Sunday, 25 September 2016

dabatic patients fallow moring tiffen tips -- డయాబెటిస్ పేషంట్స్ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పాటించాల్సిన చిట్కాలు..

ప్రస్తుతం వున్న కాలంలో చాలా మంది తమ వృద్ధాప్యంలో ఫేస్ చేసే మెయిన్ ఆరోగ్య సమస్య డయాబెటిస్..వీరు బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు కొన్ని మార్పులు చేయాలి. ఎందుకంటే మనం తినే బ్రేక్ ఫాస్ట్ మీద రోజంతా ఆధాపరడి వుంటుంది. ఇక పోతే డయాబెటిస్ పేషంట్స్ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పాటించాల్సిన చిట్కాలేంటో ఒక సారి చూద్దాం.

1. వీరు ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ చేయాలి .లేకపోతే షుగర్స్ లెవల్స్ వీపరితంగా పెరుగుపోతాయి.
2. వీలైనంత వరకు బయట తినకుండా ఇంట్లో వండినవి తినడమే మంచిది.
3. వీరు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ధాన్యాలు, ఫ్రూట్స్ వుండేలా చూసుకోవాలి.
4. వీరు వెజిటబుల్స్ ను కూడా వారి మార్నింగ్ డైట్లో చేర్చుకోవాలి.
5.ఇందులోని ప్లాక్స్ సీడ్స్ ను బ్రేక్ ఫాస్ట్లో చేర్చుకోవాలి. దీని వల్ల ఫైబర్ అధికంగా దొరుకుతుంది.
6. ఒట్స్ తో చేసిన మీల్ కూడా వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది.
7. మార్నింగ్ డైట్ లో వీరు పాలను తీసుకోవాలి. తీని వల్ల కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది.
8. మార్నింగ్ ఆరెంజ్ ,యాపిల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు దోరుకుతాయి.

No comments:

Post a Comment