ప్రస్తుతం వున్న కాలంలో చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్న సమస్య కళ్ళు సరిగ్గా కనబడకపోవడం.ఈ సమస్య పూర్వం ముసలివాళ్ళకు మాత్రమే వుండేది కాని ఇప్పుడు వయస్సు సంబంధం లేకుండా అందరికీ వస్తుంది.మరి దీనికి ముఖ్య కారణం మారిన మన ఆహరపులవాట్లే అన్నది నమ్మలేని పచ్చి నిజం. అందుకే కంటి చూపు ను మెరుగుపరుచుకోవడానికి మా దగ్గర కొన్ని హెల్తీ పుడ్స్ వున్నాయి. అవేమిటో ఒక సారి చూద్దాం.
1. క్యారెట్ జ్యూస్, దీనిలో విటమిన్ ఎ, కెరోటిన్ లెవల్స్ ను పెంచి కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
2.కీవీ పళ్ళు, దీని లో విటమిన్ సి పుష్కలంగా వుండి వ్యాధి నిరొధక శక్తి ని పెంచడంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది.
3.ఆరెంజెస్, దీన్లోని స్పెషల్ ప్లెవనాయిడ్స్, విటమిన్ సి కంటి చూపు పనితీరును మెరుగుపరచడమే కాకుండా కంటి సమస్యలను దూరం చేస్తుంది.
4.పసుపు, దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కాంటరాక్ట్స్ ను నివారించడంలో గొప్పగా ఉపయోగపడుతుంది.
5.అవకాడో, ఆలీవ్ ఆయిల్ కూడా కంటి చూపును మెరుగుపరచడంలో గొప్పగా సహాయపడతాయి.
6.నట్స్, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గ్రేట్ రెడిమి. అలాగే కొన్ని సంబంధిత వ్యాధులను కూడా ఇవి దూరం చేస్తాయి.

No comments:
Post a Comment