అవును మీరు విన్నది నిజమే. హాయిగా నిద్రపోవాలంటే చెప్పులు లేకుండా నడవాలి. ఈ విషయం తెలిసే పూర్వం చెపులు వేసుకునే అవకాశం వున్నా ఎక్కువగా చెప్పులు వేసుకుని తిరిగేవారు కాదు. ప్రస్తుతం అయితే ఇంట్లో కూడా చెప్పులు వేసుకోని తిరుగుతున్నారు. అది ఎంత మాత్రం మంచిది కాదు అంటున్నారు వైద్యులు.చెప్పులు వేసుకోకుండా రోజులో కొంచెం సేపు తిరగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. ఇలా తిరగడం వల్ల కాలి కండరాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది.దీని వల్ల అరికాలి మంటలు,నొప్పులు తగ్గుతాయి.
2, మధుమేహం వున్న వారు ఇలా ఎంత మాత్రం నడవకూడదు.
3. ప్రకృతిలో అంటే పచ్చిక బయలు, తోటలలో తిరగాలి.దీని వల్ల మెదడు బాగా ప్రభావితం చెంది మంచి నిద్ర పడుతుంది.
4. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
5. వెన్ను మోకాళ్ళ బాధల నొప్పుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
6. లిగమెంట్లు, కండరాలు , కీళ్ళూ శక్తివంతం అవ్వాలంటే ప్రతి రోజు కొంతసేపు చెప్పులు లేకుండా నడవాలి.

No comments:
Post a Comment