Tuesday, 7 February 2017

so many uses in rice cleaning water --బియ్యం కడిగిన నీటితో కలిగే లాభాలు తెలుసా ?

మన దగ్గర చాలా మంది బియ్యం కడిగిన నీళ్ళను ఏమి చేస్తారు ? చాలా మంది పారబోస్తారు. కొంత మంది పశువులకు ఆహారంగా పెడుతుంటారు. కాని చాలా మందికి దీని వల్ల కలిగే లాభాలు తెలియవు . తెలిస్తే ఎవ్వరు వీటిని పారబోయారు. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే ఈ బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం పై వచ్చే మొటిమలు, మచ్చలు పోవడమే కాకుండా ముఖాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది.

కాని ముఖాన్ని డైరెక్ట్ గా కడుక్కోకుండా టిష్యూ పేపర్ ని బియ్యం కడిగిన నీళ్ళలో ముంచి , ఆ పేపర్ తో తుడుచుకోవడం వల్ల మంచిదని సూచిస్తున్నారు. సో మీరు కూడా ఒక సారి ట్రై చేసి రిజల్ట్ ని కింద కామెంట్ చేయండి.

No comments:

Post a Comment