గర్భిణులు గర్భం దాల్చిన నుంచి వారి కడుపే కాకుండా గర్భాశయం, ఉదర భాగం పై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే వారు ఎక్కువ కడుపు నొప్పిగా ఫీల్ అవుతున్నారు. ఈ నొప్పి భోజనం చేసిన తరువాత మరి అధికంగా వుంటుంది. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. గర్భిణులలో పిండాభివృద్ధికి కావాలసిన పోషకాలు అందాలి. అందుకే వీరికి ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్లనే కడుపులో నొప్పిగా వుంటుంది.
2.పొత్తికడుపులో ఎక్కువగా గ్యాస్ వుండటం వల్ల కూడా కడుపులో నొప్పిగా వున్నట్లు ఫీల్ అవుతారు. దీనికి వీరు నిమ్మకాయ సోడా తాగడం గాని,ఆహారాన్ని ఒక్క సారిగా కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి.
3. పిండం అభివృద్ధి చెందే కొలది పొట్ట సైజు పెరిగి ఆహారం రవాణా అయ్యే వేగం తగ్గుతుంది. దీని వల్ల కడుపు భారంగా వున్నట్లు ఫీల్ అవుతారు.
4.మీరు ఏదైనా జబ్బులు తో బాధపడినా కూడా కడుపు నొప్పి వచ్చినట్లు ఫీల్ అవుతారు. ఉదాహారణ కు లాక్టోజ్ ఇంటాలరెన్స్ కలిగిన వారు పెరుగు,పాలు,పాల ఉత్పత్తులు తింటే పొట్ట భాగంలో నొప్పిగా వుంటుంది.
5.ఎక్కువగా కడుపు నొప్పి వస్తే వీలైనంత త్వరగా డాక్టరు ను కలిసి వారి దగ్గర నుంచి సలహాలు ను తీసుకోవడం చాలా మంచిది.

No comments:
Post a Comment