రాత్రి పూట భోజనం చేసిన తర్వాత మిగిలిన అన్నం ను చద్దన్నం అని అంటారు.పాత కాలంలో చాలా మంది ప్రొద్దున ఈ చద్దన్నం తిని పనులకు వెళ్ళేవారు.కాని ఈ రోజుల్లో మాత్రం రకరకాల ఉండడం వలన వాటికి ఎక్కువగా అలవాటు పడిన యువత దానిని తినడానికి ఇష్టపడడం లేదు.కాని చద్దన్నం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మాత్రం ఎవ్వరి దీనిని తినడం మాత్రం మానరు….చద్దన్నం తినడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
బ్రేక్ ఫాస్ట్:
ఉదయాన్నే చద్దన్నం తినడం వలన పొట్ట లైట్ గా,చాలా ఎనర్జీగా ఉండడం జరుగుతుంది.

మినరల్స్:
చద్దన్నం లో ఉండే లాక్టిక్ యాచిడ్ …ఐరన్,పొటాషియం లాగా మారడం వలన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

స్లిమ్ గా ఉండడానికి:
తాజాగా వండిన అన్నం తో పోలిస్తే చద్దన్నం లో 60 శాతం క్యాలరీలు తక్కువగా ఉంటుంది…కాబట్టి చద్దన్నం తీసుకోవడం వలన స్లిమ్ గా ఉంటారు.

బి12:
చద్దన్నం తీసుకోవడం వలన అరుదుగా దొరికే బి6,బి12 విటమిన్లు పుష్కలం గా దొరుకుతాయి

మంచి బ్యాక్టీరియా:
చద్దన్నం లో ప్రయోజనమైన బ్యాక్టీరియా ఉంటుంది దీనివలన జీర్ణక్రియలో ఉండే సమస్యలు తగ్గుతాయి.అలాగే చాలా వ్యాధులతో పోటీ పడే ఇమ్మ్యునిటి దొరుకుతుంది.

ఎముకలు:
చద్దన్నం తినడం వలన ఎముకలకు సంభంధించిన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

పొట్ట సమస్యలు:
చద్దన్నం తినడం వలన పొట్ట సమస్యలు తగ్గుతాయి.అంతేకాకుండా బాడీలో హీట్ తగ్గి చల్లదనాన్ని ఇస్తుంది.

బ్లడ్ ప్రజర్:
చద్దన్నం డైలీ తినడం వలన బ్లడ్ ప్రజర్ తగ్గుతంది మరియు హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది.

ఉల్లాసం:
చద్దన్నం ఉదయాన్నే తీసుకోవడం వలన రోజంతా చాలా ఫ్రెష్ గా ఉంటుంది అలసట దరిచేరదు.

చర్మ సమస్యలు:
చద్దన్నం లో ఉండే పోషకాలు ఎలర్జీ వంటి సమస్యలనుంచి చర్మాన్ని కాపాడుతుంది.

అల్సర్స్:
చద్దన్నం రోజూ తీసుకోవడం వలన శరీరంలో అల్సర్ సమస్యలను దూరం చేస్తుంది.

యంగ్:
చద్దన్నం తీసుకోవడం వలన చాలా యంగ్ లుక్ తో కనిపిస్తారు.

No comments:
Post a Comment