చాలా మంది అప్పుడప్పుడు చెవిలో నొప్పిగా వున్నట్లు ఫీలవుతారు. ఇలా జరగడానికి ముఖ్య కారణాలలో ఒకటి చెవి వెనుక భాగంలో వున్న ద్రావణాలు గడ్డ కట్టడమే. ఇది ఎక్కువగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.అంతే కాకుండా దీని కోసం వైద్యులను కలుస్తారు. కాని దీని కోసం మన ఇంటి దగ్గర తయారుచేసుకోనే కొన్ని హోమ్ రెడిమిస్ వున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక సారి చూద్దాం.
1. ఆల్కహల్ లో వెనిగర్ ను కలిపి ఒక మిశ్రమంలా తయారుచేసుకోని, 1 – 2 చుక్కలని చెవి దగ్గర నొప్పి గా ఫీల్ అవుతున్న ప్రాంతంలో రాయండి. దీని వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా త్వరగా ఉపశమనం ఫీలవుతారు.
2. వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో ద్రావణాలు అంటే పండ్ల రసాలు, నీళ్ళు తాగాలి.దీని వల్ల రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
3. వేడి నీటి తో స్నానం చేయడం వల్ల , వేడి ఆవిర్లు పట్టడం వల్ల కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.
4. ఆవాల నూనె కి అల్లం రసం కలిపిన మిశ్రమాన్ని చెవిలో పోయటం వల్ల గడ్డలను తొలగించవచ్చు.

సో మీరు కూడా ఈ సమస్యతో బాధపడితే పైన చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి ఫాలో అయ్యి ఈ సమస్యను దూరం చేసుకోండి.

No comments:
Post a Comment