మాములుగా చాలా మంది దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు. ఇలా చేయటం వల్ల దిష్టి పోతుందో,పోదో మాకు తెలియదు గాని బూడిద గుమ్మడికాయ వల్ల అమేజింగ్ బెనిఫిట్స్ వున్నాయింటున్నారు దీనిపై పరిశోధన చేసిన పరిశోధకులు మరియు వైద్యులు. అంతే కాకుండా గుమ్మడికాయ విత్తనాలు, తీగలలో కూడా ఔషధాలు కూడా వున్నాయని తేల్చారు. ఇంతకీ దీని వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. కడుపులో మంట, ఉబ్బరంగా ఉండటం,దాహాం ఎక్కువగా వున్నప్పుడు బూడిద గుమ్మడి కాయ చక్కని ఔషదంలా పని చేస్తుంది.
2. మల బద్దకం వున్న వారు దీని రసం తాగితే మంచి ఫలితాలు కనబడతాయి.
3. దీనిని విత్తనాల నుండి తీసిన నూనెను చర్మవ్యాధులు నివారణలో వాడుతుంటారు.
4. దీని రసం ‘తాగడం వల్ల హై బి.పి కంట్రోల్ వుండడేమే కాకుండా నిద్రలేమి సమస్యను కూడా దూరం చేస్తుంది.
5.దీని రసం బరువు తగ్గడంలో చాలా బాగా ఉపకరిస్తుంది.
6. దీంట్లో వుండే కార్బోహైడ్రేట్లు,కొవ్వు అతి తక్కువ శాత ఉండటంతో ఇది డైట్ చేసే వారికి మంచి పుడ్.
7. దీనిని గింజలను కొబ్బరి నూనె లో మరగించి ఆ మిశ్రమాన్ని తల వెంట్రుకలు రాస్తే వెంట్రుకలు బాగా పెరగడమే కాకుండా జుట్టు రాలటం కూడా తగ్గుతుంది.

No comments:
Post a Comment