానితోనే తుడుచుకోవడం వల్ల బాక్టీరియా, ఈస్ట్ మళ్ళీ శరీరం పై చేరి మొటిమలను కలుగజేస్తుంది.సో ఒక సారి టవల్ వాడైన తరువాత దానిని ఉతికి వాడుకోవడం చాల మంచిది.
3. స్పర్శ :
వ్యాయమం చేసేటప్పుడు అధికంగా చేతితో ముఖాన్ని టచ్ చేయకూడదు. దీని వల్ల నేరుగా బ్యాక్టీరియా మీ చేతి ద్వారా ముఖం పై చేరి మొటిమలను కలుగజేస్తుంది.
4. మేకప్ వాడకం :
వ్యాయామానికి వెళ్ళే ముందు మేకప్ అస్సలు వేసుకోకూడదు. ఎందుకంటే మేకప్ క్రిమ్స్ లో వాడే రసాయానాలు , వ్యాయామం చేసేటప్పుడు వచ్చిన చెమట తో రియాక్షన చెంది మొటిమలు, ఎలర్జీలను కలుగజేస్తుంది. సో వ్యాయామానికి వెళ్ళే ముందు నో మోర్ మేకప్ అన్న మాట.

body perfume sell to-skin decease giving --- పెర్ఫ్యూమ్ లు, బాడీ స్ప్రేలు సువాసనతో పాటు చర్మ వ్యాధులను కూడా ఇస్తాయి తెలుసా..

అవును మీరు విన్నది నిజమే. ఏదో సువాసన కోసం , స్టైల్ కోసం , బాడీ నుంచి వచ్చే చెమట్ వాసన పోగోట్టుకోవడం కోసం పెర్ఫ్యూమ్ లు, బాడీ స్ప్రేలు వాడుతుంటాం. దీని వల్ల సువాసనతో పాటు చర్మ వ్యాధులు కూడా కలుగుతాయని, ప్రతి 10 మందిలో ఇద్దరికి అలర్జీలు ను కలుగజేస్తున్నాయని కొన్ని పరిశోధనలలో తేలింది. వీటిని అధికంగా వాడటం వల్ల దదుర్లు రావటం, చర్మం ఎర్రగా మారటం, గాయాల పై ఎక్కువగా ఇనెఫెక్షన్ అవ్వటం లాంటివి జరగడం,

దీనిలో వుండే రసాయనిక సమ్మేళనాలు డిప్రెషన్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ కలుగజేస్తుందని ‘ టెక్సాస్ మెడికల్ ప్రాక్టీస్ ‘ వారు తెలిపారు. చాలా పెర్ఫ్యూమ్ లు, బాడీ స్ప్రేలు బాటిల్ లేబుళ్ళ పై వారు వాడే రసాయనాలను క్లియర్ గా రాయటం లేదని , సో లేబుళ్ళను చూసి మోసపోకూడదని మా మనవి…వీలైనంతవరకు వీటిని దూరం పెట్టడమే మంచిది అంటున్నార చర్మ వైద్య నిపుణులు…

so many uses are there in jasmins -- మల్లె పూవులు వల్ల కలిగే లాభాలు….

ఆడవాళ్ళు జడలో మల్లె పూవులు పెడుతుంటారు.ఎందుకు ? కేవలం అందం, సువాసన కోసమే కాదు. మల్లెపూవుల వల్ల చాలా లాభాలు వున్నాయంట. ఇంతకీ అవేమిటో తెలుస్తే మీరు కూడా వీటిని డైలీ జడలో పెట్టుకుంటారు. ఇంతకీ మల్లె పూవుల వల్ల కలిగే లాభాలేంటో ఒక సారి చూద్దాం.

1. మల్లె పువ్వుల సారాన్ని కలిగి వుండే లోషన్ లేదా క్రీమ్ వాడటం వల్ల చర్మం తేమభరితంగా చేసి చర్మాన్ని చురుకుగా వుంచుతుంది.
2. కొబ్బరి నూనె లో మల్లెపూవుల నూనెను కలిపి తలకు రాసుకున్న, మర్ధనా చేసుకున్నా విశ్రాంతి ఫీలింగ్ ను పొంది మంచి నిద్ర ను పొందుతారు.
3. మల్లెపూవులలో వుండే యాంటీ మైక్రోబియల్ మరియు సెప్టిక్ గుణాలు తలపై వున్న చర్మంలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అంతే తలపై వున్న చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
4. మల్లెపూవులను పెట్టుకోవడం వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.అందుకే చాలా మంది జాస్మిస్ స్ప్రే ను ప్రిఫర్ చేస్తారు.
5. అంతే కాకుండా జాస్మిన్ తో చేసిన నూనెను జుట్టుకు ఆపాదించడం వల్ల మంచి కండిషనర్ లా పనిచేస్తుంది.

sun ray to damage to skin what happen --- సూర్య కాంతి వల్ల దెబ్బ తిన్న శరీరాన్ని బాగు చేసే నేచురల్ బెస్ట్ రెడిమి…..

చాలా మంది కి ఎండలో బయటకి వెళ్ళినప్పుడు శరీరం కందిపోవడం,దదుర్లుగా రావడం లాంటివి జరుగుతుంటాయి. ఇవి ఎండకాలంలో అయితే మరి ఎక్కువగా వుంటాయి. అందుకే దీనికి చాలా మంది రసాయనిక క్రీములను వాడుతుంటారు. దీని వల్ల ఖర్చు ఎక్కువే. లాంగ్ రన్ లో ఇది శరీరానికి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. సో ఇలాంటి వారికి కొసం మా దగ్గర ఒక నేచురల్ బెస్ట్ రెడిమి వుంది. దాని పేరే ఆపిల్ సైడర్ వెనిగర్. ఇంతకీ దీనిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.

