Wednesday, 28 September 2016

so many uses in thair grap juice -- ద్రాక్ష రసం వల్ల కలిగే లాభాలు….

అవును చాలా రోగాలకు పండ్ల రసాలు ఉపశమనం పొందవచ్చని అందరకు తెలిసిందే. అన్నింట్లోకల్లా ద్రాక్ష రసం వల్ల చాలా లాభాలు వున్నాయంట. ఇంతకీ అవేంటో ఒక సారి చూద్దాం.

1. ద్రాక్షలో వుండే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది.
2. గుండె పోటు సమస్యలను దూరం చేస్తాయి.
3. ద్రాక్ష వల్ల మెటాబాలిజమ్ రేటు పెరుగుతుంది.
4. ద్రాక్ష రసం హై బీ.పి ని అదుపులో వుంచుతుంది.
5. ద్రాక్షలోని ప్లెవనాయిడ్స్ గుండె కండరాలను రిలాక్స్ చేసి, రక్తప్రసరణను అభివృద్ధి పరచి, రక్త పోటును అదుపులో వుంచుతుంది.
6. ద్రాక్ష రసం వల్ల బరువు తగ్గరు గాని వ్యాయామం అనంతరం గ్లాసుడు రసం తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
7. ద్రాక్ష రసం లో పంచదార చేర్చకుండా తీసుకుంటే తలనొప్పి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment