Sunday, 25 September 2016

some healths consious to eating onions -- ఉల్లిపాయ ద్వారా ఏ ఏ ఆరోగ్య సమస్యలు నయమవుతాయో తెలుసా…

ఉల్లిపాయ, దీని పేరు చెప్తే రాజకీయ పార్టీలు కూడా హాడలిపోతాయి. ఇది వేస్తే కూరకు వచ్చే రుచి వేరు.అంతటి ప్రాముఖ్యత వుంది ఉల్లిపాయికి. ఈ ఉల్లిపాయి వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం.

1. ఉల్లిపాయ పై పోర తీసేసి రాత్రి పడుకునే ముందు చెవి మార్గాన పెట్టుకోని పడుకుంటే చెవిలో వున్న గులిమి చాలా ఈజీగా బయటకు వస్తుందట. ఇలా చేసేటప్పుడు ఉల్లిపాయ చేవిలో కి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
2. ఉల్లిపాయ లో వుండే పోటాషియం,ఫైబర్, ప్లెవనాయిడ్స్ కాలేయలో వున్న విష పదార్దాలను దూరం చేసుంది. అలాగే శరీరంలో విష పదార్దాలను కూడా తొలగిస్తుంది.
3. ఉల్లిపాయలో వుండే సల్ఫర్,క్యార్సేట్న్ లు నొప్పి మరియు కాలిన గాయలను నయం చేస్తుంది. నేరుగా ముక్కలను గాయం పై వుంచితే సరిపోతుంది.
4. కీటకాల కాటు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
5. శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది.జ్వరం వచ్చినప్పుడు సాక్స్ లో ఉల్లిపాయ పెట్టుకోంటే కూడా జ్వరం తగ్గుతుంది.
6.లైంగిక అసమర్ధతను దూరం చేస్తుంది.

No comments:

Post a Comment