Sunday, 25 September 2016

some uses are banaya tree helps in health -- భోది వృక్షం( రావి చెట్టు ) వల్ల ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన లాభాలు…

రావి చెట్టు మన వుళ్ళలో చూస్తూ వుంటే ఈ చెట్లు బాగానే కనిపిస్తాయి. ఈ చెట్టును బౌద్దులు బోధి వృక్షం అని హిందువులు రావి చెట్టు అని పిలుస్తారు. అంతే కాకుండా ఇవి వీరికి పవిత్ర వృక్షాలలో ఒకటై. ఇక పోతే రావి చెట్టు వల్ల అద్భుతమైన లాభాలు వున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక సారి చూద్దాం.

1. ఈ చెట్టు ఆకులను ఎందబెట్టి పోడి గా చేసుకోని, సొంపు విత్తనాలను, పచ్చి బ్రౌన్ పౌడర్ ను,బెల్లం ను సమాన మొత్తంలో కలపంది. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు నీటిలో కలుపుకోని తాగితే మలబద్దకం నుంచి త్వరిత ఉపశమనం ఉంటుంది.
2. రావి చెట్టు ఆకులను రసం గా చేసుకోని తాగడం వల్ల మధుమేహాం వున్న వారికి చాలా మంచిదట. అలాగే మధుమేహా నివారణ మందులలో కూడా దీనిని వాడుతుండటం చెప్పుకోదగ్గ విషయం.
3. రావి చెట్టు ఆకుల రసాన్ని చెవిలో ఒకటి రెండు చుక్కలు వేసుకుంటే చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్లు పోతాయట.
4. దీనిలోని యాంట్రీ మైక్రోబియాల్ గుణాలు మనకు వచ్చే అనేక ఇన్ఫెక్షన్లు, జబ్బుల, రోగాల నుంచి కాపాడుతుంది.

No comments:

Post a Comment