ప్రస్తుతం వున్న కాలంలో చిన్న పిల్లలకు త్వరగా వచ్చే సమస్య ఆస్తమా.ఇది ఎక్కువగా మంచు ఎక్కువ వున్న ప్రాంతాలలో కనిపిస్తుంది. ఆంధ్రలో అయితే అరకు వంటి ఏజెన్సీ ఏరియాలలో ఇది అధికం. ఈ వ్యాధితో బాధపడే వారికి శ్వాస సరిగ్గా అందదు. గురకలు బాగా వస్తాయి.వీరు గురకలు తగ్గడానికి చాలా మందులు వాడి వుంటారు ముఖ్యంగా ఇన్ హేలర్స్. . కాని వాటి వల్ల గురకలు తగ్గి వుండవు. అలాంటి వారి కోసం మా దగ్గర కొన్ని బెస్ట్ హొమ్ రెడిమిస్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.
1. క్యాంఫర్ ను వెలిగించి ఆ స్మెల్ ను పీల్చడం వల్ల గురకలను తగ్గించవచ్చు.
2. ఆవాల నూనెను వేడి చేసి దానిని నుంచే ఆవిర్లును పట్టాలి. దీని వల్ల గురకలు తగ్గుతాయి.
3.నిమ్మరసం రోజు తాగడం వల్ల మ్యూకస్ ఉత్పతీ బాగా తగ్గి గురకలు తగ్గుతాయి.చక్కెర లేకుండా తాగితే శ్వాస గొట్టాలు శుభ్రంగా మారి దగ్గు ,జలుబును దూరం చేస్తాయి.
4. తేనే దగ్గును కలిగించే బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. సో రోజు తేనే తీసుకోవడం వల్ల గురకలు తగ్గుతాయి. అలాగే వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది..
5.రోజు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది. దీని వల్ల మ్యూకస్ తగ్గి గురకలు రావడాన్ని తగ్గిస్తుంది.

No comments:
Post a Comment