చాలా మంది పెళ్ళైన తరువాత భాగస్వామిని ప్రేమను ఆస్వాదించలేకపోతున్నాం. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాం అని అంటారు. అవును నిజమే . పెళ్ళికి ముందు ప్రేమ ప్రేమ అని తిరిగిన వారు ఇప్పుడు ఇలా అనడం చాలా భాగస్వాములకు నచ్చుతుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అందుకే చాలా మంది పెళ్ళి తరువాత విడిపోతున్నారు. అందుకే పెళ్ళి తరువాత మన భాగస్వామిపై మనం ప్రేమను కురిపించాలి. ఇది అంతా కష్టమైన పని కాదు . దాని కోసం మా దగ్గర కొన్ని చిట్కాలు వున్నాయి. అవేంటొ ఒక సారి చూద్దాం.
1. మీ భాగస్వామికి ఆఫీసు నుంచి వెళ్ళేటప్పుడు ఒక మూర మల్లె పూవులు తీసుకువెళ్ళండి.
2.పండగలకు, మీ పెళ్ళి రోజుకు, పుట్టినరోజులకు మంచి గిప్ట్ ని ఇవ్వండి. అవును దీనికి మని అవుతుంది. పర్లేదు ఎందుకంటే మనీ కన్నా మనకు మన భాగస్వామి ప్రేమ ముఖ్యం కదా.
3.అప్పుడప్పుడు విహరయాత్రలకు,సినిమాలకు తీసుకువెళ్ళండి.
4. వంట లో సహాయం చేయండి.
5. చమత్కారపు మాటలకు కూడా మీ భాంధవ్యాన్ని బలంగా మారుస్తాయి.
6. మీ భాగస్వామి మగ వారైతే వంటలు బాగా వండితే చాలు. ఎందుకంటే ప్రతి మగవాడు కోరుకునేది తన అమ్మ తర్వాత అమ్మలా వండే అమ్మాయి వంటే.
6. రోజులో ఒకసారైనా ఒక పావు గంట , అరగంట పాటు మాట్లాడుకునేలా ప్లాన్ చేసుకోండి.

ఫైనల్ గా ఒక్క మాట జీవితంలో ఏది శాశ్వతం కాదు. ప్రేమ ఒక్కటే శాశ్వతం . సో ఆలోచించుకోండి మరి

No comments:
Post a Comment