ఉల్లిపాయ , ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే దీని వల్ల ప్రభుత్వాలే కుప్పకులిపోయాయి. అలాంటి ఈ ఉల్లిపాయ కూరకి రుచిని తేవడమే కాకుండా మన జుట్టు పెరుగుదలలో కూడా ఉపయోగపడుతుంది.దీనిలోని సల్ఫర్ జుట్టు వేగంగా పెరగడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇక పోతే జుట్టు పెరగడానికి ఈ ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
1.ఉల్లిపాయ రసం, కొబ్బరినూనె మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు జుట్టుకి రాసుకుని పడుకోవాలి.దీని వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు వేగంగా పెరుగుతుంది.

2. 4 స్పూన్ల ఉల్లిపాయ రసం, 2 స్పూన్ల తేనె మిక్స్ చేసి జుట్టుకు రాసుకోని ఒక గంట తర్వాత శుభ్రంగా కడుకోవాలి. దీని వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
3. ఉల్లిపాయ రసం, బీర్ ను సమపాళ్లలో కలిపి రాసుకోని ఒక గంట తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
4.ఉల్లిరసం, నిమ్మరసం మిశ్రమం కూడా జుట్టును బలంగా, ఒత్తుగా చేస్తుంది.
5.ఉల్లిరసం, ఎగ్ వైట్ ను మిక్స్ చేసి తలకు పట్టించి, అరగంట తర్వాత శుభ్రం గా చేసుకుంటే జుట్టు బలంగా పెరుతుంది.
6.ఉల్లిపాయ,పెరుగు ను సమపాళ్ళలో కలుపుకోని జుట్టుకీ రాసుకోవడం వల్ల జుట్టు బలంగా మారడంతో పాటు జుట్టు రాలే సమస్యను అదుపులో వుంచుతుంది.

పైన చెప్పిన వాటిలో మీకు నచ్చిన దానిని వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

No comments:
Post a Comment