Sunday, 25 September 2016

heart is healthy what not to do you know -- హృదయం ఆరోగ్యం వుండడనికి చేయాకుడని పనులు…

హృదయం , ఇది శరీర భాగంలో చాలా ముఖ్యమైన శరీర భాగం. దీనిని అరోగ్యంగా వుంచుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ఇది ఎంత ఆరోగ్యంగా వుంటే మన అంత ఎక్కువ కాలం బతుకుతాం. అందుకే ఇది ఆరోగ్యంగా వుండాలి.ఇక పోతే గుండె కి మంచి చేసేవే కాదు చెడు చేసే పనులు కూడా వుంటాయి. ఇప్పుడు గుండె ఆరోగ్యంగా వుండడానికి చేయాకూడని పనులేంటో ఒక సారి చూద్దాం.

1. పోగతాగటం, దీని వల్ల రక్తనాళాలలో అడ్డు ఏర్పడి హృదయం త్వరగా దెబ్బ తినే అవకాశం ఎక్కువ.
2. పొట్త పెరుగుదలను పట్టించుకోకపోవడం , దీని వల్ల అదనపు కొవ్వులు పొట్టలో చేరి జీవక్రియ రేటు తగ్గి గుండె వ్యాధులు, సమస్యలు అధికంగా వస్తాయి.
3. అప్పుడప్పుడు వచ్చే ఛాతి నొప్పి ని పట్టించుకోవడం వల్ల కూడా గుండె సమస్యలు అధికంగా వుంటాయి.
4. రెగ్యూలర్ చెకప్ చేయించుకోపోవటం వల్ల
5. రక్త పోటును నియంత్రణలో ఉంచుకోకపోవడం కూడా గుండెకు హాని చేసే పనే..

No comments:

Post a Comment