Tuesday, 27 September 2016

the best redmis n blood pressure -- అధికరక్తపోటు తో బాధపడేవారికి ది బెస్ట్ రెడిమి…

వృధాప్యంలో ఎక్కువ మంది బాధపడేది షుగర్, బి.పి. బి.పి. తో బాధపడేవారు చాలా మందులే కాకుండా వంటకాలలో,కూరలలో ఉప్పుని తగ్గిస్తారు. అయినపట్టికి కొంత మంది విషయంలో బి.పి హై గా వుంటుంది. అలాంటి వారు కోసం మా దగ్గర బెస్ట్ రెడిమి వుంది అదే అంజీర. ఈ అంజీరలోని పోటాషియం, సోడియం అధికంగా లభించడం వల్ల హై బీపి వున్న వారికి చాలా మంచిది. ఇక పోతే ఈ అంజీర వల్ల చాలా లాభాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. అధిక రక్త పోటును అదుపులో వుంచుతుంది.
2. దీనిలో లభించే మెగ్నీషియం, మాంగనీసు, జింకు సంతాన సాఫల్యత శక్తిని పెంచుతుంది.
3. దీని భోజనానికి ముందు తింటే కడుపు నిండుగా వున్నట్లు ఫీల్ అయ్యి తక్కువ భోజనం చేస్తారు. సో బరువు తగ్గలాని అనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
4. దీనిలో పెక్టిన్ అనే పదార్ధం గుండెకి మంచి చేసి హృద్రోగా సమస్యలను దూరం చేస్తుంది.
5. దీనిలో హెమోగ్లొబిన్ పెంచే పోషకాలు ఎక్కువ. తద్వారా రక్త హీనత సమస్యను దూరం పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.

No comments:

Post a Comment