సృష్టిలో మనిషీ ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగపడేవేమిటీ అని అడిగితే మొదటి సమాధానమే ఆకుకూరలు,కాయగూరలు,పండ్లు.ఇవి వుంటే చాలు ఏ మానవుడైనా నూరేళ్ళు బతికేస్తాడు.వీటి వల్ల శారీరక శక్తితొ పాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇకపోతే పండ్లలో ఒక్కటైన అనాసపండు ( ఫైనాపిల్ ) లో ఆరోగ్యానికి అవసరమైన అమేజింగ్ బెన్ఫిట్స్ దాగి వున్నాయి. దీనిలో 85 % నీరు, చక్కెర నిల్వలు 13 %, పీచు పదార్దాలు 0.35 % మిగిలినవి విటమిన్ ఎ,బి,సీ లు వుంటాయి. సో ఇప్పుడు అనాసపండు వల్ల కలిగే బెనిఫిట్స్ ని ఒక సారి చూద్దాం.
1.అనాస పండు కిడ్నీ సమస్యలతో భాదపడేవారికి చాలా మంచిది. ఇది పచ్చకామెర్లు ని నయం చేయడంతో పాటు కిడ్నీలలో రాళ్ళను కరిగిస్తుంది.
2.ఒళ్ళు నొప్పు, ముఖ్యంగా నడుము నొప్పిని తగ్గిస్తుంది..
3. శరీర కాంతికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
4. పిల్లలకు దీని రసాన్ని ఎక్కువగా ఇవ్వటం వల్ల ఎముకల,శారీరక పెరుగుదలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి.
5.దీనిలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం వుండటం వల్ల ఆహరం త్వరగా జీర్ణం అవుతుంది.
6.ఈ రసాన్ని ఎక్కువగా తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు ,నొప్పి తగ్గుతుందట.
7.ఈ రసాన్ని గర్భిణులకు చాలా దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఇది గర్భ సంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది.
8.దీని ఆకుల రసం తీసుకోవడం వల్ల కడుపులో పురుగులు నాశనం అవుతాయి.

No comments:
Post a Comment