రాత్రి 7 తర్వాత ఇవి తింటే కష్టం!
ఈ గజిబిజి లైఫ్‌లో ఆహారం తీసుకునే విషయంలో సమయపాలనను చాలామంది పాటించడం లేదు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పాతికేళ్ల వయసు నుంచే చేదు మాత్రలు మింగుతున్నారు. అంతేకాదు వేళాపాళ లేకుండా ఇష్టమొచ్చినట్లు తిండి తినడం వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. లావు తగ్గడానికి నానా తంటాలు పడుతున్నారు. రాత్రి 7 గంటల తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తింటే ఊబకాయం నుంచి బయటపడటానికి మీరు ఎన్ని చేసినా వృథానే అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో తెలుసుకుని ఇకనైనా జాగ్రత్తపడండి.
1. హెవీ మీల్స్
2. హైషుగర్ ఫుడ్స్
3. ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్, ఐస్‌క్రీమ్స్, నట్స్
4. స్పైసీ ఫుడ్
5. రెడ్ మీట్
6. ఆల్కహాల్
7.కాఫీ, డార్క్ చాక్లెట్స్
2. హైషుగర్ ఫుడ్స్
3. ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్, ఐస్‌క్రీమ్స్, నట్స్
4. స్పైసీ ఫుడ్
5. రెడ్ మీట్
6. ఆల్కహాల్
7.కాఫీ, డార్క్ చాక్లెట్స్

No comments:
Post a Comment