వేప, ఈ చెట్టు తెలియని వారుండరు ఇండియాలో . అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ చెట్టు ను మనం ఎంతో పవిత్రంగా చూసుకోవడమే కాకుండా ఎన్నో జబ్బులకు ఔషధంగా దీనిని వాడుతున్నాం. అలాంటి ఈ వేప వల్ల మనకు చాలా ఉపయోగాలు వున్నాయి. మరి ముఖ్యంగా మన చర్మానికి. ఇంతకీ దీని వల్ల మన చర్మానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఒక సారి చుద్దాం.
1.వేపాకుతో చేసిన పేస్ట్ ను ఫేస్ ప్యాక్ కింద వాడుకోవచ్చు. దీని వల్ల మచ్చలు, మోటిమలు పోయి చర్మం, ముఖం కాంతివంతగా తయారవుతుంది.
2. ఇది నేచురల్ స్కిన్ టోనర్ గా అద్భుతంగా పని చేస్తుంది.
3. వేపాకుల తో తయారు చేసిన ఈ పేస్ట్ కు పసుపు కలిపి మిశ్రమంగా చేసుకోని దానిని రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
4. వేప విత్తనాల నుండి నూనెను తీసుకోని,కొంచెం నీళ్లలో కలుపుకోని నళ్ళ వలయాలపై రాసుకుంటే నల్ల వలయాలు పోతాయి.
5. ఇది శరీరానికి జిడ్డు తత్వాన్ని దూరం చేస్తుంది.
6. పిగ్మెంటేషన్ మరియు మచ్చలను దూరం చేస్తుంది.
7. శరీరం పై వున్న గాయాలకు మందుగా కూడా దీనిని వాడవచ్చు.

No comments:
Post a Comment