Wednesday, 28 September 2016

dont- eve beer-in decrease in stomack -- బీర్ మానకుండానే పొట్టను తగ్గించుకోనే టిప్స్…

చాలా మంది యువత బీర్ తాగితే పొట్ట వస్తుందని బీరు తాగరు. కాని బీర్ మానకుండానే పొట్టను అంటే పొట్ట చుట్టు పెరిగే కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇందు కోసం మా దగ్గర కొన్ని అమేజింగ్ టిప్స్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. మీరు తాగే బీరు పరిమాణాన్ని తగ్గించండి.
2. తక్కువ కెలరీల,ఆల్కహల్ స్థాయిలు గల బీరును తీసుకోవాలి.
3. ఒక గ్లాసు బీరు -అర గ్లాసు నీరు పథకాన్ని అమలు చేయాలి. అంటే ఒక గ్లాసు బీరు తాగితే అర గ్లాసు లేదా గ్లాసు నీరు తాగాలి. ఇలా చేయటం వల్ల మీరు ఎక్కువగా తాగినట్లు ఫీల్ అవుతారు. అలగే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది.
4. బీర్ తాగేటప్పుడు, తాగిన తరువాత అనారోగ్యపాలై కొవ్వు పదార్దాలను టచ్ కూడ చేయకూడదు. వీలైనంత వరకు కొవ్వు పదార్దాలను దూరంగా పెట్టడం చాలా మంచిది.
5.వ్యాయమాలు ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలు కనబడతాయి.

No comments:

Post a Comment