కల్తీ.. కల్తీ..కల్తీ.. ఇప్పుడు ఏ వస్తువును తీసుకున్న ఆ వస్తువుకు కల్తీ వస్తువులే కనబడుతున్నాయి.ఇప్పుడు ఈ కల్తీ ప్రాబల్యం మనం తినే ఆహారపదార్ధాలపై ఎప్పుడో పాకింది. తాజాగా గుడ్లను కూడా కల్తీ చేస్తున్నారు కల్తీ రాయుళ్ళు. దీని పై యూట్యూబ్ లో వీడియో లు కూడా వున్నాయి. గుడ్లను కల్తీ ఏమిటీ అని అలోచిస్తున్నారా. కల్తీ అంతే కల్తీ కాదు ఏకంగా నకిలీవే తయారు చేస్తున్నారు చైనా వాళ్ళు.వీటి కోసం ఇప్పటికే అక్కడి జనం లక్షలలో ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు నకీలీ గుడ్లు ఇండియాలో కూడా అడుగు పెట్టాయట. మరి ఈ నకిలీ కొడిగుడ్లను కనిపెట్టాడమేలాగో ఇప్పుడు ఎలాగో చూద్దాం.
1.నకిలీ కొడిగుడ్లు బయటకు చాలా షైన్ గా వుంటాయి.
2.కొడిగుడ్ల నుంచి నీచు పదార్ధం వాసన కొంతలో కొంతైనా వస్తుంది. కాని నకీలీ కొడిగుడ్లను నీచు వాసన రాదు.
3.మాములు గుడ్ల కన్నా నకిలీ కొడిగుడ్లు కొంచెం గట్టిగా వుంటాయి.
4.కొడిగుడ్డును ఊపితే సౌండ్ రాదు.కాని నకిలీ కొడిగుడ్డును ఊపితే సౌండ్ వస్తుంది.
5.గుడ్డు మీద టక్ టక్ మని కొడితే సౌండ్ టక్ టక్ మని శబ్ధం వస్తుంది. కాని నకిలీ కొడిగుడ్ల నుంచి ఈ సౌండ్ రాదు.
6.నకిలీ కొడి గుడ్లలో పచ్చని సోన కొన్ని సార్లు తెల్లగా కనిపిస్తుంది.


No comments:
Post a Comment