Wednesday, 28 September 2016

so many uses are there in jasmins -- మల్లె పూవులు వల్ల కలిగే లాభాలు….

ఆడవాళ్ళు జడలో మల్లె పూవులు పెడుతుంటారు.ఎందుకు ? కేవలం అందం, సువాసన కోసమే కాదు. మల్లెపూవుల వల్ల చాలా లాభాలు వున్నాయంట. ఇంతకీ అవేమిటో తెలుస్తే మీరు కూడా వీటిని డైలీ జడలో పెట్టుకుంటారు. ఇంతకీ మల్లె పూవుల వల్ల కలిగే లాభాలేంటో ఒక సారి చూద్దాం.

1. మల్లె పువ్వుల సారాన్ని కలిగి వుండే లోషన్ లేదా క్రీమ్ వాడటం వల్ల చర్మం తేమభరితంగా చేసి చర్మాన్ని చురుకుగా వుంచుతుంది.
2. కొబ్బరి నూనె లో మల్లెపూవుల నూనెను కలిపి తలకు రాసుకున్న, మర్ధనా చేసుకున్నా విశ్రాంతి ఫీలింగ్ ను పొంది మంచి నిద్ర ను పొందుతారు.
3. మల్లెపూవులలో వుండే యాంటీ మైక్రోబియల్ మరియు సెప్టిక్ గుణాలు తలపై వున్న చర్మంలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అంతే తలపై వున్న చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
4. మల్లెపూవులను పెట్టుకోవడం వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.అందుకే చాలా మంది జాస్మిస్ స్ప్రే ను ప్రిఫర్ చేస్తారు.
5. అంతే కాకుండా జాస్మిన్ తో చేసిన నూనెను జుట్టుకు ఆపాదించడం వల్ల మంచి కండిషనర్ లా పనిచేస్తుంది.

No comments:

Post a Comment