చలికాలం వస్తే చాలు చాలా మంది ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ముక్కులో బ్లాక్ ( నాసిక రద్దీ).ఇక ఆస్తమా వ్యాధి గ్రస్తుల పరిస్థితి ఈ సమయంలో మరి దారుణంగా వుంటుంది. ఇలాంటి వారి కోసం ముక్కులో బ్లాక్ ని తొలగించే నేచురల్ ఆయుర్వేద మెడిసిన్స్ మా దగ్గర వున్నాయి. ఇంతకీ అవేంటో ఒక సారి చూద్దాం
1. అజ్వైన్ (బిషప్ ) , దీనిని కొద్ది మొత్తంలో శుభ్రమైన గుడ్డలో తీసుకోని , మూసి వున్న గిన్నెలో ఉంచి వేడి చేయండి. ఆ తర్వాత దీని నుండి వచ్చే వాసనను పీల్చడం వల్ల మ్యూకస్ తొలిగిపోయి ముక్కు లో వున్న బ్లాక్ తొలగిపోతుంది.
2. వెల్లుల్లి రసం ,తులసి రసం , దంచి మిరియాలు మరియు లవంగాల నూనెను కలిపిన ఆయుర్వేదం వల్ల ముక్కులోని బ్లాక్ పోతుంది.
3. కొద్ది గా కర్పూరం మరియు అజ్వైన్ కలిపి నీటిని వేడి చేసి దాని నుంచి వచ్చే వేడి నీటి ఆవిరులను పీల్చాలి.
4. చెర్రీ బెరడు,వైట్ ఓక్ బెరడును కలిపి వేడి చేసి పీల్చటం వల్ల నాసికా రద్దీ( ముక్కులో బ్లాక్ ) తగ్గుతుంది.
5. ఒరేగానో ఆయిల్ ను జ్యూస్ లో వేసుకోని తాగితే నాసికా రద్ది వెంటనే తగ్గడమే కాకుండా, శరీర వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
6. విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కూడా నాసికా రద్దీని దూరం చేయొచ్చు.

No comments:
Post a Comment