1. ముందుగా ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోని దాంట్లో కొంచెం నీరు కలిపి ,వచ్చిన మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిలో వేసుకోని ప్రభావిత ప్రాంతంలో స్ప్రే చేసుకోవాలి.
2. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి.
3. లేకపోతే నేరుగా గుడ్డను వెనిగర్ లో ముంచి కూడా రాసుకోవచ్చు.
4. కుదిరితే ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీళ్ళలో వేసుకోని స్నానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వుంటాయి.
5. దీనితో పాటు ఎస్. పి. ఎఫ్. ఎక్కువగా వున్న లోషన్స్ కూడా వాడవచ్చు.

preparing to corns in microoven is not good -- మైక్రో వేవ్ లో తయారుచేసిన పాప్ కార్న్ తినడం వల్ల కలిగే చెడు ఫలితాలు….

మారుతున్న కాలం అనుగుణంగా మనం కూడా పాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నాం. దాని వల్ల మనం ఎనో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. అలా కొన్ని తెచ్చుకోనే వాటిల్లో ముఖ్యమైనది మైకోవేవ్ లో తయారు చేసే పాప్ కార్న్. ఎంటీ పాప్ కార్న్ తింటే ఏమవుతుంది ఆరోగ్య సమస్యలేంటీ అనుకుంటున్నారా. అయితే అది తెలుసుకోవాలంటే ఇది మొత్తం చదవండి.

“యూనివర్సీటీ ఆఫ్ మిన్నెసోటా ” వారు చేసిన పరిశోధన్లలో తేలిందేమిటంటే ఈ మైక్రోవేవ్ లో తయారు చేసిన పాప్కాన్ కు కృత్రిమ బటర్ రసాయనాలును కలుపుతారు .దీనినే ‘ డైయాసిటైల్ ‘ అంటారు. ఇది చేర్చడం వల్ల పాప్కాన్ కు మంచి రుచి వస్తుంది. కాని దీని నుంచి వెలువడే వాసన ఊపిరితిత్తులకు హాని చేస్తుందట. అంతే కాకుండా దీని వల్ల ‘బ్రాన్కైలిటిన్స్ ఓబ్లిటెరాన్స్ ‘ అనే వ్యాధికి కూడా గురవుతున్నారట. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలను ఇది పెంచుతుందట.
సో వీలైనంత వరకు మైకోవేవ్ లో తయారయిన పుడ్ ను దూరం చేయాలని. ఎప్పుడో నెలకో క సారో , మూడు నెలలకు రెండు సార్లో తినాలన్న మాట మరి.

white spots in nails what to do --- గోళ్ళపై వుండే తెల్లని మచ్చలు దేనిని సూచిస్తాయో తెలుసా…

మీ గోళ్ళపై తెల్లని మచ్చలు వున్నాయా ? దాని వల్ల మీకు లాభామా. నష్టమా అని తెలుసుకోవాలని వుందా? అయితే దీనిని మొత్తం చదవండి. గోళ్ళపై తెల్లని మచ్చలు వుంటే అది అనారోగ్యాలకు సూచికలంట. అంతే కాకుండా వీటిని పట్టించుకోకుండా అలా వదిలిస్తే చాలా ఎక్కువ అనర్దాలు జరుగుతాయట. ఇంతకీ దీని వల్ల కలిగే అనర్దాలేంటో ఒక సారి చూద్దాం.

1.గోళ్ళపై ఏర్పడే మచ్చలు మన నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయట.
2. మనం ఎంత ఒత్తిడి కి గురయ్యితే అంత ఎక్కువగా గోళ్ళ పై తెల్ల మచ్చలు వస్తాయంట.
3.మినరల్ లేదా విటమిన్ లోపాల వల్ల ఈ మచ్చలు వస్తాయి.
4.వీటి వల్ల త్వరగా ఇన్ఫెక్షన్ల పాలవుతామట.
5.ఇవి నెయిల్ పాలిష్ లు ఎక్కువగా వాడటం వల్ల కూడా వస్తాయట.
6. జింక్ ,ప్రోటిన్స్ లోపం వల్ల కూడా గోళ్ళపై తెల్లని మచ్చలు ఏర్పడతాయట.
7. అనిమీయా మరియు కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వ్యాధులు వలన కూడా గోళ్ళపై మచ్చలు ఏర్పడతాయి.
సో ఇవి వచ్చినప్పుడు వీలైనంతవరకు డాక్టరును సంప్రదించడం చాలా మంచిది.

so many uses inthe fish and fish oil --- చేపలు,దాని నూనె వల్ల కలిగే అద్భుతమైన లాభాలు..

చేపలు,ఇది తెలియని వారుండరు భూమ్మీద. ఎందుకంటే ప్రతి రోజు 60 % దీనినే ఫుడ్ గా తీసుకుంటారు.అంతే కాకుండా ఒక్కో చోట ఒక్కో ఫిష్ ఫేమస్.చేపలను చాలా జబ్బులకు నివారణగా డాక్టర్లు దీనిని తినమన్నారని కూడా మనం విని వుంటాం. ఆరోగ్య నిపుణులు ఎన్నో రోగాలకు నివారణగా దీనిని ఆహారంగా తీసుకోమని చెప్తారు. ఇంతకీ దీని వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఒక సారి చూద్దాం.

1. చేపల వల్ల ఓమెగా -3 ఫాటీ ఆసిడ్ లు మన శరీరానికి బాగా అందుతాయి. దీని వల్ల రక్తం త్వరగా గడ్డకట్టకుండా చేసి, రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. తద్వారా నొప్పులను,వాపులను తగ్గిస్తుంది.
2.చేప నూనె జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా చేస్తూ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది.
3.గోళ్ళను మృదువుగా మరియు బలంగా మారుస్తుంది.
4. చేప నూనె వున్న ఎసెన్షియల్ పుడ్ ని తీసుకోవటం వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా చర్మపు తేమస్థాయిని పెంచి, మృదుత్వాన్ని పెంచుతుంది.
5.కొన్ని పరిశోధనలలో తేలిందేమిటంటే ఓమేగా – 3 ఫాటీ ఆసిడ్ లు శరీర బరువును తగ్గిస్తాయంట. ఇది బరువు తగ్గాలనుకోవారికి మంచి న్యూస్. సో ఇక పై బరువు తగ్గడానికి చేపలు తింటే చాలన్న మాట.

before and afer eating food in blood donations -- రక్త దానానికి ముందు, తరువాత తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు..

రక్త దానం చేయటం అంటే మరోకరి జన్మన్నివ్వడమే. ఒక నిండు ప్రాణాన్ని కాపాడినట్లే. అతిశయోక్తి అనుకోకపోతే దైవ కార్యం కన్నా మించిన పని. ఇక పోతే ఈ రక్త దానం ఇవ్వడానికి ముందు , తరువాత కొన్ని ఆహార పదార్దాలను తీసుకుంటే రక్త దానం తరువాత వచ్చే నీరసమును త్వరగా పోగొటుకొవచ్చు.
ఇంతకీ రక్తదానానికి ముందు , తరువాత తీనాల్సిన పదార్దాలేంటో ఒక సారి చుద్దాం.

రక్తదానానికి ముందు తినాల్సినవి :
తక్కువ కొవ్వు పదార్ధాలు వున్న ఆహర పదార్దాలు తీసుకోవాలి. దీని వల్ల రక్తపరిక్షలో వ్యాధులు వున్నయో లేదో తెలుసుకోవడం కొద్దిగా కష్టమవుతుంది.అందుకే వీలైనంత వరకు పండ్ల రసాలు, తక్కువగా కొవ్వు కలిగిన ఆహారపదార్దాలను తినాలి.విటమిన్ ‘సి ‘ ఎక్కువగా వున్న నారింజ, సిట్రస్ జాతి పండ్లను తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.

రక్త దానం తరువాత తినాల్సినవి :
ఐరన్ ఎక్కువగా వున్న ఆహర పదార్దాలు తినడం వల్ల రక్త కణాల సంఖ్య అధికంగా వుంటుంది. దీని వల్ల రక్తం త్వరగా , తగిన స్థాయిలో మళ్ళీ మన శరీరానికి అందుతుంది.అంతే కాకుండా ‘ బి – 9 ‘ వున్న ఆహరపదర్దాలను తీసుకోవడం వల్ల రక్తకణాల తయారీ కూడా అధికంగా వుంటుంది.ఇకపోతే ‘ బి -6 ‘ వున్న ఆహర పదార్దాలను తీసుకోవడం వల్ల ప్రోటీనులు ను బాగా విచ్ఛిన్నం చేసిఎ రక్తంలో కి సరైన

Tuesday, 27 September 2016

so many uses theire in banana fruits -- పండిన అరటి పండ్లు వల్ల కలిగే లాభాలు….

సాధారణంగా ఇంట్లో అరటిపండు బాగా పండిపోతే తినరు. బయట పారేయడం కాని పశువులకు పెట్టడం గాని చేస్తారు. కాని దీని ఎలా వాడకోవాలో చాలా మందికి తెలియదు. తెలిస్తే ఎవ్వరు బయట పారేయరు. మరి పండిన అరటిపండ్లు వల్ల కలిగే లాభాలేంటో ఒక సారి చూద్దాం.

1. పండిన అరటి పండు ను , 3 చెంచాల నిమ్మరసాన్ని కలిపి చర్మానికి రాసుకుని ఒక 15 నిముషాల తర్వాత కడిగేసుకుంటే చర్మంలోని జిడ్డు పోతుంది.
2. సగం కప్పు పెరుగు, అవకాడో, పండిన అరటి పండుని తీసుకోని పేస్ట్ లా చేసుకోని జుట్టుకు రాయడం వల్ల చిక్కులు పోయి మృదువుగా తయారవుతుంది.
3.పండిన అరటి పండు ను నేరుగా శరీరానికి అప్లై చేస్తే సహాజ మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది.
4. పండిన అరటి పండుకు ఒక చెంచా తేనె కలిపి ,వచ్చిన మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసి మసాజ్ చేస్తే చర్మం పై ముడతలు పోతాయి.
5. పండిన అరటి పండును వాడటం వల్ల నిర్జీవ కణాలు పోతాయి. అలాగే డార్క్ సర్కిల్స్ కూడా పోతాయి.

some amazing benifits of winter melone -- బూడిద గుమ్మడి కాయ, దాని రసం వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్…

మాములుగా చాలా మంది దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు. ఇలా చేయటం వల్ల దిష్టి పోతుందో,పోదో మాకు తెలియదు గాని బూడిద గుమ్మడికాయ వల్ల అమేజింగ్ బెనిఫిట్స్ వున్నాయింటున్నారు దీనిపై పరిశోధన చేసిన పరిశోధకులు మరియు వైద్యులు. అంతే కాకుండా గుమ్మడికాయ విత్తనాలు, తీగలలో కూడా ఔషధాలు కూడా వున్నాయని తేల్చారు. ఇంతకీ దీని వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. కడుపులో మంట, ఉబ్బరంగా ఉండటం,దాహాం ఎక్కువగా వున్నప్పుడు బూడిద గుమ్మడి కాయ చక్కని ఔషదంలా పని చేస్తుంది.
2. మల బద్దకం వున్న వారు దీని రసం తాగితే మంచి ఫలితాలు కనబడతాయి.
3. దీనిని విత్తనాల నుండి తీసిన నూనెను చర్మవ్యాధులు నివారణలో వాడుతుంటారు.
4. దీని రసం ‘తాగడం వల్ల హై బి.పి కంట్రోల్ వుండడేమే కాకుండా నిద్రలేమి సమస్యను కూడా దూరం చేస్తుంది.
5.దీని రసం బరువు తగ్గడంలో చాలా బాగా ఉపకరిస్తుంది.
6. దీంట్లో వుండే కార్బోహైడ్రేట్లు,కొవ్వు అతి తక్కువ శాత ఉండటంతో ఇది డైట్ చేసే వారికి మంచి పుడ్.
7. దీనిని గింజలను కొబ్బరి నూనె లో మరగించి ఆ మిశ్రమాన్ని తల వెంట్రుకలు రాస్తే వెంట్రుకలు బాగా పెరగడమే కాకుండా జుట్టు రాలటం కూడా తగ్గుతుంది.

