Tuesday, 27 September 2016

total body pains irritatin -- ఒళ్ళంతా నొప్పులా? చిరాకుగా వుందా ? అయితే ఈ చిట్కా తెలుసుకోండి మరి…

మనలో చాలా మంది ఒత్తిడి వల్లో, గొడవల వల్లో , ఇతరత్రా కారణాల వల్ల ఒళ్ళంతా నొప్పులుగా, చిరాకుగా ఫీల్ అవుతారు. అంతే కాకుండా అప్పుడప్పుడు ఒళ్ళంతా పిచ్చి నొప్పులతో తెగా బాధపడుతుంటారు. అలాంటప్పుడు మీరు చేయాల్సిందే పాదాల దగ్గర నూనెతో చిన్నపాటి మర్ధన.ముందుగా కాళ్ళను కడుగుకోని , గుడ్డతో తుడుచుకోని ఆ తర్వాత వేరే వారి సహాయంతో మర్దన చేయించుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.

ఎందుకంటే పాదాలలో శరీరం మొత్తాన్ని కలిపే నరాలు వుంటాయి. సో అక్కడ మర్దన చేస్తే మొత్తం అన్ని భాగాలు నొప్పులు తగ్గుతాయి. అలాగని అన్ని విషయాలలో ఈ చిట్కా పనికి రాదు. అలాగే నిద్ర లేమితో బాధపడే వారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక పోతే చివరిగా నూనె రాసుకున్న తరువాత జాగ్రత్తగా కడిగేసుకోండి. లేకపోతే జారి పడే ప్రమాదముంది.

No comments:

Post a Comment