రోగ నిరోధకశక్తి ,ఇది ఎంత ఎక్కువ వుంటే మనిషి జబ్బులకు అంత దూరంగా వుండవచ్చు. ఇది తక్కువగా వున్నవారు చిటికి మాటికి జబ్బులు పాలు అవుతుంటారు. అందుకే ప్రతి మానవుడు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.ఇంతకీ రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి ఇంట్లోనే వుండే తయారు చూసుకునే ఔషధాలేంటో ఒక సారి చూద్దాం.
1. ప్రతి రోజు పరగడుపున ఉసిరి పోడితో చేసిన రసం తాగితే మంచి ఫలితం వుంటుందట.
2. ప్రతి రోజు ఉదయం 4 నుంచి 8 తులసి ఆకులు నమిలి మింగితే చాలా మంచిదట.
3. రోజుకోక సారైనా అల్లం తయారుచేసిన ఏ పదార్దాన్ని ఒకసారైనా తీసుకోవాలంట.
4. అరగ్లాసు నీళ్ళలో 5 – 6 తులసి ఆకులు, కొన్ని లవంగాలు వేసి మరగించి ,చలార్చి, ఒక గ్లాసులో అర గ్లాసు పాలు, మరో అరగ్లాసు పాలు కలిపి అందులో రెండు ఖర్జూర పళ్ళు వేసుకోని సగం అయ్యే వరకు మరగించి మరిగించి ,రాత్రి పడుకునే ముందు తాగాలి.దీని వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా జలుబు, దగ్గు నుంచి త్వరిత ఉపశమనాన్ని ఇస్తుంది.

No comments:
Post a Comment