సాధారణంగా ఇంట్లో అరటిపండు బాగా పండిపోతే తినరు. బయట పారేయడం కాని పశువులకు పెట్టడం గాని చేస్తారు. కాని దీని ఎలా వాడకోవాలో చాలా మందికి తెలియదు. తెలిస్తే ఎవ్వరు బయట పారేయరు. మరి పండిన అరటిపండ్లు వల్ల కలిగే లాభాలేంటో ఒక సారి చూద్దాం.
1. పండిన అరటి పండు ను , 3 చెంచాల నిమ్మరసాన్ని కలిపి చర్మానికి రాసుకుని ఒక 15 నిముషాల తర్వాత కడిగేసుకుంటే చర్మంలోని జిడ్డు పోతుంది.
2. సగం కప్పు పెరుగు, అవకాడో, పండిన అరటి పండుని తీసుకోని పేస్ట్ లా చేసుకోని జుట్టుకు రాయడం వల్ల చిక్కులు పోయి మృదువుగా తయారవుతుంది.
3.పండిన అరటి పండు ను నేరుగా శరీరానికి అప్లై చేస్తే సహాజ మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది.
4. పండిన అరటి పండుకు ఒక చెంచా తేనె కలిపి ,వచ్చిన మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసి మసాజ్ చేస్తే చర్మం పై ముడతలు పోతాయి.
5. పండిన అరటి పండును వాడటం వల్ల నిర్జీవ కణాలు పోతాయి. అలాగే డార్క్ సర్కిల్స్ కూడా పోతాయి.

No comments:
Post a Comment