Friday, 3 February 2017

drinking this juice one week weight loss -- ఈ జ్యూస్ తాగితే వారం రోజులలో ఏడు కిలోల బరువు తగ్గవచ్చు తెలుసా …….

ప్రస్తుతం వున్న కాలంలో మనలో చాలా మంది ఎదుర్కొంటున్న అది పెద్ద సమస్య అధిక బరువు. దీని నుండి బయట పడడానికి నానా తంటాలు పడతారు. సరిగ్గ తినరు. అహారపు అలవాట్లు మార్చేసుకుంటారు. అయిన ఫలితం కనిపించక చాలా మంది నిరాశలో వుంటారు. అలాంటి వారికి మా దగ్గర్ ఒక జ్యూస్ వుంది. దీని వల్ల వారం రోజులలో 7 కిలోలు తగ్గవచ్చు. ఇంతకీ ఆ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా కొత్తిమీరను ఒక మీక్సిలో వేసి తగినంత నీరు పోసి జ్యూస్ లా చేసి, ఆ తర్వాత నిమ్మకాయ రసం ,కొంచెం తేనె కలిపాలి.అంతే మన కావల్సిన జ్యూస్ రెడి అయిపోయింది. దీనిని ఖాళీ కడుపుతో లేచిన వెంటనే తాగాలి. దీని వల్ల పొట్టలో వున్న కొవ్వు కరుగుతుంది. దీనితో పాటు జంక్ పుడ్ కు దూరం వుంటే దీని రిజల్ట్ అద్భుతంగా వుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment