జీడిపప్పు ఈ పదం తెలియని వారుండరు. ఎందుకంటే చాలా వంటకాలలో, ముఖ్యంగా ఉప్మాలలో ఇవి వేస్తే ఆ టేస్ట్ వేరు. అందుకే దీని ధర చాలా ఎక్కువగా వుంటుంది. ఇకపోతే జీడిపప్పు వల్ల మనకు చాలా లాభాలు వున్నాయి. ఇప్పుడు జీడిపప్పు వల్ల కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏమిటో ఒక సారి చూద్దాం.
1. జీడిపప్పులో వుండే విటమిన్ ‘బి ‘ , మెగ్నిషియం మనలోని ఉద్రేకతను, సాధారణ ఒత్తిడిని, డిప్రెషన్ ను తగ్గిస్తుంది.
2.దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు డిఫ్రెషన్ ను తగ్గించి యాంటీ డిఫ్రెషన్ వలె పని చేస్తుంది.
3. దీనిలో వుండే ‘ ట్రిప్టోపాన్ ‘ అనే ఎమైనో ఆసిడ్స్ ఎక్కువగా వుండటం వల్ల ఉద్రేకత, ఒత్తిడి ని అదుపులో వుంచుతునే వాటి నుండి దూరం చేస్తుంది.
4.దీనిలో దొరికే అధిక మెగ్నీషియం వల్ల నాడీ వ్యవస్థ మరియు మానసిక స్థితి అదుపులో వుంటుంది.
5.దీనిలో వుండే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్దాలు డిప్రెషన్ ను తగ్గించటమే కాకుండా దీనిలో వుండే మోనో – అన్ – సాచురేటేడ్ ఫ్యాట్ మెదడు పనితీరును పెంచుతుంది.
6.దీనిలో పోషకాలు అధికంగా వుండటం వల్ల తగిన పోషకాలు అంది , మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

No comments:
Post a Comment