total body pains irritatin -- ఒళ్ళంతా నొప్పులా? చిరాకుగా వుందా ? అయితే ఈ చిట్కా తెలుసుకోండి మరి…

మనలో చాలా మంది ఒత్తిడి వల్లో, గొడవల వల్లో , ఇతరత్రా కారణాల వల్ల ఒళ్ళంతా నొప్పులుగా, చిరాకుగా ఫీల్ అవుతారు. అంతే కాకుండా అప్పుడప్పుడు ఒళ్ళంతా పిచ్చి నొప్పులతో తెగా బాధపడుతుంటారు. అలాంటప్పుడు మీరు చేయాల్సిందే పాదాల దగ్గర నూనెతో చిన్నపాటి మర్ధన.ముందుగా కాళ్ళను కడుగుకోని , గుడ్డతో తుడుచుకోని ఆ తర్వాత వేరే వారి సహాయంతో మర్దన చేయించుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.

ఎందుకంటే పాదాలలో శరీరం మొత్తాన్ని కలిపే నరాలు వుంటాయి. సో అక్కడ మర్దన చేస్తే మొత్తం అన్ని భాగాలు నొప్పులు తగ్గుతాయి. అలాగని అన్ని విషయాలలో ఈ చిట్కా పనికి రాదు. అలాగే నిద్ర లేమితో బాధపడే వారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక పోతే చివరిగా నూనె రాసుకున్న తరువాత జాగ్రత్తగా కడిగేసుకోండి. లేకపోతే జారి పడే ప్రమాదముంది.

dont sandlee to wake happy sleep -- హాయిగా నిద్రపోవాలంటే చెప్పులు లేకుండా నడవాలి …తెలుసా

అవును మీరు విన్నది నిజమే. హాయిగా నిద్రపోవాలంటే చెప్పులు లేకుండా నడవాలి. ఈ విషయం తెలిసే పూర్వం చెపులు వేసుకునే అవకాశం వున్నా ఎక్కువగా చెప్పులు వేసుకుని తిరిగేవారు కాదు. ప్రస్తుతం అయితే ఇంట్లో కూడా చెప్పులు వేసుకోని తిరుగుతున్నారు. అది ఎంత మాత్రం మంచిది కాదు అంటున్నారు వైద్యులు.చెప్పులు వేసుకోకుండా రోజులో కొంచెం సేపు తిరగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

1. ఇలా తిరగడం వల్ల కాలి కండరాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది.దీని వల్ల అరికాలి మంటలు,నొప్పులు తగ్గుతాయి.
2, మధుమేహం వున్న వారు ఇలా ఎంత మాత్రం నడవకూడదు.
3. ప్రకృతిలో అంటే పచ్చిక బయలు, తోటలలో తిరగాలి.దీని వల్ల మెదడు బాగా ప్రభావితం చెంది మంచి నిద్ర పడుతుంది.
4. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
5. వెన్ను మోకాళ్ళ బాధల నొప్పుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
6. లిగమెంట్లు, కండరాలు , కీళ్ళూ శక్తివంతం అవ్వాలంటే ప్రతి రోజు కొంతసేపు చెప్పులు లేకుండా నడవాలి.

the besttips of loss of pressure -- ఒత్తిడిని తగ్గించుకోవడానికి బెస్ట్ టిప్…

ప్రస్తుతం వున్న కాలంలో ప్రతి మనిషి తన జీవితంతో పరిగెడుతునే వుంటాడు. దీని వల్ల ప్రతి మనిషి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు.ముఖ్యంగా పని విషయంలో.అందుకే చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి రకరకాల పనులు చేస్తుంటారు.ఒకరు యోగా అంటారు. ఇంకోకరు వ్యాయామం అంటారు. కాని వున్న చోటే ఒత్తిడి తగ్గించే బెస్ట్ టిప్ మా దగ్గర వుంది.

అదేమిటంటే నుదుటి పై బోట్టు పెట్టుకోనే భాగంలో మసాజ్ చేయాలి.అదేలాగంటే ఏదైనా ఒక వేలితో సున్నితంగా బొట్టు పెట్టుకోనే చోట సున్నితంగా మసాజ్ చేసుకోవాలి .ఇలా 5 నుంచి 10 నిముషాల పాటు చేస్తే ఒత్తిడి తగ్గిన ఫీలింగ్ పొందుతారు. అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

beatifull eye wants fallow the tips -- అందమైన కళ్ళ కోసం ట్రై చేస్తున్నారా ? అయితే ఈ చిట్కాను ఫాలో అయిపోండి మరి..

అందం . ఇది ఎవరైనా కోరుకుంటారు.ముఖ్యంగా యువత..దీని కోసం ఎంత పడితే అంత ఖర్చు చేస్తుంటారు. ఇక ఆడవాళ్ళు అయితే ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అందం విషయానికి వస్తే అందరూ ముందు చూసేది కళ్ళపైనే. అందుకే చాలా మంది యువత దాని పైనే ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు.

కాని అందమైన కళ్ళు పొందటానికి మా దగ్గర ఒక చిట్కా వుంది. అదేమిటంటే నువ్వుల నూనెను రాయటం. రాత్రి పడుకునే ముందు ఆముదం నూనె గాని, కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని రాస్తే ముడతలు పోయి ,చర్మం మృదువుగా మారి, మచ్చలు కూడా పోతాయంట. వీలైతే ఈ నూనెలతో మర్ధన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందవచ్చును.

the best redmis n blood pressure -- అధికరక్తపోటు తో బాధపడేవారికి ది బెస్ట్ రెడిమి…

