ప్రస్తుతం వున్న కాలంలో ప్రతి మనిషి తన జీవితంతో పరిగెడుతునే వుంటాడు. దీని వల్ల ప్రతి మనిషి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు.ముఖ్యంగా పని విషయంలో.అందుకే చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి రకరకాల పనులు చేస్తుంటారు.ఒకరు యోగా అంటారు. ఇంకోకరు వ్యాయామం అంటారు. కాని వున్న చోటే ఒత్తిడి తగ్గించే బెస్ట్ టిప్ మా దగ్గర వుంది.
అదేమిటంటే నుదుటి పై బోట్టు పెట్టుకోనే భాగంలో మసాజ్ చేయాలి.అదేలాగంటే ఏదైనా ఒక వేలితో సున్నితంగా బొట్టు పెట్టుకోనే చోట సున్నితంగా మసాజ్ చేసుకోవాలి .ఇలా 5 నుంచి 10 నిముషాల పాటు చేస్తే ఒత్తిడి తగ్గిన ఫీలింగ్ పొందుతారు. అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

No comments:
Post a Comment