Tuesday, 7 February 2017

dont sleep in 3 days what happend you know --- వరుసగా మూడు రోజులు మంచి నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా ?

మంచి నిద్ర అంటే రోజుకు కనీసం 7 – 8 గంటలు పడుకోవాలని అర్ధం. ప్రస్తుతం వున్న బీజీ లైఫ్ కారణంగా, ముఖ్యంగా సాప్ట్ వేర్ రంగంలో వుండే వారు ఎదుర్కొనే సమస్య నిద్రలేమి. పని ఒత్తిడి, పర్సనల్ సమస్యలు కారణంగా వీరు రెండు రోజులలో ఒక రోజు మంచిగా నిద్ర పోరాని ఒక సర్వే తెలిపింది.

అలాగే వేరోక సర్వేలో వరుసగా మూడు రోజులు నిద్రపోకపోతే డయాబెటిస్ వచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయంట. యుక్త వయస్సులో దీని వల్ల మనకు పెద్ద సమస్య కనబడదు. కాని జీవితపు చరమ దశలో ఖచ్చితంగా దీని వల్ల ఎఫెక్ట్ వుంతుందని, ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి వచ్చే ఛాన్స్లు చాలా ఎక్కువన్ని చెప్తున్నారు సర్వే చేసిన నిపుణులు. సో ప్రతి రోజు మంచి నిద్ర చేయడం చాలా మంది అన్న మాట…

No comments:

Post a Comment