వృధాప్యంలో ఎక్కువ మంది బాధపడేది షుగర్, బి.పి. బి.పి. తో బాధపడేవారు చాలా మందులే కాకుండా వంటకాలలో,కూరలలో ఉప్పుని తగ్గిస్తారు. అయినపట్టికి కొంత మంది విషయంలో బి.పి హై గా వుంటుంది. అలాంటి వారు కోసం మా దగ్గర బెస్ట్ రెడిమి వుంది అదే అంజీర. ఈ అంజీరలోని పోటాషియం, సోడియం అధికంగా లభించడం వల్ల హై బీపి వున్న వారికి చాలా మంచిది. ఇక పోతే ఈ అంజీర వల్ల చాలా లాభాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. అధిక రక్త పోటును అదుపులో వుంచుతుంది.
2. దీనిలో లభించే మెగ్నీషియం, మాంగనీసు, జింకు సంతాన సాఫల్యత శక్తిని పెంచుతుంది.
3. దీని భోజనానికి ముందు తింటే కడుపు నిండుగా వున్నట్లు ఫీల్ అయ్యి తక్కువ భోజనం చేస్తారు. సో బరువు తగ్గలాని అనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
4. దీనిలో పెక్టిన్ అనే పదార్ధం గుండెకి మంచి చేసి హృద్రోగా సమస్యలను దూరం చేస్తుంది.
5. దీనిలో హెమోగ్లొబిన్ పెంచే పోషకాలు ఎక్కువ. తద్వారా రక్త హీనత సమస్యను దూరం పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.

dont spoilN hair in rainy sesson ---వర్షాకాలంలో జట్టు పాడవకుండా తీసుకోవాల్సిన సంరక్షణ పద్దతులు…

ప్రస్తుతం వస్తున్నది వర్షాకాలం. ఈ వర్షంలో ఎక్కువగా తడవటం వల్ల ఎక్కువ పాడయ్యేది జుట్టు ,చర్మం. అంతే కాకుండా వర్షాకాలంలో ఎక్కువగా తడిస్తే తల పై వెంట్రుకలు పాడయ్యి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకే వర్షకాలంలో జుట్టుపై ఎక్కువ శ్రద్ధ చూపాలి .ఇంతకీ వర్షాకాలంలో జుట్టు పాడవకుండా తీసుకువాలసిన సంరక్షణ పద్దతులు ఒక సారి చూద్దాం.

1. తల మాడు చల్లగా, దురద గా వుంటే వేప నూనె రాసుకోవాలి.
2. నూనె లో నిమ్మకాయ లేదా కరివేపాకులు కలిపి రాసుకుంటే కురులు బాగా పెరుగుతాయి.
3. చుండ్రు అధికంగా వున్నవారు తలకు పెరుగు గాని రిఫైయిన్డ్ ఆయిల్ గాని రాసుకుని తల స్నానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయి.
4. తడిగా వున్నప్పుడు తలను దువ్వకుడదు. ఒక వేళ దువ్వితే కురులు బలహీనపడే అవకాశాలు ఎక్కువ.
5. హేయిర్ కలరింగ, స్ట్రెయిట్నింగ్ లాంటివి ఈ కాలంలో చేయించుకోకపోవడమే ఉత్తమం.
6. తలకు వీలైనంత వరకు హెర్బల్ షాంపు ను గాని, యాంటీ డాండ్రఫ్ షాంపూ ను వాడాలి.
7. వారానికి 2, 3 సార్లు తలస్నానం చేయాలి.
8. తలను హేయిర్ డ్రైయిర్ తో పోడి చేయకూడదు. వీలైనంతవరకు మెత్తని టవల్ తో తుడి చుకోవడం ఉత్తమం.

some amazing benifits of jack fruit --పనస పండు వల్ల కలిగే అమేజింగ్ బెనిఫెట్స్…

పనస పండు చాలా మందికి తెలిసిన పండే. దీనిని చాలా మంది పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. ఇంతకీ ఇవి తినటం వల్ల చాలా లాభాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. దీనిని తేనెలో కలుపుకోని తడిపి తీసుకుంటే మెదడు నరాలు బలపడి , వాత ,పిత్త వ్యాధులు దూరమవుతాయి.
2. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా వుండటం వల్ల మెదడు, నరాలు, కంటి పని తీరును మెరుగు పరుస్తుంది.
3. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అంటు వ్యాధులను దూరం చేస్తుంది.
4. వీర్య వృద్ధికి దోహదపడుతుంది.
5. దీని వేరును పోడి చేసుకోని రాసుకుంటే చర్మ సమస్యలు పోతాయి.
5. దీనిలో వుండే యాంటీ – ఆక్సిడెంట్ల క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది.
6.అజీర్తిని,ఫైల్స్ ను దూరం చేసుకోవచ్చు.
7.ఆస్తమాను తొలగించి,ఎముకలకు బలాన్నిస్తుంది.

why to kiss in mens what performed -- పురుషునికి ఎక్కడ ముద్దు పెడితే ఎలాంటి ప్రభావం చూపెడుతుందో తెలుసా…

అబ్బాయిలు .. అమ్మాయిలు వెనుక పడతారు అది సాధారణమైన విషయమే అలాగే అబ్బాయిలు వెనుక అమ్మాయిలు పడడం కూడా సాధారణమే. కాని కొంత మంది అబ్బాయిలు అమ్మాయిలు ఎంత గా ట్రై చేసిన పడరు. అలాగే అమ్మాయిలు ఎక్కడ ముద్దు పుడితే అబ్బాయి త్వరగా ప్రేమలో పడతాడు,మూడ్ లో కి వస్తాడో ఇప్పుడు చూద్దాం.

