అవును మీరు విన్నది నిజమే. గుడ్డు వల్ల చాలా లాభాలు వున్నాయి. అంతే కాకుండా దీని పై ప్రతి సంవత్సరం జరుగుతున్న పరిశోధనలు మానవుని మనుగడలో దీని ఆవశ్యకతను విస్తృత పరుస్తు వస్తున్నాయి. ఇకపోతే ఈ గుడ్డు వల్ల మనకు 70 – 80 క్యాలరీలు శక్తితో పాటు ప్రోటిన్లు కూడా బాగా అందుతాయి. ఇక దీని వల్ల మానవుని ,శరీరానికి ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.
1. దీనిలో వుండే ప్రొటీన్స్ ఎ, బి, డి,ఇ,కె, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరాన్నీ న్యూట్రిషియన్ రిచ్ గా మారుస్తాయి.
2.గుడ్డులోని ప్రోటిన్లు,అమినో యాసిడ్స్ బాడీ బిల్డింగ్ కు చాలా బాగా ఉపయోగపడతాయి.
3.రెగ్యూలర్ గుడ్లను తినడం వల్ల కళ్ళ ఆరోగ్యం బాగుంటుంది.
4.గుడ్డులోని విటమిన్ సి మన కండరాల, ఎముకల బలాన్ని పెంచుతుంది.
5. గుడ్డులోని విటమిన్ డి బోన్ డెవలప్ మెంట్ లోనే కాకుండా జుట్టు పెరుగుదలలో సహయపడుతుంది.
6.గుడ్దులో ని విటమిన్ బి, శరీరానికి కావల్సిన, మెదడు సిగ్నల్స్ అందించడానికి కావల్సిన పదార్దాలను ఉత్పిత్తిలో ఉపయోగపడే కోలిన్ అనే న్యూట్రీషియన్ ను అందిస్తుంది.
7.గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
8.బరువు తగ్గలాని అనుకునే వారికి గుడ్డు ఒక మంచి సూచన. దీనిని అన్నం తినే ముందు తినడం వల్ల కడుపు నిండుగా వున్నట్లు ఫీల్ అయ్యి భోజనం తక్కువగా చేస్తారు.

No comments:
Post a Comment