యుక్త వయస్సులో వున్న వారి మైండ్ ఎవ్వరికి అర్ధం కాదు.ఈ వయస్సులో ఉన్నవారికి అందం లోనే ఇంకా చాలా విషయాలలో తెగా పోటిపడుతుంటారు. అందులో ముఖ్యమైనది బరువు పెరగడం. అవును నిజమే యుక్త వయస్సులో వున్న వారిపై జరిపిన సర్వేలలో తెలిసిందేమిటంటే సన్నగా వున్న వారు మేము బరువు పెరగాలని కోరుకుంటున్నారని తేలింది.అలాంటి వారి కోసం మా దగ్గర కొన్ని ఆహార పదార్దాలు వున్నాయి. వీటి వల్ల బరువు త్వరగా పెరగవచ్చు.ఇంతకీ యుక్త వయస్సులో వున్న వారు బరువు పెరగాడానికి ఉపయోగపడే ఆహార పదార్ధాలను ఒక సారి చూద్దాం.
1. తినే ఆహరంలో అన్ – సాచురేటేడ్ కొవ్వు పదార్దాలు వుండేలా చూసుకొవాలి. అంటే విత్తనాలు, అవకాడో వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
2. తినే ఆహారంలో నెయ్యిని కలుపుకోని రోజు తినడం వల్ల కూడా బరువు త్వరగా పెరుగుతారు.
3.వీలైనంత వరకు జంక్ పుడ్ ను దూరం చేస్తూ, పండ్ల రసాలను తాగాలి.
4.వెన్న ,చీస్ కూడా బరువును అధికంగా పెంచుతుంది.
5.ఫైబర్ ఎక్కువ వున్న ఆహరపదార్దాలను ఎక్కువగా తినాలి.
6.పాలు, తృణ ధాన్యాలు,ఆమ్లెట్,కాల్చిన దుంపలు బరువును ఆరోగ్యకరమైన పద్దతిలో త్వరగా పెంచుతాయి.
7.భోజనం తరువాత ఫ్రూట్స్ షేక్స్, మిల్క్ షేక్స్ ను అలావాటు చేసుకోవాలి. దీని వల్ల బరువు అధికంగా పెరుగుతుంది.
8.బరువు పెరగాలని అనుకునే వారు కచ్చితంగా డాక్టరు పర్యవేక్షణలో ఒక ప్రణాళిక బద్దంగా బరువు పెరగాలి. లేకుంటే లాంగ్ రన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.

No comments:
Post a Comment