Wednesday, 8 February 2017

so any uses of the bitel life you know--- తమలాపాకుల వల్ల కలిగే లాభాలు….

మనం చాలా మంది చూసే వుంటాం చాలా ఫంక్షన్స్ లో, శుభకార్యాలలో తమలాపాకులు తెగా వాడుతుంటాం. అలాగే భోజనం తర్వాత కూడా చాలా మంది తమలాపాకును నములుతుండేవారు.ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుతం తమలాపాకు అంటే ఎలా తయ్యారయిందంటే కేవలం పూజలకు వాడేది మాత్రమేనని. ఇవ్వన్ని పక్కన బెడితే తమలాపాకుల వల్ల చాలా లాభాలు వున్నాయి.

1.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
2. దీనిలో వుండే పీచు పదార్దాం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకాన్ని దూరం చేస్తుంది.
3. దీనిలో ఎముకలు ను బలపరచే కాల్షియం,ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ,సి లు వున్నాయి.
4. తమలాపాకులను గోరు వెచ్చగా చేసి దానికి ఆముదం రాసి గాయలా మీద పూస్తే త్వరగా తగ్గుతాయి.
5. తమలాపాకు రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి వెన్నుకి రాయడం వల్ల వెన్ను నొప్పి నుంచి ఉపశమం పొందవచ్చు.
6. తమలాపాకుతో తేనే కలుపుకోని తింటే దగ్గు, జలుబు ,కఫం వంటి వాటిని దూరం చేసుకోవచ్చు.
7.తమలాపాకుల రసాన్ని షర్బత్ లా చేసుకోని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది.

No comments:

Post a Comment