చాలా మంది కి ఎండలో బయటకి వెళ్ళినప్పుడు శరీరం కందిపోవడం,దదుర్లుగా రావడం లాంటివి జరుగుతుంటాయి. ఇవి ఎండకాలంలో అయితే మరి ఎక్కువగా వుంటాయి. అందుకే దీనికి చాలా మంది రసాయనిక క్రీములను వాడుతుంటారు. దీని వల్ల ఖర్చు ఎక్కువే. లాంగ్ రన్ లో ఇది శరీరానికి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. సో ఇలాంటి వారికి కొసం మా దగ్గర ఒక నేచురల్ బెస్ట్ రెడిమి వుంది. దాని పేరే ఆపిల్ సైడర్ వెనిగర్. ఇంతకీ దీనిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
1. ముందుగా ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోని దాంట్లో కొంచెం నీరు కలిపి ,వచ్చిన మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిలో వేసుకోని ప్రభావిత ప్రాంతంలో స్ప్రే చేసుకోవాలి.
2. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి.
3. లేకపోతే నేరుగా గుడ్డను వెనిగర్ లో ముంచి కూడా రాసుకోవచ్చు.
4. కుదిరితే ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీళ్ళలో వేసుకోని స్నానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వుంటాయి.
5. దీనితో పాటు ఎస్. పి. ఎఫ్. ఎక్కువగా వున్న లోషన్స్ కూడా వాడవచ్చు.

No comments:
Post a Comment