1. నోరు ఎల్లప్పుడూ ముద్దుకు అనువైన ప్లేసే.. దీని ఆడ, మగ తేడా వుండదు. ఎవరైనా ఈ రకమైన ముద్దుకు కనెక్ట్ కావల్సిందే.
2. చెవులు మరియు మెడ కూడా ముద్దును పూర్తిగా ఆస్వాదించడానికి చక్కటి భాగం. మగవాళ్లకూడా. ముఖ్యంగా చెవిని పట్టుకోని ముద్దు పెడితే ఎలాంటి మగాడైనా కరిగిపోవాల్సిందే.
3.ఛాతీ క్రిందగా వెళ్లి పొట్ట మీద మృదువైన భాగంలో చిన్న చిన్న ముద్దులు పెడితే మగాడు ప్లాట్ అవ్వాల్సిందే.
4. పొత్తి కడుపు పై వున్న ఎముకలపై ముద్దు పెడితే ఎంతటి మగాడైనా అలా పడి వుండాల్సిందే.
అలాగే ఒక్కొక్క మగవాడికి ఒక్క చోట ముద్దు పెడితే పునకాలు వచ్చేస్తాయి.మరి మీ ప్రియుడు గాని, భర్త కు గాని ఇష్టమైన ప్లేస్ కనుక్కొని ముద్దు పెడితే చాలా మంచిది.

every time new angle what to do--ప్రతిసారీ కొత్త కొత్త భంగిమలు కావాలంటే ఎలా?!

నా వయసు 32. పెళ్లయ్యి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మావారు సెక్స్‌లో చాలా హుషారుగా ఉంటారు. నాకూ ఇష్టమే. కాకపోతే ఆయన కొత్త కొత్త భంగిమలు కావాలంటారు. ఇంగ్లిష్ ముద్దులు పెట్టమని అడుగుతారు. నా ఛాతిని ప్రెస్ చేయాలని ఆశపడతారు. పైగా నేనే పైకి వచ్చి చేయాలంటారు. నాకవేమీ ఇష్టం ఉండదు. నావల్ల కాదు అని చెబితే ఆయన నిరుత్సాహపడుతుంటారు. నేనేం చేయను? ఆయన కోరినవి చేయడం వల్ల ఏ ఇబ్బందులూ ఉండవా? నేను తనని ఎలా తృప్తి పర్చగలను?

కొందరు ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా, కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టు అవతలివాళ్లు కూడా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవడంలో తప్పు లేదు. కాకపోతే బలవంత పెట్టకూడదు. మెల్లగా చెప్పి ఒప్పించాలి. భార్యాభర్తలన్నాక ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరికి కావలసినట్టు ఇంకొకరు నడచుకోవాలి. కొన్నిసార్లు మనకి నచ్చకపోయినా అవతలి వారి కోసం కొన్ని అలవర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. మీవారు కోరకూడని వేమీ కోరలేదు. అవి పెద్ద ఇబ్బందికర మైనవీ కావు. వాటివల్ల ఏ సమస్యలూ కూడా రావు. కాబట్టి మీరు తనని అర్థం చేసుకోండి. తన కోరికలు తీర్చడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు ఆయన్ని తృప్తిపర్చగలుగుతారు. భార్య దగ్గర కాకపోతే భర్త తన కోరికలను ఎవరి దగ్గర చెప్పగలడు! కాబట్టి మీరు సిగ్గు, బిడియం వదిలి మీవారిని అనుసరిస్తే ఇద్దరూ సంతోషంగా ఉంటారు.

amzng banifits of taking for jilakarra --- జీలకర్ర తీసుకోవడం వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్….

జీలకర్ర, దీనిని మాములుగా మనం పోపులలో వాడుకుంటాం. కొంత మందైతే పొడిగా చేసుకోని తింటారు. ఇక పోతే దీని వల్ల చాలా లాభాలు వున్నాయి. అవి తెలిస్తే మీరు, మీరు తినే ప్రతి కూరలో దీనిని వేసుకుంటారు. ఇంతకీ దీని వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏమిటో ఒక సారి చూద్దాం.

1. జీలకర్ర ఏకాగ్రతను పెంచుతందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
2. దీని పోడి క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
3.దీనిలో స్పెషల్ గుణాలు రక్తపోటును, హార్ట్ బీట్ ను కంట్రోల్ లో వుంచుతుంది.
4. జీలకర్రలో కొత్తిమీర, ఉప్పు వేసుకోని తింటే జీర్ణ శక్తి పెరిగి కడుపులో వున్న గ్యాస్ ను తొలగిస్తుంది.
5. ఇక పోతే దీనిని అరటి పండు తో కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
6. లైంగిక బలహీనతలను కూడా ఇది తగ్గిస్తుంది.
7.జీలకర్ర లో వున్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మనలో రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.

love is pressure to give in that matter rlife to give -- ప్రేమ ఒత్తిడిని పెంచితే, రతి క్రీడ దానిని పొగ్గొట్టేసి సుఖాన్ని ఇస్తుంది.. తెలుసా..

అవును..మీరు విన్నది నిజమే.. చాలా పరిశోధనలలో తేలిందంటే ప్రేమ మనిషి జీవితంలో ఒత్తిడి బాగా పెంచుతుందట. ఎందుకంటే ప్రేమను మన పెద్దల దగ్గర దాచటంలో , ఎవ్వరికి తెలియకుండా వుండడంలో ,ఇంకా చాలా చాలా కారణాల వల్ల ప్రేమ లో వున్న వారు ఒత్తిడి ని చాలా ఎక్కువగా ఫీల్ అవుతారు. దీనికి సరైన సమధానం సెక్స్ (రతి క్రీడ) నట. ఇది తాజాగా మన దేశంలో జరిపిన ఒక సర్వేలో తెలిందమేటీ అంటే 40 శాతం కు పైగా ప్రజలు వారి వివాహానికి ముందు రతి క్రీడ లో పాల్గొంటున్నారట.అంతే కాకుండా వీరి పరిశోధనలలో తేలిందేమిటంటే ప్రేమ ఒత్తిడిని పెంచడమే కాదు అది ఒక జబ్బుగా తయారవుతుందట.

దీనికి విరుగుడు రతి క్రీడనే నని తేల్చారు. ఎందుకంటే శృంగారంలో రిలీజ్ అయ్యే రసాయనాలు శరీరలోని ఒత్తిడిని చాలా బాగా తగ్గిస్తుందట. మరి మీరు ప్రేమ వల్ల ఒత్తిడి ఫీల్ అయితే రతి క్రీడ లో పాల్గొనవచ్చు. కాని దీనికి పూర్తిగా మీ ప్రియురాలు అభిప్రాయం అవసరం. అలాగని పర స్త్రీ ని పొందును కూడా ఆశించకూడదు. దీనికి మీ అంతట మీరుగా పొందే లైంగిక చర్యలను ఆశ్రయించటం చాలా మంచిది.

in young stage to skin spoil what to do -- యుక్త వయస్సులో వచ్చే చర్మ వ్యాధులను దూరం చేసుకోవడం ఎలా ?

