Saturday, 24 September 2016

every man can discours to the doctor -- ప్రతి పురుషుడు డాక్టరుతో కచ్చితంగా చర్చించాల్సిన విషయాలు..

సాధారణంగా మగవారు తమ ఆరోగ్య పరిస్థితులు గురించి వేరోకరి దగ్గర అస్సలు ప్రస్తావించరు. కొంతమందైతే కట్టుకున్న తన భార్య కూడా చెప్పారు. అది వేరే సంగతిలెండి. ఇక అవ్వన్ని పక్కన పెడితే ప్రతి మగాడు డాక్టరుతో కచ్చితంగా చర్చించాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాన్.

1. సెక్స్ సమస్యలు.. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డాక్టర్ కి చెప్పి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి.
2. ఛాతిలో కలిగే నొప్పి. ఇది కొన్ని సార్లు గుండె పోటుకు సూచిక గా పరిగిణిస్తారు.అందుకే ఈ విషయం లో అస్సలు దాపరికం వుండకూడదు.
3. త్వరగా అలసిపోవడం, వయస్సు పెరుగుతూ వుంటే వ్యాయమం చేసినప్పుడు ఆయాసం పెరుగుతుంది. కాని ఈ ఆయాసం మరి ఎక్కువగా వుంటే డాక్టర్ కు ఎంత త్వరగా చెప్తే చాలా మంచిది. ఎందుకంటే చాలా జబ్బులకు ఆయాసం ఒక సూచిక.
4. వీలైనంత వరకు డాక్టర్ పర్యవేక్షణలోనే మందులు వాడాలి.

No comments:

Post a Comment