మీకు తక్కువ ఖర్చుతో ఎక్కువ అందంగా,ఆరోగ్యంగా తయారవాలునుకుంటున్నారు. అయితే నిమ్మకాయ మీకు ఒక గొప్ప వరం. దీని వల్ల మనకు చాలా లాభాలు వున్నాయి. ముఖ్యంగా మన చర్మ రక్షణకు, అందానికి నిమ్మకాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ నిమ్మ కాయ వల్ల మన చర్మానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. నల్ల మచ్చలు వున్న చోట నేరుగా నిమ్మకాయ రసాన్ని రాసుకుంటే నల్ల మచ్చలు తగ్గుతాయి.
2. నిమ్మ చర్మానికి బ్లీచింగ్ ఉపయోగపడి చర్మాన్ని క్లియర్ గా చేస్తుంది.
3.నిమ్మరసం తీసుకోని , కొన్ని నీళ్ళలో కలిపి దానిని మొటిమలు వున్న ప్రాంతంలో రాస్తే మొటిమలు తగ్గుతాయి.
4. బ్లాక్ హెడ్స్ ను నిమ్మకాయ సమర్ధవంతంగా దూరం చేస్తుంది.
5. నిమ్మకాయ రసం ,తేనే ,ఆలివ్ ఆయిల్ ను కలిపి ఫేస్ మాస్క్ కు తయారు చేసుకోని దానికి ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా మారి చర్మం పొడి బారదు.
6.నిమ్మరసం, బాదం నూనె,తేనే కలిపిన మిశ్రమాన్ని ముడతలు వున్న ప్రాంతంలో రాస్తే ముడతలు తగ్గు ముఖం పడతాయి.

No comments:
Post a Comment