 యుక్త వయస్సులో వున్న వారు ఎదుర్కొనే సమస్యలలో అతి పెద్ద సమస్య చర్మ వ్యాధులు. అవును ..ఇది చాలా సర్వేలలో కూడా నిరూపితమైనది.ఈ వయస్సు తెలిసి తెలియనది అవ్వటం వల్ల మనకు వచ్చిన చర్మ వ్యాధులను ఎలా దూరం చేసుకోవాలో వారికి తెలియదు.అందులో ఆడవారికైతే మరిను. ఇక పోతే యుక్త వయస్సులో వున్న చర్మ వ్యాధులను తగ్గించుకోవడానికి పడుకునే ముందు తేమ వున్న క్రీమ్ ను ముఖానికి రాసుకోవాలి. అలాగే తీసుకునే ఆహార పదార్దాల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. వేపుళ్ళు, ఎక్కువ ఆయిల్ కంటెంట్ వున్న ఆహార పదార్దాలను దూరం పెట్టాలి.

ఈ వయస్సులో అతి పెద్ద చర్మ సమస్య మొటిమలు. మనలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మొటిమలు వస్తాయి. వీటికి డాక్టరు పర్యవేక్షణలో మందులు వాడాలి.లేదా వాడకపోవడమే ఉత్తమం. ఏది పడితే అది వాడితే మచ్చలు ఏర్పడతాయి.ఎక్కువగా వ్యాయమాలు చేయాలి.అలాగే రోజు వీలైనంతగా ఎక్కువ నీరును తాగాలి. వీటిని తూచ తప్పకుండా వాడితే యుక్త వయస్సులో వచ్చే చర్మ వ్యాధులను దూరం పెట్టవచ్చు.

Monday, 26 September 2016

the besttips of loss of pressure --ఒత్తిడిని తగ్గించుకోవడానికి బెస్ట్ టిప్…

ప్రస్తుతం వున్న కాలంలో ప్రతి మనిషి తన జీవితంతో పరిగెడుతునే వుంటాడు. దీని వల్ల ప్రతి మనిషి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు.ముఖ్యంగా పని విషయంలో.అందుకే చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి రకరకాల పనులు చేస్తుంటారు.ఒకరు యోగా అంటారు. ఇంకోకరు వ్యాయామం అంటారు. కాని వున్న చోటే ఒత్తిడి తగ్గించే బెస్ట్ టిప్ మా దగ్గర వుంది.

అదేమిటంటే నుదుటి పై బోట్టు పెట్టుకోనే భాగంలో మసాజ్ చేయాలి.అదేలాగంటే ఏదైనా ఒక వేలితో సున్నితంగా బొట్టు పెట్టుకోనే చోట సున్నితంగా మసాజ్ చేసుకోవాలి .ఇలా 5 నుంచి 10 నిముషాల పాటు చేస్తే ఒత్తిడి తగ్గిన ఫీలింగ్ పొందుతారు. అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

one month before to similaritys heart atteck -- హార్ట్ ఎటాక్ కు నెల రోజుల ముందు కనిపించే లక్షణాలివే.. తెలుసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు..!

గుప్పెడంతే ఉంటుంది కానీ శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె. ప్రస్తుతం పరిగెడుతున్న ప్రపంచంలో మనిషి జేబులు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అటకెక్కిస్తున్నాడు, ఆ జేబులు వెనక ఓ గుండె ఉంటుందనీ దానినీ జాగ్రత్తగా చూసుకోవాలన్నది మర్చిపోతున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద వారిలో మాత్ర‌మే క‌నిపించిన గుండె జ‌బ్బులు ఇప్పుడు యుక్త వ‌య‌స్సు వారిలోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కార‌ణాలు ఏమున్నా ఇప్పుడు హార్ట్ ఎటాక్స్ అనేవి ఎక్కువైపోయాయి.
కొంతమందికి హార్ట్ ఎటాక్ గురించిన పూర్తి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల అది మొద‌టిసారి వ‌చ్చిన‌ప్పుడు జ‌ర‌గాల్సిన న‌ష్టం అంతా జ‌రిగిపోతోంది. ఈ క్ర‌మంలో హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికీ ఉంది. దీనిపై అవగాహన కలిగి ఉండటం వ‌ల్ల ఎంతో విలువైన మ‌న ప్రాణాల‌ను కాపాడుకునేందుకు వీలుంటుంది.

1. జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌ర‌చుగా వ‌స్తున్నా, అవి ఓ ప‌ట్టాన త‌గ్గ‌కున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా నిలుస్తాయి. దీంతోపాటు ద‌గ్గు కూడా ఎక్కువ‌గా వ‌స్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు చిహ్నంగా అనుమానించాలి.
2. హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన ల‌క్ష‌ణాల్లో మ‌రొక‌టి శ్వాస ఆడ‌క‌పోవ‌డం. గాలి పీల్చుకోవ‌డంలో త‌ర‌చూ ఇబ్బందులు వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి.
3. ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటున్నా, ఏదో బ‌రువుగా ఛాతిపై పెట్టిన‌ట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచ‌నే అవుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఆలోచించ‌కూడ‌దు. వైద్యున్ని సంప్ర‌దించి త‌క్ష‌ణ‌మే త‌గిన చికిత్స చేయించుకోవాలి.
4. మ‌త్తు మ‌త్తుగా నిద్ర వ‌చ్చిన‌ట్టు ఉంటున్నా, చెమ‌ట‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నా అనుమానించాల్సిందే. అవి కూడా హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది.
5.విప‌రీతంగా అల‌సిపోవ‌డం, ఒళ్లంతా నొప్పులుగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు త‌ర‌చూ క‌నిపిస్తుంటే వాటిని అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి కూడా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా ప‌నిచేస్తాయి.
6.ఎల్ల‌ప్పుడూ వికారంగా తిప్పిన‌ట్టు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ‌క‌పోతున్నా, గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌ర‌చూ వ‌స్తున్నా, క‌డుపు నొప్పి వ‌స్తున్నా వాటిని కూడా హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలుగానే భావించాలి. చాలా మంది గుండె నొప్పి ప్రారంభ క్షణాలను అసిడిటీతో వచ్చే ఛాతీ నొప్పిగా పొరపడుతుంటారు.
7. కంటి చివ‌ర్ల‌లో కురుపుల వంటివి వ‌స్తే వాటిని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయి ఉండ‌వ‌చ్చు.
8.కాళ్లు, పాదాలు, మ‌డిమ‌లు అన్నీ ఉబ్బిపోయి క‌నిపిస్తే వాటిని హార్ట్ ఎటాక్‌కు సూచ‌న‌లుగా భావించాలి.
9.శ‌రీరం పై భాగం నుంచి ఎడ‌మ చేతి కిందిగా నొప్పి వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి. అంతే కాదు ఒక్కోసారి ద‌వ‌డ‌ల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించ‌వ‌చ్చు.
10.గుండె సంబంధ స‌మ‌స్య‌లు ఉంటే గుండె కొట్టుకోవ‌డం కూడా ఎప్పటిలాగా ఉండదు. కాబ‌ట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హార్ట్ బీట్‌ను కూడా గ‌మ‌నిస్తూనే ఉండాలి. అందులో ఏదైనా అసాధార‌ణ బీట్ క‌నిపిస్తే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాలి. నిర్లక్షం చేసిన ప్రతీసారి మరణానికి ఒక్కోఅడుగు దగ్గర అవుతున్నట్టే…

Sunday, 25 September 2016

heart is healthy what not to do you know -- హృదయం ఆరోగ్యం వుండడనికి చేయాకుడని పనులు…

హృదయం , ఇది శరీర భాగంలో చాలా ముఖ్యమైన శరీర భాగం. దీనిని అరోగ్యంగా వుంచుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ఇది ఎంత ఆరోగ్యంగా వుంటే మన అంత ఎక్కువ కాలం బతుకుతాం. అందుకే ఇది ఆరోగ్యంగా వుండాలి.ఇక పోతే గుండె కి మంచి చేసేవే కాదు చెడు చేసే పనులు కూడా వుంటాయి. ఇప్పుడు గుండె ఆరోగ్యంగా వుండడానికి చేయాకూడని పనులేంటో ఒక సారి చూద్దాం.

1. పోగతాగటం, దీని వల్ల రక్తనాళాలలో అడ్డు ఏర్పడి హృదయం త్వరగా దెబ్బ తినే అవకాశం ఎక్కువ.
2. పొట్త పెరుగుదలను పట్టించుకోకపోవడం , దీని వల్ల అదనపు కొవ్వులు పొట్టలో చేరి జీవక్రియ రేటు తగ్గి గుండె వ్యాధులు, సమస్యలు అధికంగా వస్తాయి.
3. అప్పుడప్పుడు వచ్చే ఛాతి నొప్పి ని పట్టించుకోవడం వల్ల కూడా గుండె సమస్యలు అధికంగా వుంటాయి.
4. రెగ్యూలర్ చెకప్ చేయించుకోపోవటం వల్ల
5. రక్త పోటును నియంత్రణలో ఉంచుకోకపోవడం కూడా గుండెకు హాని చేసే పనే..

decrease in pragancy cough homeo --గర్భవతులకు వచ్చే దగ్గును తగ్గించే బెస్ట్ హోమ్ రెడిమిస్..

గర్భం ధరించిన స్త్రీలు అధికంగా తగ్గడం వారికి అంత గా బాగోదు. అలాగని అది ఆరోగ్య పరంగా తల్లికి,పిల్లకు ఎటువంటి హాని చేయదు.కాని దగ్గు వచ్చినప్పుడు తల్లులు కొంత అసౌకర్యానికి గురవుతారు. అందుకే వీరికి దగ్గు వచ్చినప్పుడు వీలైనంత వరకు త్వరగా దాని నుంచి బయటపడేలా చూసుకోవాలి. అందుకే ఇలాంటి వారి కోసం మా దగ్గర బెస్ట్ హోమ్ రెడిమిస్ వున్నాయి. వాటిని ఫాలో అయ్యి మీకు అధికం వచ్చే దగ్గు నుంచి త్వరితంగా ఉపశమనం పొందండి. ఇంతకీ ఆ బెస్ట్ హోమ్ రెడిమిస్ ఎంటో ఇప్పుడు చూద్దాం.

1. తులసి ఆకులు, తేనే కలిపి మిశ్రమాన్ని తాగడం వల్ల గొంతులో వున్న గాయాలను తగ్గిస్తుంది.
2.ఉప్పు మరియు నల్ల మిరియాలను కలిపి నిమ్మకాయలో వేసుకోని దాని పీల్చితే దగ్గు తీవ్త్ర తగ్గుతుంది.
3. క్రమం తప్పకుండా 4 నుంచి 5 రోజుల పాటు ద్రాక్ష పండ్లను తినాలి. దీని వల్ల ద్రాక్షలోని ఎక్సెక్టో రెంట్స్ గుణాలు శరీరానికి చేరి దగ్గు తీవ్రతను తగ్గించి గొంతు దురదను తగ్గిస్తుంది.
4. వెల్లుల్లిని అధికంగా తినడం వల్ల కూడా దగ్గు తీవ్రత తగ్గుతుంది.
5. ఉల్లి రసం ,తేనే కలిపిన మిశ్రమం దగ్గుకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.
6.ఉప్పు కలిపిన వేడి నీరును తాగడం వల్ల గొంతులో దురదలు తగ్గుతాయి.