ప్రతి మగవాడి మదిలో తొలిచే మొదటి ప్రశ్న ఇది.ఎందుకంటే ఎక్కడైనా సరే తన కంటికి నచ్చిన అమ్మాయిని చూసిన మగవాడు ఆ అమ్మాయితో ఎలాగైనా మాట్లాడాలి,ఎలాగైనా ఆమెతో స్నేహం పెంచుకుని ఆమెను పెళ్ళి చేసుకోవాలి అనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అబ్బాయిలు.ఇక ఇలాంటి ప్రశ్నలన్నింటికి సైంటిస్టులు సమాధానం కనుకున్నారు.ఇక అమ్మాయిలకు ఎలాంటి మగవారంటే ఇష్టం అనేది వారు తెలుసుకున్నారు.అమ్మాయిలు మగవారిలో ఆ రెండు లక్షణాలు ఉంటే అబ్బాయిలను తెగ ఇష్టపడతారట.
కెనడాలో తాజాగా జరిగిన పరిశోధనలో బయటపడీంది.ఇక వివరాల్లోకి వెళ్తే అమ్మాయిలు ఆ రెండు శరీర భాగాలను కలిగిన మగవారినే వారు ఇష్టపడడం జరుగుతుందని తెలిసింది.ఇక ఒకటి బాహువులు కాగా మరొకటి చాతి …అవును ఈ రెండు భాగాలు ఎంత గట్టిగా ఉంటే అమ్మాయిలు వారిని ఎక్కువగా ఇష్టపడతారని తెలిసింది.అమ్మాయిలకు అలాంటి మగవారు చాలా సెక్సిగా కనిపిస్తారని తెలిసింది.ఇక అందులో కూడా అమ్మాయిలు బాహువులు ఎవరికి భాగా ఉంటాయో వారినే ఎక్కువ ఇష్టపడతారని తేలింది.సో అబ్బాయిలందరూ కూడా జిమ్ముకు వెళ్లి కసరత్తులు చేసి కండలు పెంచి తమకు ఇష్టమైన అమాయిని మెప్పించి ఒప్పించండి.

No comments:
Post a Comment